ప్రతిరోజు స్పోకెన్ ఇంగ్లీష్ 03-02-2022
Sit
Verb Forms (సిట్ వర్బ్ ఫార్మ్స్)
Verb
1 – sit / sits (సిట్ / సిట్స్)
Verb
2 – sat (స్యాట్)
Verb
3 – sat (స్యాట్)
Verb
4 – sitting (సిట్టింగ్)
V1
– sit కూర్చుంటాను, కూర్చుంటారు
V1
– sits కూర్చుంటాడు, కూర్చుంటది
V2
– sat కూర్చున్నాడు, కూర్చుంది
V3
– sat కూర్చొని
V4
– sitting కూర్చుంటు
V3
– sat – కూర్చొని - Active Voice
V3
– sat - కూర్చోబడి - Passive Voice
Sit
meaning in Telugu
Sit
= కూర్చోవడం
Sitting
= కూర్చోవడం
నేను కూర్చుంటాను (nenu
koorchuntaanu)
I will sit (ఐ విల్ సిట్)
(I sit) (ఐ సిట్)
నేను కూర్చోను (nenu
koorchonu)
I will not sit (ఐ విల్ నాట్ సిట్)
(I do not sit) (ఐ డు నాట్ సిట్)
నేను కూర్చుంటున్నాను
(nenu koorchuntunnaanu)
I am sitting (ఐ యాం సిట్టింగ్)
నేను కూర్చోట్లేను (nenu
koorchotlenu)
I am not sitting (ఐ యాం నాట్ సిట్టింగ్)
నేను కూర్చున్నాను (nenu
koorchunnaanu)
I sat (I did sit) (ఐ స్యాట్) (ఐ డిడ్ సిట్)
(I have sat) (ఐ హావ్ స్యాట్)
నేను కూర్చోలేదు (nenu
koorcholedhu)
I did not sit (ఐ డిడ్ నాట్ సిట్)
(I have not sat) (ఐ హావ్ నాట్ స్యాట్)
నువ్వు కూర్చుంటావా?
(nuvvu koorchuntaavaa?)
Will you sit? (విల్ యు సిట్?)
(Do you sit?) (డు యు సిట్?)
నువ్వు కూర్చోవా?
(nuvvu koorchovaa?)
Will
not you sit? (విల్ నాట్ యు సిట్?)
(Do
not you sit?) (డు నాట్ యు సిట్?)
నువ్వు కూర్చుంటున్నావా?
(nuvvu koorchuntunnaavaa?)
Are you sitting? (ఆర్ యు సిట్టింగ్?)
నువ్వు కూర్చోట్లేవా?
(nuvvu koorchotlevaa?)
Are not you sitting? (ఆర్ నాట్ యు సిట్టింగ్?)
నువ్వు కూర్చున్నావా?
(nuvvu koorchunnaavaa?)
Did you sit? (డిడ్ యు సిట్?)
(Have you sat?) (హావ్ యు స్యాట్?)
నువ్వు కూర్చోలేదా?
(nuvvu koorcholedhaa?)
Did not you sit? (డిడ్ నాట్ యు సిట్?)
(Have not you sat?) (హావ్ నాట్ యు స్యాట్?)
నువ్వు ఎప్పుడు కూర్చుంటావు?
(nuvvu eppudu koorchuntaavu?)
When will you sit? (వెన్ విల్ యు సిట్?)
(When do you sit?) (వెన్ డు యు సిట్?)
నువ్వు ఎందుకు కూర్చోవు?
(nuvvu endhuku koorchovu?)
Why
will not you sit? (వై విల్ నాట్ యు సిట్?)
(Why do not you sit?) (వై
డు నాట్ యు సిట్?)
నువు ఎప్పుడు కూర్చుంటున్నావు?
(nuvvu eppudu koorchuntunnaavu?)
When are you sitting? (వెన్ ఆర్ యు సిట్టింగ్?)
నువ్వు ఎందుకు కూర్చోట్లేవు?
(nuvvu endhuku koorchotlevu?)
Why are not you sitting? (వై ఆర్ నాట్ యు సిట్టింగ్?)
నువ్వు ఎప్పుడు కూర్చున్నావు?
(nuvvu eppudu koorchunnaavu?)
When did you sit? (వెన్ డిడ్ యు సిట్?)
(When have you sat?) (వెన్ హావ్ యు స్యాట్?)
నువ్వు ఎందుకు కూర్చోలేదు?
(nuvvu endhuku koorcholedhu?)
Why did not you sit? (వై డిడ్ నాట్ యు సిట్?)
(Why have not you sat?) (వెన్ హావ్ నాట్ యు స్యాట్?)