Drink Positive
and Negative Answers in all Tenses
Simple
Present
I drink
నేను తాగుతాను
I do not drink
నేను తాగను
Present Continuous
I am drinking
నేను
తాగుతున్నాను
I am not drinking
నేను తాగట్లేను
Present Perfect
I have drunk
నేను తాగాను
I have not drunk
నేను తాగలేదు
Present Perfect Continuous
I have been drinking
నేను తాగుతూనే ఉన్నాను
I have not been drinking
నేను తాగుతూనే లేను
Simple Past
I drank
నేను తాగాను
I did not drink
నేను తాగలేదు
Past Continuous
I was drinking
నేను తాగుతూ ఉంటిని
I was not drinking
నేను తాగుతూ ఉండలేదు
Past Perfect
I had drunk
నేను తాగి ఉంటిని
I had not drunk
నేను తాగి ఉండలేదు
Past Perfect Continuous
I had been drinking
నేను తాగుతూనే ఉంటిని
I had not been drinking
నేను తాగుతూనే ఉండలేదు
Simple Future
I will drink
నేను తాగుతాను
I will not drink
నేను తాగను
Future Continuous
I will be drinking
నేను తాగుతూ ఉంటాను
I will not be drinking
నేను తాగుతూ ఉండను
Future Perfect
I will have drunk
నేను తాగి ఉంటాను
I will not have drunk
నేను తాగి ఉండను
Future Perfect Continuous
I will have been drinking
నేను తాగుతూనే ఉంటాను
I will not have been drinking
నేను తాగుతూనే ఉండను
Positive and Negative Helping Verb Questions in
all Tenses
Simple Present
Do you drink?
నువ్వు తాగుతావా?
Do not you drink?
నువ్వు తాగవా?
Present Continuous
Are you drinking?
నువ్వు తాగుతున్నావా?
Are not you drinking?
నువ్వు తాగట్లేవా?
Present Perfect
Have you drunk?
నువ్వు తాగావా?
Have not you drunk?
నువ్వు తాగలేదా?
Present Perfect Continuous
Have you been drinking?
నువ్వు తాగుతూనే ఉన్నావా?
Have not you been drinking?
నువ్వు తాగుతూనే లేవా?
Simple Past
Did you drink?
నువ్వు తాగావా?
Did not you drink?
నువ్వు తాగలేదా?
Past Continuous
Were you drinking?
నువ్వు తాగుతూ ఉంటివా?
Were not you drinking?
నువ్వు తాగుతూ ఉండలేదా?
Past Perfect
Had you drunk?
నువ్వు తాగి ఉంటివా?
Had not you drunk?
నువ్వు తాగి ఉండలేదా?
Past Perfect Continuous
Had you been drinking?
నువ్వు తాగుతూనే ఉంటివా?
Had not you been drinking?
నువ్వు తాగుతూనే ఉండలేదా?
Simple Future
Will you drink?
నువ్వు తాగుతావా?
Will
not you drink?
నువ్వు తాగవా?
Future
Continuous
Will
you be drinking?
నువ్వు తాగుతూ ఉంటావా?
Will
not you be drinking?
నువ్వు తాగుతూ ఉండవా?
Future
Perfect
Will
you have drunk?
నువ్వు తాగి ఉంటావా?
Will
not you have drunk?
నువ్వు తాగి ఉండవా?
Future
Perfect Continuous
Will
you have been drinking?
నువ్వు తాగుతూనే ఉంటావా?
Will
not you have been drinking?
నువ్వు తాగుతూనే ఉండవా?
Positive
and Negative Question Word Questions in all Tenses
Simple Present
When do you drink?
నువ్వు ఎప్పుడు తాగుతావు?
Why do not you drink?
నువ్వు ఎందుకు తాగవు?
Present Continuous
When are you drinking?
నువ్వు ఎప్పుడు తాగుతున్నాన్నావు?
Why are not you drinking?
నువ్వు ఎందుకు తాగట్లేదు?
Present Perfect
When have you drunk?
నువ్వు ఎప్పుడు తాగావు?
Why have not you drunk?
నువ్వు ఎందుకు తాగలేదు?
Present Perfect Continuous
When have you been drinking?
నువ్వు ఎప్పుడు తాగుతూనే ఉన్నావు?
Why have not you been drinking?
నువ్వు ఎందుకు తాగుతూనే లేవు?
Simple Past
When did you drink?
నువ్వు ఎప్పుడు తాగావు?
Why did not you drink?
నువ్వు ఎందుకు తాగలేదు?
Past Continuous
When were you drinking?
నువ్వు ఎప్పుడు తాగుతూ ఉంటివి?
Why were not you drinking?
నువ్వు ఎందుకు తాగుతూ ఉండవు?
Past Perfect
When had you drunk?
నువ్వు ఎప్పుడు తాగి ఉంటివి?
Why had not you drunk?
నువ్వు ఎందుకు తాగి ఉండలేదు?
Past Perfect Continuous
When had you been drinking?
నువ్వు ఎప్పుడు తాగుతూనే ఉంటివి?
Why had not you been drinking?
నువ్వు ఎందుకు తాగుతూనే ఉండలేదు?
Simple Future
When will you drink?
నువ్వు ఎప్పుడు తాగుతావు?
Why will not you drink?
నువ్వు ఎందుకు తాగవు?
Future Continuous
When will you be drinking?
నువ్వు ఎప్పుడు తాగుతూ ఉంటావు?
Why will not you be drinking?
నువ్వు ఎందుకు తాగుతూ ఉండవు?
Future Perfect
When will you have drunk?
నువ్వు ఎప్పుడు తాగి ఉంటావు?
Why will not you have drunk?
నువ్వు ఎందుకు తాగి ఉండవు?
Future Perfect Continuous
When will you have been drinking?
నువ్వు ఎప్పుడు తాగుతూనే ఉంటావు?
Why will not you have been drinking?
నువ్వు ఎందుకు తాగుతూనే ఉండవు?
తర్వాత పేజీ కోసం for next page ఇక్కడ నొక్కండి CLICK HERE