Run
Verb Forms (రన్ వర్బ్ ఫార్మ్స్)
Verb
1 – run / runs (రన్ / రన్స్)
Verb
2 – ran (ర్యాన్)
Verb
3 – run (రన్)
Verb
4 – running (రన్నింగ్)
V1
– run పరుగెత్తుతాను, పరుగెత్తుతారు
V1
– runs పరుగెత్తుతాడు, పరుగెత్తుతది
V2
– ran పరుగెత్తాడు, పరుగెత్తింది
V3
– run పరుగెత్తి
V4
– running పరుగెత్తుతు
V3
– run – పరుగెత్తి - Active Voice
V3
– run - పరుగెత్తబడి - Passive Voice
Run
meaning in Telugu
Run
= పరుగెత్తడం
Running
= పరుగెత్తడం
నేను పరుగెత్తుతాను (nenu
parugetthuthaanu)
I will run (ఐ విల్ రన్)
(I run) (ఐ రన్)
నేను పరుగెత్తను (nenu
parugetthanu)
I will not run (ఐ విల్ నాట్ రన్)
(I do not run) (ఐ డు నాట్ రన్)
నేను పరుగెత్తుతున్నాను
(nenu parugetthuthunnaanu)
I am running (ఐ యాం రన్నింగ్)
నేను పరుగెత్తట్లేను
(nenu parugetthavatlenu)
I am not running (ఐ యాం నాట్ రన్నింగ్)
నేను పరుగెత్తాను (nenu
parugetthaanu)
I ran (I did run) (ఐ ర్యాన్) (ఐ డిడ్ రన్)
(I have run) (ఐ హావ్ రన్ )
నేను పరుగెత్తలేదు (nenu
parugetthaledhu)
I did not run (ఐ డిడ్ నాట్ రన్)
(I have not run) (ఐ హావ్ నాట్ రన్ )
నువ్వు పరుగెత్తుతావా?
(nuvvu parugetthuthaavaa?)
Will you run? (విల్ యు రన్?)
(Do you run?) (డు యు రన్?)
నువ్వు పరుగెత్తవా?
(nuvvu parugetthavaa?)
Will
not you run? (విల్ నాట్ యు రన్?)
(Do
not you run?) (డు నాట్ యు రన్?)
నువ్వు పరుగెత్తుతున్నావా?
(nuvvu parugetthuthunnaavaa?)
Are you running? (ఆర్ యు రన్నింగ్?)
నువ్వు పరుగెత్తట్లేవా?
(nuvvu parugetthatlevaa?)
Are not you running? (ఆర్ నాట్ యు రన్నింగ్?)
నువ్వు పరుగెత్తావా?
(nuvvu parugetthaavaa?)
Did you run? (డిడ్ యు రన్?)
(Have you run?) (హావ్ యు రన్?)
నువ్వు పరుగెత్తలేదా?
(nuvvu parugetthaledhaa?)
Did not you run? (డిడ్ నాట్ యు రన్?)
(Have not you run?) (హావ్ నాట్ యు రన్?)
నువ్వు ఎప్పుడు పరుగెత్తుతావు?
(nuvvu eppudu parugetthuthaavu?)
When will you run? (వెన్ విల్ యు రన్?)
(When do you run?) (వెన్ డు యు రన్?)
నువ్వు ఎందుకు పరుగెత్తవు?
(nuvvu endhuku parugetthavu?)
Why
will not you run? (వై విల్ నాట్ యు రన్?)
(Why do not you run?) (వై
డు నాట్ యు రన్?)
నువు ఎప్పుడు పరుగెత్తుతున్నావు?
(nuvvu eppudu parugetthuthunnaavu?)
When are you running? (వెన్ ఆర్ యు రన్నింగ్?)
నువ్వు ఎందుకు పరుగెత్తట్లేవు?
(nuvvu endhuku parugetthatlevu?)
Why are not you running? (వై ఆర్ నాట్ యు రన్నింగ్?)
నువ్వు ఎప్పుడు పరుగెత్తావు?
(nuvvu eppudu parugetthaavu?)
When did you run? (వెన్ డిడ్ యు రన్?)
(When have you run?) (వెన్ హావ్ యు రన్?)
నువ్వు ఎందుకు పరుగెత్తలేదు?
(nuvvu endhuku parugetthaledhu?)
Why did not you run? (వై డిడ్ నాట్ యు రన్?)
(Why have not you run?) (వెన్ హావ్ నాట్ యు రన్?)