Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Daily Understanding English 24-01-2022

ప్రతిరోజు అర్ధంచేసుకునే ఇంగ్లీష్ 24-01-2022


Show Positive and Negative Answers in all Tenses

 

Simple Present

I show

నేను చూపిస్తాను

 

I do not show

నేను చూపించను

 

Present Continuous

I am showing

నేను చూపిస్తున్నాను        

 

I am not showing

నేను చూపించట్లేను

 

Present Perfect

I have showed

నేను చూపించాను

 

I have not showed

నేను చూపించలేదు

 

Present Perfect Continuous

I have been showing

నేను చూపిస్తూనే ఉన్నాను

 

I have not been showing

నేను చూపిస్తూనే లేను

 

Simple Past

I showed

నేను చూపించాను

 

I did not show

నేను చూపించలేదు 

 

Past Continuous

I was showing

నేను చూపిస్తూ ఉంటిని

 

I was not showing

నేను చూపిస్తూ ఉండలేదు

 

Past Perfect

I had showed

నేను చూపించి ఉంటిని

 

I had not showed

నేను చూపించి ఉండలేదు 

 

Past Perfect Continuous

I had been showing

నేను చూపిస్తూనే ఉంటిని

 

I had not been showing

నేను చూపిస్తూనే ఉండలేదు

 

Simple Future

I will show

నేను చూపిస్తాను

 

I will not show

నేను చూపించను

 

Future Continuous

I will be showing

నేను చూపిస్తూ ఉంటాను

 

I will not be showing

నేను చూపిస్తూ ఉండను

 

Future Perfect

I will have showed

నేను చూపించి ఉంటాను

 

I will not have showed

నేను చూపించి ఉండను 

 

Future Perfect Continuous

I will have been showing

నేను చూపిస్తూనే ఉంటాను

 

I will not have been showing

నేను చూపిస్తూనే ఉండను 

 

 

Positive and Negative Helping Verb Questions in all Tenses

 

Simple Present

Do you show?

నువ్వు చూపిస్తావా?

 

Do not you show?

నువ్వు చూపించవా?

 

Present Continuous

Are you showing?

నువ్వు చూపిస్తున్నావా?

 

Are not you showing?

నువ్వు చూపించట్లేవా?

 

Present Perfect

Have you showed?

నువ్వు చూపించావా?

 

Have not you showed?

నువ్వు చూపించలేదా?

 

Present Perfect Continuous

Have you been showing?

నువ్వు చూపిస్తూనే ఉన్నావా?

 

Have not you been showing?

నువ్వు చూపిస్తూనే లేవా?

 

Simple Past

Did you show?

నువ్వు చూపించావా?

 

Did not you show?

నువ్వు చూపించలేదా?

 

Past Continuous

Were you showing?

నువ్వు చూపిస్తూ ఉంటివా?

 

Were not you showing?

నువ్వు చూపిస్తూ ఉండలేదా?

 

Past Perfect

Had you showed?

నువ్వు చూపించి ఉంటివా?

 

Had not you showed?

నువ్వు చూపించి ఉండలేదా?

 

Past Perfect Continuous

Had you been showing?

నువ్వు చూపిస్తూనే ఉంటివా?

 

Had not you been showing?

నువ్వు చూపిస్తూనే ఉండలేదా?

 

Simple Future

Will you show?

నువ్వు చూపిస్తావా?

 

Will not you show?

నువ్వు చూపించవా?

 

Future Continuous

Will you be showing?

నువ్వు చూపిస్తూ ఉంటావా?

 

Will not you be showing?

నువ్వు చూపిస్తూ ఉండవా?

 

Future Perfect

Will you have showed?

నువ్వు చూపించి ఉంటావా?

 

Will not you have showed?

నువ్వు చూపించి ఉండవా?

 

 

Future Perfect Continuous

Will you have been showing?

నువ్వు చూపిస్తూనే ఉంటావా?

 

Will not you have been showing?

నువ్వు చూపిస్తూనే ఉండవా?

 

Positive and Negative Question Word Questions in all Tenses

 

Simple Present

When do you show?

నువ్వు ఎప్పుడు చూపిస్తావు?

 

Why do not you show?

నువ్వు ఎందుకు చూపించవు?

 

Present Continuous

When are you showing?

నువ్వు ఎప్పుడు చూపిస్తున్నావు?

 

Why are not you showing?

నువ్వు ఎందుకు చూపించట్లేదు?

 

Present Perfect

When have you showed?

నువ్వు ఎప్పుడు చూపించావు?

 

Why have not you showed?

నువ్వు ఎందుకు చూపించలేదు?

 

 

Present Perfect Continuous

When have you been showing?

నువ్వు ఎప్పుడు చూపిస్తూనేన్నావు?

 

 

Why have not you been showing?

నువ్వు ఎందుకు చూపిస్తూనే లేవు?

 

 

Simple Past

When did you show?

నువ్వు ఎప్పుడు చూపించావు?

 

 

Why did not you show?

నువ్వు ఎందుకు చూపించలేదు?

 

 

Past Continuous

When were you showing?

నువ్వు ఎప్పుడు చూపిస్తూ ఉంటివి?

 

 

Why were not you showing?

నువ్వు ఎందుకు చూపిస్తూ ఉండవు?

 

 

Past Perfect

When had you showed?

నువ్వు ఎప్పుడు చూపించి ఉంటివి?

 

 

Why had not you showed?

నువ్వు ఎందుకు చూపించి ఉండలేదు?

 

 

Past Perfect Continuous

When had you been showing?

నువ్వు ఎప్పుడు చూపిస్తూనే ఉంటివి?

 

 

Why had not you been showing?

నువ్వు ఎందుకు చూపిస్తూనే ఉండలేదు?

 

 

Simple Future

When will you show?

నువ్వు ఎప్పుడు చూపిస్తావు?

 

 

Why will not you show?

నువ్వు ఎందుకు చూపించవు?

 

 

Future Continuous

When will you be showing?

నువ్వు ఎప్పుడు చూపిస్తూ ఉంటావు?  

 

 

Why will not you be showing?

నువ్వు ఎందుకు చూపిస్తూ ఉండవు?

 

 

 

Future Perfect

When will you have showed?

నువ్వు ఎప్పుడు చూపించి ఉంటావు?

 

 

Why will not you have showed?

నువ్వు ఎందుకు చూపించి ఉండవు?

 

 

 

Future Perfect Continuous

When will you have been showing?

నువ్వు ఎప్పుడు చూపిస్తూనే ఉంటావు?

 

 

Why will not you have been showing?

నువ్వు ఎందుకు చూపిస్తూనే ఉండవు?

 

 ముందు పేజీ కోసం for before page ఇక్కడ నొక్కండి CLICK HERE


తర్వాత పేజీ కోసం for next page ఇక్కడ నొక్కండి CLICK HERE