Come Verb Forms (కం వర్బ్ ఫార్మ్స్)
Verb 1 - Come / Comes (
కమ్ / కమ్స్)
Verb 2 - came (
కేం )
Verb 3 - come (కం)
Verb 4 - Coming (కమింగ్)
V1 - come – వస్తాను, వస్తారు
V1 - comes – వస్తాడు, వస్తది
V2 - came – వచ్చాను, వచ్చారు
V3 - come – వచ్చి
V4 - coming – వస్తు
V3 - come – వచ్చి -
Active Voice
V3 - come – రాబడి -
Passive Voice
Come meaning in Telugu
Come = రావడం
coming = రావడం
నేను వస్తాను
I will come
(I come)
నేను రాను
I will not come
(I do not come)
నేను వస్తున్నాను
I am coming
నేను రావట్లేను
I am not coming
నేను వచ్చాను
I came (I did come)
(I have come)
నేను రాలేదు
I did not come
(I have not come)
నువ్వు వస్తావా?
Will you come?
(Do you come?)
నువ్వు రావా?
Will not you come?
(Do not you come?)
నువ్వు వస్తున్నావా?
Are you coming?
నువ్వు రావట్లేవా?
Are not you coming?
నువ్వు వచ్చావా?
Did you come?
(Have you come?)
నువ్వు రాలేదా?
Did not you come?
(Have not you come?)
నువ్వు ఎప్పుడు వస్తావు?
When will you come?
(When do you come?)
నువ్వు ఎందుకు రావు?
Why will not you come?
(Why do not you come?)
నువ్వు ఎప్పుడు వస్తున్నావు?
When are you coming?
నువ్వు ఎందుకు రావట్లేవు?
Why are not you coming?
నువ్వు ఎప్పుడు వచ్చావు?
When did you come?
(When have you come?)
నువ్వు ఎందుకు రాలేదు?
Why did not you come?
(Why have not you come?)