Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Daily Spoken English 07-02-2022

ప్రతిరోజు స్పోకెన్ ఇంగ్లీష్ 07-02-2022

Follow Verb Forms (ఫాలో వర్బ్ ఫార్మ్స్)

 

Verb 1 – follow / follows (ఫాలో / ఫాలోస్)

Verb 2 – followed (ఫాలోడ్) 

Verb 3 – followed (ఫాలోడ్)

Verb 4 – following (ఫాలోయింగ్)

 

V1 – follow  అనుసరిస్తాను, అనుసరిస్తారు

V1 – follows అనుసరిస్తాడు, అనుసరిస్తది    

V2 – followed అనుసరించాడు, అనుసరించింది

V3 – followed అనుసరించి

V4 – following అనుసరిస్తు

 

V3 – followed – అనుసరించి - Active Voice

V3 – followed  - అనుసరించబడి - Passive Voice

 

Follow meaning in Telugu

Follow = అనుసరించడం

Following = అనుసరించడం

 

                                 

నేను అనుసరిస్తాను (nenu anusaristhaanu)

I will follow (ఐ విల్ ఫాలో)                   

(I follow) (ఐ ఫాలో)

 

నేను అనుసరించను (nenu anusarinchanu)

I will not follow (ఐ విల్ నాట్ ఫాలో)      

(I do not follow) (ఐ డు నాట్ ఫాలో)      

 

నేను అనుసరిస్తున్నాను (nenu anusaristhunnaanu)

I am following (ఐ యాం ఫాలోయింగ్)              

 

నేను అనుసరించట్లేను (nenu anusarinchatlenu)

I am not following (ఐ యాం నాట్ ఫాలోయింగ్)

 

నేను అనుసరించాను (nenu anusarinchaanu)

I followed (I did follow) (ఐ ఫాలోడ్) (ఐ డిడ్ ఫాలో)

(I have followed) (ఐ హావ్ ఫాలోడ్)

 

నేను అనుసరించలేదు (nenu anusarinchaledhu)

I did not follow (ఐ డిడ్ నాట్ ఫాలో)

(I have not followed) (ఐ హావ్ నాట్ ఫాలోడ్)

 

నువ్వు అనుసరిస్తావా? (nuvvu anusaristhaavaa?)

Will you follow? (విల్ యు ఫాలో?)

(Do you follow?) (డు యు ఫాలో?)

 

నువ్వు అనుసరించవా? (nuvvu anusarinchavaa?)

Will not you follow? (విల్ నాట్ యు ఫాలో?)

(Do not you follow?) (డు నాట్ యు ఫాలో?)

 

నువ్వు అనుసరిస్తున్నావా? (nuvvu anusaristhunnaavaa?)

Are you following? (ఆర్ యు ఫాలోయింగ్?)

 

నువ్వు అనుసరించట్లేవా? (nuvvu anusarinchatlevaa?)

Are not you following? (ఆర్ నాట్ యు ఫాలోయింగ్?)

 

నువ్వు అనుసరించావా? (nuvvu anusarinchaavaa?)

Did you follow? (డిడ్ యు ఫాలో?)

(Have you followed?) (హావ్ యు ఫాలోడ్?)

 

నువ్వు అనుసరించలేదా? (nuvvu anusarinchaledhaa?)

Did not you follow? (డిడ్ నాట్ యు ఫాలో?)

(Have not you followed?) (హావ్ నాట్ యు ఫాలోడ్?)

 

నువ్వు ఎప్పుడు అనుసరిస్తావు? (nuvvu eppudu anusaristhaavu?)

When will you follow? (వెన్ విల్ యు ఫాలో?)

(When do you follow?) (వెన్ డు యు ఫాలో?)

 

నువ్వు ఎందుకు అనుసరించవు? (nuvvu endhuku anusarinchavu?)

Why will not you follow? (వై విల్ నాట్ యు ఫాలో?)

(Why do not you follow?) (వై డు నాట్ యు ఫాలో?)

 

నువు ఎప్పుడు అనుసరిస్తున్నావు? (nuvvu eppudu anusaristhunnaavu?)

When are you following? (వెన్ ఆర్ యు ఫాలోయింగ్?)

 

నువ్వు ఎందుకు అనుసరించట్లేవు? (nuvvu endhuku anusarinchatlevu?)

Why are not you following? (వై ఆర్ నాట్ యు ఫాలోయింగ్?)

 

నువ్వు ఎప్పుడు అనుసరించావు? (nuvvu eppudu anusarinchaavu?)

When did you follow? (వెన్ డిడ్ యు ఫాలో?)

(When have you followed?) (వెన్ హావ్ యు ఫాలోడ్?)

 

నువ్వు ఎందుకు అనుసరించలేదు? (nuvvu endhuku anusarinchaledhu?)

Why did not you follow? (వై డిడ్ నాట్ యు ఫాలో?)

(Why have not you followed?) (వై హావ్ నాట్ యు ఫాలోడ్?)

 

 ముందు పేజీ కోసం for before page ఇక్కడ నొక్కండి CLICK HERE


తర్వాత పేజీ కోసం for next page ఇక్కడ నొక్కండి CLICK HERE