Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Daily Understanding English 22-01-2022

 ప్రతిరోజు అర్ధంచేసుకునే ఇంగ్లీష్ 22-01-2022


Ask Positive and Negative Answers in all Tenses

 

Simple Present

I ask

నేను అడుగుతాను

 

I do not ask

నేను అడగను

 

Present Continuous

I am asking

నేను అడుగుతున్నాను 

 

I am not asking

నేను అడగట్లేను

 

Present Perfect

I have asked

నేను అడిగాను

 

I have not asked

నేను అడగలేదు

 

Present Perfect Continuous

I have been asking

నేను అడుగుతూనే ఉన్నాను

 

I have not been asking

నేను అడుగుతూనే లేను

 

Simple Past

I asked

నేను అడిగాను

 

I did not ask

నేను అడగలేదు 

 

Past Continuous

I was asking

నేను అడుగుతూ ఉంటిని

 

I was not asking

నేను అడుగుతూ ఉండలేదు

 

Past Perfect

I had asked

నేను అడిగి ఉంటిని

 

I had not asked

నేను అడిగి ఉండలేదు 

 

Past Perfect Continuous

I had been asking

నేను అడుగుతూనే ఉంటిని

 

I had not been asking

నేను అడుగుతూనే ఉండలేదు

 

Simple Future

I will ask

నేను అడుగుతాను

 

I will not ask

నేను అడగను

 

Future Continuous

I will be asking

నేను అడుగుతూ ఉంటాను

 

I will not be asking

నేను అడుగుతూ ఉండను

 

Future Perfect

I will have asked

నేను అడిగి ఉంటాను

 

I will not have asked

నేను అడిగి ఉండను 

 

Future Perfect Continuous

I will have been asking

నేను అడుగుతూనే ఉంటాను

 

I will not have been asking

నేను అడుగుతూనే ఉండను 

 

 

Positive and Negative Helping Verb Questions in all Tenses

 

Simple Present

Do you ask?

నువ్వు అడుగుతావా?

 

Do not you ask?

నువ్వు అడగవా?

 

Present Continuous

Are you asking?

నువ్వు అడుగుతున్నావా?

 

Are not you asking?

నువ్వు అడగట్లేవా?

 

Present Perfect

Have you asked?

నువ్వు అడిగావా?

 

Have not you asked?

నువ్వు అడగలేదా?

 

Present Perfect Continuous

Have you been asking?

నువ్వు అడుగుతూనే ఉన్నావా?

 

Have not you been asking?

నువ్వు అడుగుతూనే లేవా?

 

Simple Past

Did you ask?

నువ్వు అడిగావా?

 

Did not you ask?

నువ్వు అడగలేదా?

 

Past Continuous

Were you asking?

నువ్వు అడుగుతూ ఉంటివా?

 

Were not you asking?

నువ్వు అడుగుతూ ఉండలేదా?

 

Past Perfect

Had you asked?

నువ్వు అడిగి ఉంటివా?

 

Had not you asked?

నువ్వు అడిగి ఉండలేదా?

 

Past Perfect Continuous

Had you been asking?

నువ్వు అడుగుతూనే ఉంటివా?

 

Had not you been asking?

నువ్వు అడుగుతూనే ఉండలేదా?

 

Simple Future

Will you ask?

నువ్వు అడుగుతావా?

 

Will not you ask?

నువ్వు అడగవా?

 

Future Continuous

Will you be asking?

నువ్వు అడుగుతూ ఉంటావా?

 

Will not you be asking?

నువ్వు అడుగుతూ ఉండవా?

 

Future Perfect

Will you have asked?

నువ్వు అడిగి ఉంటావా?

 

Will not you have asked?

నువ్వు అడిగి ఉండవా?

 

 

Future Perfect Continuous

Will you have been asking?

నువ్వు అడుగుతూనే ఉంటావా?

 

Will not you have been asking?

నువ్వు అడుగుతూనే ఉండవా?

 

Positive and Negative Question Word Questions in all Tenses

 

Simple Present

When do you ask?

నువ్వు ఎప్పుడు అడుగుతావు?

 

Why do not you ask?

నువ్వు ఎందుకు అడగవు?

 

Present Continuous

When are you asking?

నువ్వు ఎప్పుడు అడుగుతున్నావు?

 

Why are not you asking?

నువ్వు ఎందుకు అడగట్లేదు?

 

Present Perfect

When have you asked?

నువ్వు ఎప్పుడు అడిగావు?

 

Why have not you asked?

నువ్వు ఎందుకు అడగలేదు?

 

 

Present Perfect Continuous

When have you been asking?

నువ్వు ఎప్పుడు అడుగుతూనే ఉన్నావు?

 

 

Why have not you been asking?

నువ్వు ఎందుకు అడుగుతూనే లేవు?

 

 

Simple Past

When did you ask?

నువ్వు ఎప్పుడు అడిగావు?

 

 

Why did not you ask?

నువ్వు ఎందుకు అడగలేదు?

 

 

Past Continuous

When were you asking?

నువ్వు ఎప్పుడు అడుగుతూ ఉంటివి?

 

 

Why were not you asking?

నువ్వు ఎందుకు అడుగుతూ ఉండవు?

 

 

Past Perfect

When had you asked?

నువ్వు ఎప్పుడు అడిగి ఉంటివి?

 

 

Why had not you asked?

నువ్వు ఎందుకు అడిగి ఉండలేదు?

 

 

Past Perfect Continuous

When had you been asking?

నువ్వు ఎప్పుడు అడుగుతూనే ఉంటివి?

 

 

Why had not you been asking?

నువ్వు ఎందుకు అడుగుతూనే ఉండలేదు?

 

 

Simple Future

When will you ask?

నువ్వు ఎప్పుడు అడుగుతావు?

 

 

Why will not you ask?

నువ్వు ఎందుకు అడగవు?

 

 

Future Continuous

When will you be asking?

నువ్వు ఎప్పుడు అడుగుతూ ఉంటావు?

 

 

Why will not you be asking?

నువ్వు ఎందుకు అడుగుతూ ఉండవు?

 

 

 

Future Perfect

When will you have asked?

నువ్వు ఎప్పుడు అడిగి ఉంటావు?

 

 

Why will not you have asked?

నువ్వు ఎందుకు అడిగి ఉండవు?

 

 

 

Future Perfect Continuous

When will you have been asking?

నువ్వు ఎప్పుడు అడుగుతూనే ఉంటావు?

 

 

Why will not you have been asking?

నువ్వు ఎందుకు అడుగుతూనే ఉండవు?

 

 ముందు పేజీ కోసం for before page ఇక్కడ నొక్కండి CLICK HERE


తర్వాత పేజీ కోసం for next page ఇక్కడ నొక్కండి CLICK HERE