ప్రతిరోజు అర్ధంచేసుకునే ఇంగ్లీష్ 30-01-2022
Come Positive
and Negative Answers in all Tenses
Simple
Present
I come
నేను వస్తాను
I do not come
నేను రాను
Present Continuous
I am coming
నేను
వస్తున్నాను
I am not coming
నేను రాట్లేను
Present Perfect
I have come
నేను వచ్చాను
I have not come
నేను రాలేదు
Present Perfect Continuous
I have been coming
నేను వస్తూనే ఉన్నాను
I have not been coming
నేను వస్తూనే లేను
Simple Past
I came
నేను వచ్చాను
I did not come
నేను రాలేదు
Past Continuous
I was coming
నేను వస్తూ ఉంటిని
I was not coming
నేను వస్తూ ఉండలేదు
Past Perfect
I had come
నేను వచ్చి ఉంటిని
I had not come
నేను వచ్చి ఉండలేదు
Past Perfect Continuous
I had been coming
నేను వస్తూనే ఉంటిని
I had not been coming
నేను వస్తూనే ఉండలేదు
Simple Future
I will come
నేను వస్తాను
I will not come
నేను రాను
Future Continuous
I will be coming
నేను వస్తూ ఉంటాను
I will not be coming
నేను వస్తూ ఉండను
Future Perfect
I will have come
నేను వచ్చి ఉంటాను
I will not have come
నేను వచ్చి ఉండను
Future Perfect Continuous
I will have been coming
నేను వస్తూనే ఉంటాను
I will not have been coming
నేను వస్తూనే ఉండను
Positive and Negative Helping Verb Questions in
all Tenses
Simple Present
Do you come?
నువ్వు వస్తావా?
Do not you come?
నువ్వు రావా?
Present Continuous
Are you coming?
నువ్వు వస్తున్నావా?
Are not you coming?
నువ్వు రాట్లేవా?
Present Perfect
Have you come?
నువ్వు వచ్చావా?
Have not you come?
నువ్వు రాలేదా?
Present Perfect Continuous
Have you been coming?
నువ్వు వస్తూనే ఉన్నావా?
Have not you been coming?
నువ్వు వస్తూనే లేవా?
Simple Past
Did you come?
నువ్వు వచ్చావా?
Did not you come?
నువ్వు రాలేదా?
Past Continuous
Were you coming?
నువ్వు వస్తూ ఉంటివా?
Were not you coming?
నువ్వు వస్తూ ఉండలేదా?
Past Perfect
Had you come?
నువ్వు వచ్చి ఉంటివా?
Had not you come?
నువ్వు వచ్చి ఉండలేదా?
Past Perfect Continuous
Had you been coming?
నువ్వు వస్తూనే ఉంటివా?
Had not you been coming?
నువ్వు వస్తూనే ఉండలేదా?
Simple Future
Will you come?
నువ్వు వస్తావా?
Will
not you come?
నువ్వు రావా?
Future
Continuous
Will
you be coming?
నువ్వు వస్తూ ఉంటావా?
Will
not you be coming?
నువ్వు వస్తూ ఉండవా?
Future
Perfect
Will
you have come?
నువ్వు వచ్చి ఉంటావా?
Will
not you have come?
నువ్వు వచ్చి ఉండవా?
Future
Perfect Continuous
Will
you have been coming?
నువ్వు వస్తూనే ఉంటావా?
Will
not you have been coming?
నువ్వు వస్తూనే ఉండవా?
Positive
and Negative Question Word Questions in all Tenses
Simple
Present
When do you come?
నువ్వు ఎప్పుడు వస్తావు?
Why do not you come?
నువ్వు ఎందుకు రావు?
Present Continuous
When are you coming?
నువ్వు ఎప్పుడు వస్తున్నావు?
Why are not you coming?
నువ్వు ఎందుకు రాట్లేదు?
Present Perfect
When have you come?
నువ్వు ఎప్పుడు వచ్చావు?
Why have not you come?
నువ్వు ఎందుకు రాలేదు?
Present Perfect Continuous
When have you been coming?
నువ్వు ఎప్పుడు వస్తూనే ఉన్నావు?
Why have not you been coming?
నువ్వు ఎందుకు వస్తూనే లేవు?
Simple Past
When did you come?
నువ్వు ఎప్పుడు వచ్చావు?
Why did not you come?
నువ్వు ఎందుకు రాలేదు?
Past Continuous
When were you coming?
నువ్వు ఎప్పుడు వస్తూ ఉంటివి?
Why were not you coming?
నువ్వు ఎందుకు వస్తూ ఉండవు?
Past Perfect
When had you come?
నువ్వు ఎప్పుడు వచ్చి ఉంటివి?
Why had not you come?
నువ్వు ఎందుకు వచ్చి ఉండలేదు?
Past Perfect Continuous
When had you been coming?
నువ్వు ఎప్పుడు వస్తూనే ఉంటివి?
Why had not you been coming?
నువ్వు ఎందుకు వస్తూనే ఉండలేదు?
Simple Future
When will you come?
నువ్వు ఎప్పుడు వస్తావు?
Why will not you come?
నువ్వు ఎందుకు రావు?
Future Continuous
When will you be coming?
నువ్వు ఎప్పుడు వస్తూ ఉంటావు?
Why will not you be coming?
నువ్వు ఎందుకు వస్తూ ఉండవు?
Future Perfect
When will you have come?
నువ్వు ఎప్పుడు వచ్చి ఉంటావు?
Why will not you have come?
నువ్వు ఎందుకు వచ్చి ఉండవు?
Future Perfect Continuous
When will you have been coming?
నువ్వు ఎప్పుడు వస్తూనే ఉంటావు?
Why will not you have been coming?
నువ్వు ఎందుకు వస్తూనే ఉండవు?
తర్వాత పేజీ కోసం for next page ఇక్కడ నొక్కండి CLICK HERE