Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Daily Spoken English 05-02-2022

ప్రతిరోజు స్పోకెన్ ఇంగ్లీష్ 05-02-2022


Play Verb Forms (ప్లే వర్బ్ ఫార్మ్స్)

 

Verb 1 – play / plays (ప్లే / ప్లేస్)

Verb 2 – played (ప్లేయ్డ్ ) 

Verb 3 – played (ప్లేయ్డ్ )

Verb 4 – playing (ప్లేయింగ్)

 

V1 – play  ఆడతాను, ఆడతారు

V1 – plays ఆడతాడు, ఆడతది              

V2 – played ఆడాడు, ఆడింది

V3 – played ఆడి

V4 – playing ఆడుతు

 

V3 – played – ఆడి - Active Voice

V3 – played  - ఆడబడి - Passive Voice

 

Play meaning in Telugu

Play = ఆడడం

Playing = ఆడడం

 

 

నేను ఆడతాను (nenu aadathaanu)

I will play (ఐ విల్ ప్లే)

(I play) (ఐ ప్లే)

 

నేను ఆడను (nenu aadanu)

I will not play (ఐ విల్ నాట్ ప్లే)

(I do not play) (ఐ డు నాట్ ప్లే)           

 

నేను ఆడుతున్నాను (nenu aaduthunnaanu)

I am playing (ఐ యాం ప్లేయింగ్)

 

నేను ఆడట్లేను (nenu aadatlenu)

I am not playing (ఐ యాం నాట్ ప్లేయింగ్)

 

నేను ఆడాను (nenu aadaanu)

I played (I did play) (ఐ ప్లేయ్డ్ ) (ఐ డిడ్ ప్లే)

(I have played) (ఐ హావ్ ప్లేయ్డ్ )

 

నేను ఆడలేదు (nenu aadaledhu)

I did not play (ఐ డిడ్ నాట్ ప్లే)

(I have not played) (ఐ హావ్ నాట్ ప్లేయ్డ్ )

 

నువ్వు ఆడతావా? (nuvvu aadathaavaa?)

Will you play? (విల్ యు ప్లే?)

(Do you play?) (డు యు ప్లే?)

 

నువ్వు ఆడవా? (nuvvu aadavaa?)

Will not you play? (విల్ నాట్ యు ప్లే?)

(Do not you play?) (డు నాట్ యు ప్లే?)

 

నువ్వు ఆడుతున్నావా? (nuvvu aaduthunnaavaa?)

Are you playing? (ఆర్ యు ప్లేయింగ్?)

 

నువ్వు ఆడట్లేవా? (nuvvu aadatlevaa?)

Are not you playing? (ఆర్ నాట్ యు ప్లేయింగ్?)

 

నువ్వు ఆడావా? (nuvvu aadaavaa?)

Did you play? (డిడ్ యు ప్లే?)

(Have you played?) (హావ్ యు ప్లేయ్డ్ ?)

 

నువ్వు ఆడలేదా? (nuvvu aadaledhaa?)

Did not you play? (డిడ్ నాట్ యు ప్లే?)

(Have not you played?) (హావ్ నాట్ యు ప్లేయ్డ్ ?)

 

నువ్వు ఎప్పుడు ఆడతావు? (nuvvu eppudu aadathaavu?)

When will you play? (వెన్ విల్ యు ప్లే?)

(When do you play?) (వెన్ డు యు ప్లే?)

 

నువ్వు ఎందుకు ఆడవు? (nuvvu endhuku aadavu?)

Why will not you play? (వై విల్ నాట్ యు ప్లే?)

(Why do not you play?) (వై డు నాట్ యు ప్లే?)

 

నువు ఎప్పుడు ఆడుతున్నావు? (nuvvu eppudu aaduthunnaavu?)

When are you playing? (వెన్ ఆర్ యు ప్లేయింగ్?)

 

నువ్వు ఎందుకు ఆడట్లేవు? (nuvvu endhuku aadatlevu?)

Why are not you playing? (వై ఆర్ నాట్ యు ప్లేయింగ్?)

 

నువ్వు ఎప్పుడు ఆడావు? (nuvvu eppudu aadaavu?)

When did you play? (వెన్ డిడ్ యు ప్లే?)

(When have you played?) (వెన్ హావ్ యు ప్లేయ్డ్ ?)

 

నువ్వు ఎందుకు ఆడలేదు? (nuvvu endhuku aadaledhu?)

Why did not you play? (వై డిడ్ నాట్ యు ప్లే?)

(Why have not you played?) (వై హావ్ నాట్ యు ప్లేయ్డ్ ?)

 

 ముందు పేజీ కోసం for before page ఇక్కడ నొక్కండి CLICK HERE


తర్వాత పేజీ కోసం for next page ఇక్కడ నొక్కండి CLICK HERE