Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Daily Understanding English 23-01-2022

ప్రతిరోజు అర్ధంచేసుకునే ఇంగ్లీష్ 23-01-2022

Appear Positive and Negative Answers in all Tenses

 

Simple Present

I appear

నేను కనిపిస్తాను

 

I do not appear

నేను కనిపించను

 

Present Continuous

I am appearing

నేను కనిపిస్తున్నాను        

 

I am not appearing

నేను కనిపించట్లేను

 

Present Perfect

I have appeared

నేను కనిపించాను

 

I have not appeared

నేను కనిపించలేదు

 

Present Perfect Continuous

I have been appearing

నేను కనిపిస్తూనే ఉన్నాను

 

I have not been appearing

నేను కనిపిస్తూనే లేను

 

Simple Past

I appeared

నేను కనిపించాను

 

I did not appear

నేను కనిపించలేదు 

 

Past Continuous

I was appearing

నేను కనిపిస్తూ ఉంటిని

 

I was not appearing

నేను కనిపిస్తూ ఉండలేదు

 

Past Perfect

I had appeared

నేను కనిపించి ఉంటిని

 

I had not appeared

నేను కనిపించి ఉండలేదు 

 

Past Perfect Continuous

I had been appearing

నేను కనిపిస్తూనే ఉంటిని

 

I had not been appearing

నేను కనిపిస్తూనే ఉండలేదు

 

Simple Future

I will appear

నేను కనిపిస్తాను

 

I will not appear

నేను కనిపించను

 

Future Continuous

I will be appearing

నేను కనిపిస్తూ ఉంటాను

 

I will not be appearing

నేను కనిపిస్తూ ఉండను

 

Future Perfect

I will have appeared

నేను కనిపించి ఉంటాను

 

I will not have appeared

నేను కనిపించి ఉండను 

 

Future Perfect Continuous

I will have been appearing

నేను కనిపిస్తూనే ఉంటాను

 

I will not have been appearing

నేను కనిపిస్తూనే ఉండను 

 

 

Positive and Negative Helping Verb Questions in all Tenses

 

Simple Present

Do you appear?

నువ్వు కనిపిస్తావా?

 

Do not you appear?

నువ్వు కనిపించవా?

 

Present Continuous

Are you appearing?

నువ్వు కనిపిస్తున్నావా?

 

Are not you appearing?

నువ్వు కనిపించట్లేవా?

 

Present Perfect

Have you appeared?

నువ్వు కనిపించావా?

 

Have not you appeared?

నువ్వు కనిపించలేదా?

 

Present Perfect Continuous

Have you been appearing?

నువ్వు కనిపిస్తూనే ఉన్నావా?

 

Have not you been appearing?

నువ్వు కనిపిస్తూనే లేవా?

 

Simple Past

Did you appear?

నువ్వు కనిపించావా?

 

Did not you appear?

నువ్వు కనిపించలేదా?

 

Past Continuous

Were you appearing?

నువ్వు కనిపిస్తూ ఉంటివా?

 

Were not you appearing?

నువ్వు కనిపిస్తూ ఉండలేదా?

 

Past Perfect

Had you appeared?

నువ్వు కనిపించి ఉంటివా?

 

Had not you appeared?

నువ్వు కనిపించి ఉండలేదా?

 

Past Perfect Continuous

Had you been appearing?

నువ్వు కనిపిస్తూనే ఉంటివా?

 

Had not you been appearing?

నువ్వు కనిపిస్తూనే ఉండలేదా?

 

Simple Future

Will you appear?

నువ్వు కనిపిస్తావా?

 

Will not you appear?

నువ్వు కనిపించవా?

 

Future Continuous

Will you be appearing?

నువ్వు కనిపిస్తూ ఉంటావా?

 

Will not you be appearing?

నువ్వు కనిపిస్తూ ఉండవా?

 

Future Perfect

Will you have appeared?

నువ్వు కనిపించి ఉంటావా?

 

Will not you have appeared?

నువ్వు కనిపించి ఉండవా?

 

 

Future Perfect Continuous

Will you have been appearing?

నువ్వు కనిపిస్తూనే ఉంటావా?

 

Will not you have been appearing?

నువ్వు కనిపిస్తూనే ఉండవా?

 

Positive and Negative Question Word Questions in all Tenses

 

Simple Present

When do you appear?

నువ్వు ఎప్పుడు కనిపిస్తావు?

 

Why do not you appear?

నువ్వు ఎందుకు కనిపించవు?

 

Present Continuous

When are you appearing?

నువ్వు ఎప్పుడు కనిపిస్తున్నావు?

 

Why are not you appearing?

నువ్వు ఎందుకు కనిపించట్లేదు?

 

Present Perfect

When have you appeared?

నువ్వు ఎప్పుడు కనిపించావు?

 

Why have not you appeared?

నువ్వు ఎందుకు కనిపించలేదు?

 

 

Present Perfect Continuous

When have you been appearing?

నువ్వు ఎప్పుడు కనిపిస్తూనేన్నావు?

 

 

Why have not you been appearing?

నువ్వు ఎందుకు కనిపిస్తూనే లేవు?

 

 

Simple Past

When did you appear?

నువ్వు ఎప్పుడు కనిపించావు?

 

 

Why did not you appear?

నువ్వు ఎందుకు కనిపించలేదు?

 

 

Past Continuous

When were you appearing?

నువ్వు ఎప్పుడు కనిపిస్తూ ఉంటివి?

 

 

Why were not you appearing?

నువ్వు ఎందుకు కనిపిస్తూ ఉండవు?

 

 

Past Perfect

When had you appeared?

నువ్వు ఎప్పుడు కనిపించి ఉంటివి?

 

 

Why had not you appeared?

నువ్వు ఎందుకు కనిపించి ఉండలేదు?

 

 

Past Perfect Continuous

When had you been appearing?

నువ్వు ఎప్పుడు కనిపిస్తూనే ఉంటివి?

 

 

Why had not you been appearing?

నువ్వు ఎందుకు కనిపిస్తూనే ఉండలేదు?

 

 

Simple Future

When will you appear?

నువ్వు ఎప్పుడు కనిపిస్తావు?

 

 

Why will not you appear?

నువ్వు ఎందుకు కనిపించవు?

 

 

Future Continuous

When will you be appearing?

నువ్వు ఎప్పుడు కనిపిస్తూ ఉంటావు?  

 

 

Why will not you be appearing?

నువ్వు ఎందుకు కనిపిస్తూ ఉండవు?

  

Future Perfect

When will you have appeared?

నువ్వు ఎప్పుడు కనిపించి ఉంటావు?

  

Why will not you have appeared?

నువ్వు ఎందుకు కనిపించి ఉండవు?

  

Future Perfect Continuous

When will you have been appearing?

నువ్వు ఎప్పుడు కనిపిస్తూనే ఉంటావు?

  

Why will not you have been appearing?

నువ్వు ఎందుకు కనిపిస్తూనే ఉండవు?

 

 ముందు పేజీ కోసం for before page ఇక్కడ నొక్కండి CLICK HERE


తర్వాత పేజీ కోసం for next page ఇక్కడ నొక్కండి CLICK HERE