Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Daily Understanding English 29-01-2022

ప్రతిరోజు అర్ధంచేసుకునే ఇంగ్లీష్ 29-01-2022


Go Positive and Negative Answers in all Tenses

 

Simple Present

I go

నేను వెళతాను

 

I do not go

నేను వెళ్ళను

 

Present Continuous

I am going

నేను వెళుతున్నాను         

 

I am not going

నేను వెళ్ళట్లేను

 

Present Perfect

I have gone

నేను వెళ్ళాను

 

I have not gone

నేను వెళ్ళలేదు

 

Present Perfect Continuous

I have been going

నేను వెళుతూనే ఉన్నాను

 

I have not been going

నేను వెళుతూనే లేను

 

Simple Past

I went

నేను వెళ్ళాను

 

I did not go

నేను వెళ్ళలేదు 

 

Past Continuous

I was going

నేను వెళుతూ ఉంటిని

 

I was not going

నేను వెళుతూ ఉండలేదు

 

Past Perfect

I had gone

నేను వెళ్ళి ఉంటిని

 

I had not gone

నేను వెళ్ళి ఉండలేదు 

 

Past Perfect Continuous

I had been going

నేను వెళుతూనే ఉంటిని

 

I had not been going

నేను వెళుతూనే ఉండలేదు

 

Simple Future

I will go

నేను వెళతాను

 

I will not go

నేను వెళ్ళను

 

Future Continuous

I will be going

నేను వెళుతూ ఉంటాను

 

I will not be going

నేను వెళుతూ ఉండను

 

Future Perfect

I will have gone

నేను వెళ్ళి ఉంటాను

 

I will not have gone

నేను వెళ్ళి ఉండను 

 

Future Perfect Continuous

I will have been going

నేను వెళుతూనే ఉంటాను

 

I will not have been going

నేను వెళుతూనే ఉండను 

 

 

Positive and Negative Helping Verb Questions in all Tenses

 

Simple Present

Do you go?

నువ్వు వెళతావా?

 

Do not you go?

నువ్వు వెళ్ళవా?

 

Present Continuous

Are you going?

నువ్వు వెళుతున్నావా?

 

Are not you going?

నువ్వు వెళ్ళట్లేవా?

 

Present Perfect

Have you gone?

నువ్వు వెళ్ళావా?

 

Have not you gone?

నువ్వు వెళ్ళలేదా?

 

Present Perfect Continuous

Have you been going?

నువ్వు వెళుతూనే ఉన్నావా?

 

Have not you been going?

నువ్వు వెళుతూనే లేవా?

 

Simple Past

Did you go?

నువ్వు వెళ్ళావా?

 

Did not you go?

నువ్వు వెళ్ళలేదా?

 

Past Continuous

Were you going?

నువ్వు వెళుతూ ఉంటివా?

 

Were not you going?

నువ్వు వెళుతూ ఉండలేదా?

 

Past Perfect

Had you gone?

నువ్వు వెళ్ళి ఉంటివా?

 

Had not you gone?

నువ్వు వెళ్ళి ఉండలేదా?

 

Past Perfect Continuous

Had you been going?

నువ్వు వెళుతూనే ఉంటివా?

 

Had not you been going?

నువ్వు వెళుతూనే ఉండలేదా?

 

Simple Future

Will you go?

నువ్వు వెళతావా?

 

Will not you go?

నువ్వు వెళ్ళవా?

 

Future Continuous

Will you be going?

నువ్వు వెళుతూ ఉంటావా?

 

Will not you be going?

నువ్వు వెళుతూ ఉండవా?

 

Future Perfect

Will you have gone?

నువ్వు వెళ్ళి ఉంటావా?

 

Will not you have gone?

నువ్వు వెళ్ళి ఉండవా?

 

 

Future Perfect Continuous

Will you have been going?

నువ్వు వెళుతూనే ఉంటావా?

 

Will not you have been going?

నువ్వు వెళుతూనే ఉండవా?

 

Positive and Negative Question Word Questions in all Tenses

 

Simple Present

When do you go?

నువ్వు ఎప్పుడు వెళతావు?

 

Why do not you go?

నువ్వు ఎందుకు వెళ్ళవు?

 

Present Continuous

When are you going?

నువ్వు ఎప్పుడు వెళుతున్నావు?

 

Why are not you going?

నువ్వు ఎందుకు వెళ్ళట్లేదు?

 

Present Perfect

When have you gone?

నువ్వు ఎప్పుడు వెళ్ళావు?

 

Why have not you gone?

నువ్వు ఎందుకు వెళ్ళలేదు?

 

 

Present Perfect Continuous

When have you been going?

నువ్వు ఎప్పుడు వెళుతూనేన్నావు?

 

 

Why have not you been going?

నువ్వు ఎందుకు వెళుతూనే లేవు?

 

 

Simple Past

When did you go?

నువ్వు ఎప్పుడు వెళ్ళావు?

 

 

Why did not you go?

నువ్వు ఎందుకు వెళ్ళలేదు?

 

 

Past Continuous

When were you going?

నువ్వు ఎప్పుడు వెళుతూ ఉంటివి?

 

 

Why were not you going?

నువ్వు ఎందుకు వెళుతూ ఉండవు?

 

 

Past Perfect

When had you gone?

నువ్వు ఎప్పుడు వెళ్ళి ఉంటివి?

 

 

Why had not you gone?

నువ్వు ఎందుకు వెళ్ళి ఉండలేదు?

 

 

Past Perfect Continuous

When had you been going?

నువ్వు ఎప్పుడు వెళుతూనే ఉంటివి?

 

 

Why had not you been going?

నువ్వు ఎందుకు వెళుతూనే ఉండలేదు?

 

 

Simple Future

When will you go?

నువ్వు ఎప్పుడు వెళతావు?

 

 

Why will not you go?

నువ్వు ఎందుకు వెళ్ళవు?

 

 

Future Continuous

When will you be going?

నువ్వు ఎప్పుడు వెళుతూ ఉంటావు?  

 

 

Why will not you be going?

నువ్వు ఎందుకు వెళుతూ ఉండవు?

 

 

 

Future Perfect

When will you have gone?

నువ్వు ఎప్పుడు వెళ్ళి ఉంటావు?

 

 

Why will not you have gone?

నువ్వు ఎందుకు వెళ్ళి ఉండవు?

 

 

 

Future Perfect Continuous

When will you have been going?

నువ్వు ఎప్పుడు వెళుతూనే ఉంటావు?

 

 

Why will not you have been going?

నువ్వు ఎందుకు వెళుతూనే ఉండవు?

 

 

 ముందు పేజీ కోసం for before page ఇక్కడ నొక్కండి CLICK HERE


తర్వాత పేజీ కోసం for next page ఇక్కడ నొక్కండి CLICK HERE