Walk
Verb Forms (వాక్ వర్బ్ ఫార్మ్స్)
Verb
1 – walk / walks (వాక్ / వాక్స్)
Verb
2 – walked (వాక్డ్) (వాక్ డ్)
Verb
3 – walked (వాక్డ్) (వాక్ డ్)
Verb
4 – walking (వాకింగ్)
V1
– walk నడుస్తాను, నడుస్తారు
V1
– walks నడుస్తాడు, నడుస్తది
V2
– walked నడిచాడు, నడిచింది
V3
– walked నడిచి
V4
– walking నడుస్తు
V3
– walked – నడిచి - Active Voice
V3
– walked - నడవబడి - Passive Voice
Walk
meaning in Telugu
Walk
= నడవడం
Walking
= నడవడం
నేను నడుస్తాను (nenu
nadusthaanu)
I will walk (ఐ విల్ వాక్)
(I walk) (ఐ వాక్)
నేను నడవను (nenu
nadavanu)
I will not walk (ఐ విల్ నాట్ వాక్)
(I do not walk) (ఐ డు నాట్ వాక్)
నేను నడుస్తున్నాను (nenu
nadusthunnaanu)
I am walking (ఐ యాం వాకింగ్)
నేను నడవట్లేను (nenu
nadavavatlenu)
I am not walking (ఐ యాం నాట్ వాకింగ్)
నేను నడిచాను (nenu
nadichaanu)
I walked (I did walk) (ఐ వాక్ డ్) (ఐ డిడ్ వాక్)
(I have walked) (ఐ హావ్ వాక్ డ్)
నేను నడవలేదు (nenu
nadavaledhu)
I did not walk (ఐ డిడ్ నాట్ వాక్)
(I have not walked) (ఐ హావ్ నాట్ వాక్ డ్)
నువ్వు నడుస్తావా?
(nuvvu nadusthaavaa?)
Will you walk? (విల్ యు వాక్?)
(Do you walk?) (డు యు వాక్?)
నువ్వు నడవవా?
(nuvvu nadavavaa?)
Will
not you walk? (విల్ నాట్ యు వాక్?)
(Do
not you walk?) (డు నాట్ యు వాక్?)
నువ్వు నడుస్తున్నావా?
(nuvvu nadusthunnaavaa?)
Are you walking? (ఆర్ యు వాకింగ్?)
నువ్వు నడవట్లేవా?
(nuvvu nadavatlevaa?)
Are not you walking? (ఆర్ నాట్ యు వాకింగ్?)
నువ్వు నడిచావా?
(nuvvu nadichaavaa?)
Did you walk? (డిడ్ యు వాక్?)
(Have you walked?) (హావ్ యు వాక్ డ్?)
నువ్వు నడవలేదా?
(nuvvu nadavaledhaa?)
Did not you walk? (డిడ్ నాట్ యు వాక్?)
(Have not you walked?) (హావ్ నాట్ యు వాక్ డ్?)
నువ్వు ఎప్పుడు నడుస్తావు?
(nuvvu eppudu nadusthaavu?)
When will you walk? (వెన్ విల్ యు వాక్?)
(When do you walk?) (వెన్ డు యు వాక్?)
నువ్వు ఎందుకు నడవవు?
(nuvvu endhuku nadavavu?)
Why
will not you walk? (వై విల్ నాట్ యు వాక్?)
(Why do not you walk?) (వై
డు నాట్ యు వాక్?)
నువు ఎప్పుడు నడుస్తున్నావు?
(nuvvu eppudu nadusthunnaavu?)
When are you walking? (వెన్ ఆర్ యు వాకింగ్?)
నువ్వు ఎందుకు నడవట్లేవు?
(nuvvu endhuku nadavatlevu?)
Why are not you walking? (వై ఆర్ నాట్ యు వాకింగ్?)
నువ్వు ఎప్పుడు నడిచావు?
(nuvvu eppudu nadichaavu?)
When did you walk? (వెన్ డిడ్ యు వాక్?)
(When have you walked?) (వెన్ హావ్ యు వాక్ డ్?)
నువ్వు ఎందుకు నడవలేదు?
(nuvvu endhuku nadavaledhu?)
Why did not you walk? (వై డిడ్ నాట్ యు వాక్?)
(Why have not you walked?) (వెన్ హావ్ నాట్ యు వాక్ డ్?)
ముందు పేజీ కోసం for before page ఇక్కడ నొక్కండి CLICK HERE