ప్రతిరోజు స్పోకెన్ ఇంగ్లీష్ 04-02-2022
Stand
Verb Forms (స్టాండ్ వర్బ్ ఫార్మ్స్)
Verb
1 – stand / stands (స్టాండ్ / స్టాండ్స్)
Verb
2 – stood (స్టుడ్)
Verb
3 – stood (స్టుడ్)
Verb
4 – standing (స్టాండింగ్)
V1
– stand నిలబడతాను, నిలబడతారు
V1
– stands నిలబడతాడు, నిలబడతది
V2
– stood నిలబడ్డాడు, నిలబడింది
V3
– stood నిలబడి
V4
– standing నిలబడుతు
V3
– stood – నిలబడి - Active Voice
V3
– stood - నిలబెట్టబడి - Passive Voice
Stand
meaning in Telugu
Stand
= నిలబడడం
Standing
= నిలబడడం
నేను నిలబడతాను (nenu
nilabadathaanu)
I will stand (ఐ విల్ స్టాండ్)
(I stand) (ఐ స్టాండ్)
నేను నిలబడను (nenu
nilabadanu)
I will not stand (ఐ విల్ నాట్ స్టాండ్)
(I do not stand) (ఐ డు నాట్ స్టాండ్)
నేను నిలబడుతున్నాను
(nenu nilabaduthunnaanu)
I am standing (ఐ యాం స్టాండింగ్)
నేను నిలబడట్లేను (nenu
nilabadatlenu)
I am not standing (ఐ యాం నాట్ స్టాండింగ్)
నేను నిలబడ్డాను (nenu
nilabaddaanu)
I stood (I did stand) (ఐ స్టుడ్) (ఐ డిడ్ స్టాండ్)
(I have stood) (ఐ హావ్ స్టుడ్)
నేను నిలబడలేదు (nenu
nilabadaledhu)
I did not stand (ఐ డిడ్ నాట్ స్టాండ్)
(I have not stood) (ఐ హావ్ నాట్ స్టుడ్)
నువ్వు నిలబడతావా?
(nuvvu nilabadathaavaa?)
Will you stand? (విల్ యు స్టాండ్?)
(Do you stand?) (డు యు స్టాండ్?)
నువ్వు నిలబడవా?
(nuvvu nilabadavaa?)
Will
not you stand? (విల్ నాట్ యు స్టాండ్?)
(Do
not you stand?) (డు నాట్ యు స్టాండ్?)
నువ్వు నిలబడుతున్నావా?
(nuvvu nilabaduthunnaavaa?)
Are you standing? (ఆర్ యు స్టాండింగ్?)
నువ్వు నిలబడట్లేవా?
(nuvvu nilabadatlevaa?)
Are not you standing? (ఆర్ నాట్ యు స్టాండింగ్?)
నువ్వు నిలబడ్డావా?
(nuvvu nilabaddaavaa?)
Did you stand? (డిడ్ యు స్టాండ్?)
(Have you stood?) (హావ్ యు స్టుడ్?)
నువ్వు నిలబడలేదా?
(nuvvu nilabadaledhaa?)
Did not you stand? (డిడ్ నాట్ యు స్టాండ్?)
(Have not you stood?) (హావ్ నాట్ యు స్టుడ్?)
నువ్వు ఎప్పుడు నిలబడతావు?
(nuvvu eppudu nilabadathaavu?)
When will you stand? (వెన్ విల్ యు స్టాండ్?)
(When do you stand?) (వెన్ డు యు స్టాండ్?)
నువ్వు ఎందుకు నిలబడవు?
(nuvvu endhuku nilabadavu?)
Why
will not you stand? (వై విల్ నాట్ యు స్టాండ్?)
(Why do not you stand?) (వై
డు నాట్ యు స్టాండ్?)
నువు ఎప్పుడు నిలబడుతున్నావు?
(nuvvu eppudu nilabaduthunnaavu?)
When are you standing? (వెన్ ఆర్ యు స్టాండింగ్?)
నువ్వు ఎందుకు నిలబడట్లేవు?
(nuvvu endhuku nilabadatlevu?)
Why are not you standing? (వై ఆర్ నాట్ యు స్టాండింగ్?)
నువ్వు ఎప్పుడు నిలబడ్డావు?
(nuvvu eppudu nilabaddaavu?)
When did you stand? (వెన్ డిడ్ యు స్టాండ్?)
(When have you stood?) (వెన్ హావ్ యు స్టుడ్?)
నువ్వు ఎందుకు నిలబడలేదు?
(nuvvu endhuku nilabadaledhu?)
Why did not you stand? (వై డిడ్ నాట్ యు స్టాండ్?)
(Why have not you stood?) (వై హావ్ నాట్ యు స్టుడ్?)