ప్రతిరోజు అర్ధంచేసుకునే ఇంగ్లీష్ 31-01-2022
Walk Positive
and Negative Answers in all Tenses
Simple
Present
I walk
నేను నడుస్తాను
I do not walk
నేను నడవను
Present Continuous
I am walking
నేను
నడుస్తున్నాను
I am not walking
నేను నడవట్లేను
Present Perfect
I have walked
నేను నడిచాను
I have not walked
నేను నడవలేదు
Present Perfect Continuous
I have been walking
నేను నడుస్తూనే ఉన్నాను
I have not been walking
నేను నడుస్తూనే లేను
Simple Past
I walked
నేను నడిచాను
I did not walk
నేను నడవలేదు
Past Continuous
I was walking
నేను నడుస్తూ ఉంటిని
I was not walking
నేను నడుస్తూ ఉండలేదు
Past Perfect
I had walked
నేను నడిచి ఉంటిని
I had not walked
నేను నడిచి ఉండలేదు
Past Perfect Continuous
I had been walking
నేను నడుస్తూనే ఉంటిని
I had not been walking
నేను నడుస్తూనే ఉండలేదు
Simple Future
I will walk
నేను నడుస్తాను
I will not walk
నేను నడవను
Future Continuous
I will be walking
నేను నడుస్తూ ఉంటాను
I will not be walking
నేను నడుస్తూ ఉండను
Future Perfect
I will have walked
నేను నడిచి ఉంటాను
I will not have walked
నేను నడిచి ఉండను
Future Perfect Continuous
I will have been walking
నేను నడుస్తూనే ఉంటాను
I will not have been walking
నేను నడుస్తూనే ఉండను
Positive and Negative Helping Verb Questions in
all Tenses
Simple Present
Do you walk?
నువ్వు నడుస్తావా?
Do not you walk?
నువ్వు నడవవా?
Present Continuous
Are you walking?
నువ్వు నడుస్తున్నావా?
Are not you walking?
నువ్వు నడవట్లేవా?
Present Perfect
Have you walked?
నువ్వు నడిచావా?
Have not you walked?
నువ్వు నడవలేదా?
Present Perfect Continuous
Have you been walking?
నువ్వు నడుస్తూనే ఉన్నావా?
Have not you been walking?
నువ్వు నడుస్తూనే లేవా?
Simple Past
Did you walk?
నువ్వు నడిచావా?
Did not you walk?
నువ్వు నడవలేదా?
Past Continuous
Were you walking?
నువ్వు నడుస్తూ ఉంటివా?
Were not you walking?
నువ్వు నడుస్తూ ఉండలేదా?
Past Perfect
Had you walked?
నువ్వు నడిచి ఉంటివా?
Had not you walked?
నువ్వు నడిచి ఉండలేదా?
Past Perfect Continuous
Had you been walking?
నువ్వు నడుస్తూనే ఉంటివా?
Had not you been walking?
నువ్వు నడుస్తూనే ఉండలేదా?
Simple Future
Will you walk?
నువ్వు నడుస్తావా?
Will
not you walk?
నువ్వు నడవవా?
Future
Continuous
Will
you be walking?
నువ్వు నడుస్తూ ఉంటావా?
Will
not you be walking?
నువ్వు నడుస్తూ ఉండవా?
Future
Perfect
Will
you have walked?
నువ్వు నడిచి ఉంటావా?
Will
not you have walked?
నువ్వు నడిచి ఉండవా?
Future
Perfect Continuous
Will
you have been walking?
నువ్వు నడుస్తూనే ఉంటావా?
Will
not you have been walking?
నువ్వు నడుస్తూనే ఉండవా?
Positive
and Negative Question Word Questions in all Tenses
Simple Present
When do you walk?
నువ్వు ఎప్పుడు నడుస్తావు?
Why do not you walk?
నువ్వు ఎందుకు నడవవు?
Present Continuous
When are you walking?
నువ్వు ఎప్పుడు నడుస్తున్నావు?
Why are not you walking?
నువ్వు ఎందుకు నడవట్లేదు?
Present Perfect
When have you walked?
నువ్వు ఎప్పుడు నడిచావు?
Why have not you walked?
నువ్వు ఎందుకు నడవలేదు?
Present Perfect Continuous
When have you been walking?
నువ్వు ఎప్పుడు నడుస్తూనే ఉన్నావు?
Why have not you been walking?
నువ్వు ఎందుకు నడుస్తూనే లేవు?
Simple Past
When did you walk?
నువ్వు ఎప్పుడు నడిచావు?
Why did not you walk?
నువ్వు ఎందుకు నడవలేదు?
Past Continuous
When were you walking?
నువ్వు ఎప్పుడు నడుస్తూ ఉంటివి?
Why were not you walking?
నువ్వు ఎందుకు నడుస్తూ ఉండవు?
Past Perfect
When had you walked?
నువ్వు ఎప్పుడు నడిచి ఉంటివి?
Why had not you walked?
నువ్వు ఎందుకు నడిచి ఉండలేదు?
Past Perfect Continuous
When had you been walking?
నువ్వు ఎప్పుడు నడుస్తూనే ఉంటివి?
Why had not you been walking?
నువ్వు ఎందుకు నడుస్తూనే ఉండలేదు?
Simple Future
When will you walk?
నువ్వు ఎప్పుడు నడుస్తావు?
Why will not you walk?
నువ్వు ఎందుకు నడవవు?
Future Continuous
When will you be walking?
నువ్వు ఎప్పుడు నడుస్తూ ఉంటావు?
Why will not you be walking?
నువ్వు ఎందుకు నడుస్తూ ఉండవు?
Future Perfect
When will you have walked?
నువ్వు ఎప్పుడు నడిచి ఉంటావు?
Why will not you have walked?
నువ్వు ఎందుకు నడిచి ఉండవు?
Future Perfect Continuous
When will you have been walking?
నువ్వు ఎప్పుడు నడుస్తూనే ఉంటావు?
Why will not you have been walking?
నువ్వు ఎందుకు నడుస్తూనే ఉండవు?
తర్వాత పేజీ కోసం for next page ఇక్కడ నొక్కండి CLICK HERE