Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Daily Understanding English 27-01-2022

 ప్రతిరోజు అర్ధంచేసుకునే ఇంగ్లీష్ 27-01-2022


Eat Positive and Negative Answers in all Tenses

 

Simple Present

I eat

నేను తింటాను

 

I do not eat

నేను తినను

 

Present Continuous

I am eating

నేను తింటున్నాను           

 

I am not eating

నేను తినట్లేను

 

Present Perfect

I have eaten

నేను తిన్నాను

 

I have not eaten

నేను తినలేదు

 

Present Perfect Continuous

I have been eating

నేను తింటూనే ఉన్నాను

 

I have not been eating

నేను తింటూనే లేను

 

Simple Past

I ate

నేను తిన్నాను

 

I did not eat

నేను తినలేదు 

 

Past Continuous

I was eating

నేను తింటూ ఉంటిని

 

I was not eating

నేను తింటూ ఉండలేదు

 

Past Perfect

I had eaten

నేను తిని ఉంటిని

 

I had not eaten

నేను తిని ఉండలేదు 

 

Past Perfect Continuous

I had been eating

నేను తింటూనే ఉంటిని

 

I had not been eating

నేను తింటూనే ఉండలేదు

 

Simple Future

I will eat

నేను తింటాను

 

I will not eat

నేను తినను

 

Future Continuous

I will be eating

నేను తింటూ ఉంటాను

 

I will not be eating

నేను తింటూ ఉండను

 

Future Perfect

I will have eaten

నేను తిని ఉంటాను

 

I will not have eaten

నేను తిని ఉండను 

 

Future Perfect Continuous

I will have been eating

నేను తింటూనే ఉంటాను

 

I will not have been eating

నేను తింటూనే ఉండను 

 

 

Positive and Negative Helping Verb Questions in all Tenses

 

Simple Present

Do you eat?

నువ్వు తింటావా?

 

Do not you eat?

నువ్వు తినవా?

 

Present Continuous

Are you eating?

నువ్వు తింటున్నావా?

 

Are not you eating?

నువ్వు తినట్లేవా?

 

Present Perfect

Have you eaten?

నువ్వు తిన్నావా?

 

Have not you eaten?

నువ్వు తినలేదా?

 

Present Perfect Continuous

Have you been eating?

నువ్వు తింటూనే ఉన్నావా?

 

Have not you been eating?

నువ్వు తింటూనే లేవా?

 

Simple Past

Did you eat?

నువ్వు తిన్నావా?

 

Did not you eat?

నువ్వు తినలేదా?

 

Past Continuous

Were you eating?

నువ్వు తింటూ ఉంటివా?

 

Were not you eating?

నువ్వు తింటూ ఉండలేదా?

 

Past Perfect

Had you eaten?

నువ్వు తిని ఉంటివా?

 

Had not you eaten?

నువ్వు తిని ఉండలేదా?

 

Past Perfect Continuous

Had you been eating?

నువ్వు తింటూనే ఉంటివా?

 

Had not you been eating?

నువ్వు తింటూనే ఉండలేదా?

 

Simple Future

Will you eat?

నువ్వు తింటావా?

 

Will not you eat?

నువ్వు తినవా?

 

Future Continuous

Will you be eating?

నువ్వు తింటూ ఉంటావా?

 

Will not you be eating?

నువ్వు తింటూ ఉండవా?

 

Future Perfect

Will you have eaten?

నువ్వు తిని ఉంటావా?

 

Will not you have eaten?

నువ్వు తిని ఉండవా?

 

 

Future Perfect Continuous

Will you have been eating?

నువ్వు తింటూనే ఉంటావా?

 

Will not you have been eating?

నువ్వు తింటూనే ఉండవా?

 

Positive and Negative Question Word Questions in all Tenses

 

Simple Present

When do you eat?

నువ్వు ఎప్పుడు తింటావు?

 

Why do not you eat?

నువ్వు ఎందుకు తినవు?

 

Present Continuous

When are you eating?

నువ్వు ఎప్పుడు తింటున్నాన్నావు?

 

Why are not you eating?

నువ్వు ఎందుకు తినట్లేదు?

 

Present Perfect

When have you eaten?

నువ్వు ఎప్పుడు తిన్నావు?

 

Why have not you eaten?

నువ్వు ఎందుకు తినలేదు?

 

 

Present Perfect Continuous

When have you been eating?

నువ్వు ఎప్పుడు తింటూనేన్నావు?

 

 

Why have not you been eating?

నువ్వు ఎందుకు తింటూనే లేవు?

 

 

Simple Past

When did you eat?

నువ్వు ఎప్పుడు తిన్నావు?

 

 

Why did not you eat?

నువ్వు ఎందుకు తినలేదు?

 

 

Past Continuous

When were you eating?

నువ్వు ఎప్పుడు తింటూ ఉంటివి?

 

 

Why were not you eating?

నువ్వు ఎందుకు తింటూ ఉండవు?

 

 

Past Perfect

When had you eaten?

నువ్వు ఎప్పుడు తిని ఉంటివి?

 

 

Why had not you eaten?

నువ్వు ఎందుకు తిని ఉండలేదు?

 

 

Past Perfect Continuous

When had you been eating?

నువ్వు ఎప్పుడు తింటూనే ఉంటివి?

 

 

Why had not you been eating?

నువ్వు ఎందుకు తింటూనే ఉండలేదు?

 

 

Simple Future

When will you eat?

నువ్వు ఎప్పుడు తింటావు?

 

 

Why will not you eat?

నువ్వు ఎందుకు తినవు?

 

 

Future Continuous

When will you be eating?

నువ్వు ఎప్పుడు తింటూ ఉంటావు?  

 

 

Why will not you be eating?

నువ్వు ఎందుకు తింటూ ఉండవు?

 

 

 

Future Perfect

When will you have eaten?

నువ్వు ఎప్పుడు తిని ఉంటావు?

 

 

Why will not you have eaten?

నువ్వు ఎందుకు తిని ఉండవు?

 

 

 

Future Perfect Continuous

When will you have been eating?

నువ్వు ఎప్పుడు తింటూనే ఉంటావు?

 

 

Why will not you have been eating?

నువ్వు ఎందుకు తింటూనే ఉండవు?

 

 ముందు పేజీ కోసం for before page ఇక్కడ నొక్కండి CLICK HERE


తర్వాత పేజీ కోసం for next page ఇక్కడ నొక్కండి CLICK HERE