Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Daily Understanding English 21-01-2022

ప్రతిరోజు అర్ధంచేసుకునే ఇంగ్లీష్ 21-01-2022.

Positive and Negative Answers in all Tenses

 

Simple Present

I learn

నేను నేర్చుకుంటాను

 

I do not learn

నేను నేర్చుకోను

 

Present Continuous

I am learning

నేను నేర్చుకుంటున్నాను 

 

I am not learning

నేను నేర్చుకోట్లేను

 

Present Perfect

I have learned

నేను నేర్చుకున్నాను

 

I have not learned

నేను నేర్చుకోలేదు

 

Present Perfect Continuous

I have been learning

నేను నేర్చుకుంటూనే ఉన్నాను

 

I have not been learning

నేను నేర్చుకుంటూనే లేను

 

Simple Past

I learned

నేను నేర్చుకున్నాను

 

I did not learn

నేను నేర్చుకోలేదు 

 

Past Continuous

I was learning

నేను నేర్చుకుంటు ఉంటిని

 

I was not learning

నేను నేర్చుకుంటు ఉండలేదు

 

Past Perfect

I had learned

నేను నేర్చుకొని ఉంటిని

 

I had not learned

నేను నేర్చుకొని ఉండలేదు 

 

Past Perfect Continuous

I had been learning

నేను నేర్చుకుంటూనే ఉంటిని

 

I had not been learning

నేను నేర్చుకుంటూనే ఉండలేదు

 

Simple Future

I will learn

నేను నేర్చుకుంటాను

 

I will not learn

నేను నేర్చుకోను

 

Future Continuous

I will be learning

నేను నేర్చుకుంటు ఉంటాను

 

I will not be learning

నేను నేర్చుకుంటు ఉండను

 

Future Perfect

I will have learned

నేను నేర్చుకొని ఉంటాను

 

I will not have learned

నేను నేర్చుకొని ఉండను 

 

Future Perfect Continuous

I will have been learning

నేను నేర్చుకుంటూనే ఉంటాను

 

I will not have been learning

నేను నేర్చుకుంటూనే ఉండను 

 

 

Positive and Negative Helping Verb Questions in all Tenses

 

Simple Present

Do you learn?

నువ్వు నేర్చుకుంటావా?

 

Do not you learn?

నువ్వు నేర్చుకోవా?

 

Present Continuous

Are you learning?

నువ్వు నేర్చుకుంటున్నావా?

 

Are not you learning?

నువ్వు నేర్చుకోట్లేవా?

 

Present Perfect

Have you learned?

నువ్వు నేర్చుకున్నావా?

 

Have not you learned?

నువ్వు నేర్చుకోలేదా?

 

Present Perfect Continuous

Have you been learning?

నువ్వు నేర్చుకుంటూనే ఉన్నావా?

 

Have not you been learning?

నువ్వు నేర్చుకుంటూనే లేవా?

 

Simple Past

Did you learn?

నువ్వు నేర్చుకున్నావా?

 

Did not you learn?

నువ్వు నేర్చుకోలేదా?

 

Past Continuous

Were you learning?

నువ్వు నేర్చుకుంటు ఉంటివా?

 

Were not you learning?

నువ్వు నేర్చుకుంటు ఉండలేదా?

 

Past Perfect

Had you learned?

నువ్వు నేర్చుకొని ఉంటివా?

 

Had not you learned?

నువ్వు నేర్చుకొని ఉండలేదా?

 

Past Perfect Continuous

Had you been learning?

నువ్వు నేర్చుకుంటూనే ఉంటివా?

 

Had not you been learning?

నువ్వు నేర్చుకుంటూనే ఉండలేదా?

 

Simple Future

Will you learn?

నువ్వు నేర్చుకుంటావా?

 

Will not you learn?

నువ్వు నేర్చుకోవా?

 

Future Continuous

Will you be learning?

నువ్వు నేర్చుకుంటు ఉంటావా?

 

Will not you be learning?

నువ్వు నేర్చుకుంటు ఉండవా?

 

Future Perfect

Will you have learned?

నువ్వు నేర్చుకొని ఉంటావా?

 

Will not you have learned?

నువ్వు నేర్చుకొని ఉండవా?

  

Future Perfect Continuous

Will you have been learning?

నువ్వు నేర్చుకుంటునే ఉంటావా?

 

Will not you have been learning?

నువ్వు నేర్చుకుంటునే ఉండవా?

 

Positive and Negative Question Word Questions in all Tenses

 

Simple Present

When do you learn?

నువ్వు ఎప్పుడు నేర్చుకుంటావు?

 

Why do not you learn?

నువ్వు ఎందుకు నేర్చుకోవు?

 

Present Continuous

When are you learning?

నువ్వు ఎప్పుడు నేర్చుకుంటున్నావు?

 

Why are not you learning?

నువ్వు ఎందుకు నేర్చుకోట్లేదు?

 

Present Perfect

When have you learned?

నువ్వు ఎప్పుడు నేర్చుకున్నావు?

 

Why have not you learned?

నువ్వు ఎందుకు నేర్చుకోలేదు?

 

Present Perfect Continuous

When have you been learning?

నువ్వు ఎప్పుడు నేర్చుకుంటునే ఉన్నావు?

 

Why have not you been learning?

నువ్వు ఎందుకు నేర్చుకుంటునే లేవు?

 

Simple Past

When did you learn?

నువ్వు ఎప్పుడు నేర్చుకున్నావు?

 

Why did not you learn?

నువ్వు ఎందుకు నేర్చుకోలేదు?


Past Continuous

When were you learning?

నువ్వు ఎప్పుడు నేర్చుకుంటు ఉంటివి?


Why were not you learning?

నువ్వు ఎందుకు నేర్చుకుంటు ఉండవు?

 

Past Perfect

When had you learned?

నువ్వు ఎప్పుడు నేర్చుకొని ఉంటివి?

 

Why had not you learned?

నువ్వు ఎందుకు నేర్చుకొని ఉండలేదు?

 

Past Perfect Continuous

When had you been learning?

నువ్వు ఎప్పుడు నేర్చుకుంటునే ఉంటివి?

 

Why had not you been learning?

నువ్వు ఎందుకు నేర్చుకుంటునే ఉండలేదు?

 

Simple Future

When will you learn?

నువ్వు ఎప్పుడు నేర్చుకుంటావు?

 

Why will not you learn?

నువ్వు ఎందుకు నేర్చుకోవు?

 

Future Continuous

When will you be learning?

నువ్వు ఎప్పుడు నేర్చుకుంటు ఉంటావు?

 

Why will not you be learning?

నువ్వు ఎందుకు నేర్చుకుంటు ఉండవు?


Future Perfect

When will you have learned?

నువ్వు ఎప్పుడు నేర్చుకొని ఉంటావు?

 

Why will not you have learned?

నువ్వు ఎందుకు నేర్చుకొని ఉండవు?

 

Future Perfect Continuous

When will you have been learning?

నువ్వు ఎప్పుడు నేర్చుకుంటునే ఉంటావు?


Why will not you have been learning?

నువ్వు ఎందుకు నేర్చుకుంటునే ఉండవు?


ముందు పేజీ కోసం for before page ఇక్కడ నొక్కండి CLICK HERE


తర్వాత పేజీ కోసం for next page ఇక్కడ నొక్కండి CLICK HERE