ప్రతిరోజు స్పోకెన్ ఇంగ్లీష్ 02-02-2022.
Jump
Verb Forms (జంప్ వర్బ్ ఫార్మ్స్)
Verb
1 – jump / jumps (జంప్ / జంప్స్)
Verb
2 – jumped (జంప్డ్) (జంప్ డ్)
Verb
3 – jumped (జంప్డ్) (జంప్ డ్)
Verb
4 – jumping (జంపింగ్)
V1
– jump ఎగురుతాను, ఎగురుతారు
V1
– jumps ఎగురుతాడు, ఎగురుతది
V2
– jumped ఎగిరాడు, ఎగిరింది
V3
– jumped ఎగిరి
V4
– jumping ఎగురుతు
V3
– jumped – ఎగిరి - Active Voice
V3
– jumped - ఎగరబడి - Passive Voice
Jump
meaning in Telugu
Jump
= ఎగరడం
Jumping
= ఎగరడం
నేను ఎగురుతాను (nenu
eguruthaanu)
I will jump (ఐ విల్ జంప్)
(I jump) (ఐ జంప్)
నేను ఎగరను (nenu
egaranu)
I will not jump (ఐ విల్ నాట్ జంప్)
(I do not jump) (ఐ డు నాట్ జంప్)
నేను ఎగురుతున్నాను (nenu
eguruthunnaanu)
I am jumping (ఐ యాం జంపింగ్)
నేను ఎగరట్లేను (nenu
egaratlenu)
I am not jumping (ఐ యాం నాట్ జంపింగ్)
నేను ఎగిరాను (nenu
egiraanu)
I jumped (I did jump) (ఐ జంప్ డ్) (ఐ డిడ్ జంప్)
(I have jumped) (ఐ హావ్ జంప్ డ్)
నేను ఎగరలేదు (nenu
egaraledhu)
I did not jump (ఐ డిడ్ నాట్ జంప్)
(I have not jumped) (ఐ హావ్ నాట్ జంప్ డ్)
నువ్వు ఎగురుతావా?
(nuvvu eguruthaavaa?)
Will you jump? (విల్ యు జంప్?)
(Do you jump?) (డు యు జంప్?)
నువ్వు ఎగరవా?
(nuvvu egaravaa?)
Will
not you jump? (విల్ నాట్ యు జంప్?)
(Do
not you jump?) (డు నాట్ యు జంప్?)
నువ్వు ఎగురుతున్నావా?
(nuvvu eguruthunnaavaa?)
Are you jumping? (ఆర్ యు జంపింగ్?)
నువ్వు ఎగరట్లేవా?
(nuvvu egaratlevaa?)
Are not you jumping? (ఆర్ నాట్ యు జంపింగ్?)
నువ్వు ఎగిరావా?
(nuvvu egiraavaa?)
Did you jump? (డిడ్ యు జంప్?)
(Have you jumped?) (హావ్ యు జంప్ డ్?)
నువ్వు ఎగరలేదా?
(nuvvu egaraledhaa?)
Did not you jump? (డిడ్ నాట్ యు జంప్?)
(Have not you jumped?) (హావ్ నాట్ యు జంప్ డ్?)
నువ్వు ఎప్పుడు ఎగురుతావు?
(nuvvu eppudu eguruthaavu?)
When will you jump? (వెన్ విల్ యు జంప్?)
(When do you jump?) (వెన్ డు యు జంప్?)
నువ్వు ఎందుకు ఎగరవు?
(nuvvu endhuku egaravu?)
Why
will not you jump? (వై విల్ నాట్ యు జంప్?)
(Why do not you jump?) (వై
డు నాట్ యు జంప్?)
నువు ఎప్పుడు ఎగురుతున్నావు?
(nuvvu eppudu eguruthunnaavu?)
When are you jumping? (వెన్ ఆర్ యు జంపింగ్?)
నువ్వు ఎందుకు ఎగరట్లేవు?
(nuvvu endhuku egaratlevu?)
Why are not you jumping? (వై ఆర్ నాట్ యు జంపింగ్?)
నువ్వు ఎప్పుడు ఎగిరావు?
(nuvvu eppudu egiraavu?)
When did you jump? (వెన్ డిడ్ యు జంప్?)
(When have you jumped?) (వెన్ హావ్ యు జంప్ డ్?)
నువ్వు ఎందుకు ఎగరలేదు?
(nuvvu endhuku egaraledhu?)
Why did not you jump? (వై డిడ్ నాట్ యు జంప్?)
(Why have not you jumped?) (వెన్ హావ్ నాట్ యు జంప్ డ్?)