Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Daily Spoken English 06-02-2022

ప్రతిరోజు స్పోకెన్ ఇంగ్లీష్ 06-02-2022


Cook Verb Forms (కుక్ వర్బ్ ఫార్మ్స్)

 

Verb 1 – cook / cooks (కుక్ / కుక్స్)

Verb 2 – cooked (కుక్ డ్) 

Verb 3 – cooked (కుక్ డ్)

Verb 4 – cooking (కుకింగ్)

 

V1 – cook  వండుతాను, వండుతారు

V1 – cooks వండుతాడు, వండుతది         

V2 – cooked వండాడు, వండింది

V3 – cooked వండి

V4 – cooking వండుతు

 

V3 – cooked – వండి - Active Voice

V3 – cooked  - వండబడి - Passive Voice

 

Cook meaning in Telugu

Cook = వండడం

Cooking = వండడం

 

                                 

నేను వండుతాను (nenu vanduthaanu)

I will cook (ఐ విల్ కుక్)

(I cook) (ఐ కుక్)

 

నేను వండను (nenu vandanu)

I will not cook (ఐ విల్ నాట్ కుక్)        

(I do not cook) (ఐ డు నాట్ కుక్)        

 

నేను వండుతున్నాను (nenu vanduthunnaanu)

I am cooking (ఐ యాం కుకింగ్)           

 

నేను వండట్లేను (nenu vandatlenu)

I am not cooking (ఐ యాం నాట్ కుకింగ్)

 

నేను వండాను (nenu vandaanu)

I cooked (I did cook) (ఐ కుక్ డ్) (ఐ డిడ్ కుక్)

(I have cooked) (ఐ హావ్ కుక్ డ్)

 

నేను వండలేదు (nenu vandaledhu)

I did not cook (ఐ డిడ్ నాట్ కుక్)

(I have not cooked) (ఐ హావ్ నాట్ కుక్ డ్)

 

నువ్వు వండుతావా? (nuvvu vanduthaavaa?)

Will you cook? (విల్ యు కుక్?)

(Do you cook?) (డు యు కుక్?)

 

నువ్వు వండవా? (nuvvu vandavaa?)

Will not you cook? (విల్ నాట్ యు కుక్?)

(Do not you cook?) (డు నాట్ యు కుక్?)

 

నువ్వు వండుతున్నావా? (nuvvu vanduthunnaavaa?)

Are you cooking? (ఆర్ యు కుకింగ్?)

 

నువ్వు వండట్లేవా? (nuvvu vandatlevaa?)

Are not you cooking? (ఆర్ నాట్ యు కుకింగ్?)

 

నువ్వు వండావా? (nuvvu vandaavaa?)

Did you cook? (డిడ్ యు కుక్?)

(Have you cooked?) (హావ్ యు కుక్ డ్?)

 

నువ్వు వండలేదా? (nuvvu vandaledhaa?)

Did not you cook? (డిడ్ నాట్ యు కుక్?)

(Have not you cooked?) (హావ్ నాట్ యు కుక్ డ్?)

 

నువ్వు ఎప్పుడు వండుతావు? (nuvvu eppudu vanduthaavu?)

When will you cook? (వెన్ విల్ యు కుక్?)

(When do you cook?) (వెన్ డు యు కుక్?)

 

నువ్వు ఎందుకు వండవు? (nuvvu endhuku vandavu?)

Why will not you cook? (వై విల్ నాట్ యు కుక్?)

(Why do not you cook?) (వై డు నాట్ యు కుక్?)

 

నువు ఎప్పుడు వండుతున్నావు? (nuvvu eppudu vanduthunnaavu?)

When are you cooking? (వెన్ ఆర్ యు కుకింగ్?)

 

నువ్వు ఎందుకు వండట్లేవు? (nuvvu endhuku vandatlevu?)

Why are not you cooking? (వై ఆర్ నాట్ యు కుకింగ్?)

 

నువ్వు ఎప్పుడు వండావు? (nuvvu eppudu vandaavu?)

When did you cook? (వెన్ డిడ్ యు కుక్?)

(When have you cooked?) (వెన్ హావ్ యు కుక్ డ్?)

 

నువ్వు ఎందుకు వండలేదు? (nuvvu endhuku vandaledhu?)

Why did not you cook? (వై డిడ్ నాట్ యు కుక్?)

(Why have not you cooked?) (వై హావ్ నాట్ యు కుక్ డ్?)

 

 

 ముందు పేజీ కోసం for before page ఇక్కడ నొక్కండి CLICK HERE

 తర్వాత పేజీ కోసం for next page ఇక్కడ నొక్కండి CLICK HERE