Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Daily Understanding English 26-01-2022

ప్రతిరోజు అర్ధంచేసుకునే ఇంగ్లీష్ 26-01-2022

Call Positive and Negative Answers in all Tenses

 

Simple Present

I call

నేను పిలుస్తాను

 

I do not call

నేను పిలవను

 

Present Continuous

I am calling

నేను పిలుస్తున్నాను         

 

I am not calling

నేను పిలవట్లేను

 

Present Perfect

I have called

నేను పిలిచాను

 

I have not called

నేను పిలవలేదు

 

Present Perfect Continuous

I have been calling

నేను పిలుస్తూనే ఉన్నాను

 

I have not been calling

నేను పిలుస్తూనే లేను

 

Simple Past

I called

నేను పిలిచాను

 

I did not call

నేను పిలవలేదు 

 

Past Continuous

I was calling

నేను పిలుస్తూ ఉంటిని

 

I was not calling

నేను పిలుస్తూ ఉండలేదు

 

Past Perfect

I had called

నేను పిలిచి ఉంటిని

 

I had not called

నేను పిలిచి ఉండలేదు 

 

Past Perfect Continuous

I had been calling

నేను పిలుస్తూనే ఉంటిని

 

I had not been calling

నేను పిలుస్తూనే ఉండలేదు

 

Simple Future

I will call

నేను పిలుస్తాను

 

I will not call

నేను పిలవను

 

Future Continuous

I will be calling

నేను పిలుస్తూ ఉంటాను

 

I will not be calling

నేను పిలుస్తూ ఉండను

 

Future Perfect

I will have called

నేను పిలిచి ఉంటాను

 

I will not have called

నేను పిలిచి ఉండను 

 

Future Perfect Continuous

I will have been calling

నేను పిలుస్తూనే ఉంటాను

 

I will not have been calling

నేను పిలుస్తూనే ఉండను 

 

 

Positive and Negative Helping Verb Questions in all Tenses

 

Simple Present

Do you call?

నువ్వు పిలుస్తావా?

 

Do not you call?

నువ్వు పిలవవా?

 

Present Continuous

Are you calling?

నువ్వు పిలుస్తున్నావా?

 

Are not you calling?

నువ్వు పిలవట్లేవా?

 

Present Perfect

Have you called?

నువ్వు పిలిచావా?

 

Have not you called?

నువ్వు పిలవలేదా?

 

Present Perfect Continuous

Have you been calling?

నువ్వు పిలుస్తూనే ఉన్నావా?

 

Have not you been calling?

నువ్వు పిలుస్తూనే లేవా?

 

Simple Past

Did you call?

నువ్వు పిలిచావా?

 

Did not you call?

నువ్వు పిలవలేదా?

 

Past Continuous

Were you calling?

నువ్వు పిలుస్తూ ఉంటివా?

 

Were not you calling?

నువ్వు పిలుస్తూ ఉండలేదా?

 

Past Perfect

Had you called?

నువ్వు పిలిచి ఉంటివా?

 

Had not you called?

నువ్వు పిలిచి ఉండలేదా?

 

Past Perfect Continuous

Had you been calling?

నువ్వు పిలుస్తూనే ఉంటివా?

 

Had not you been calling?

నువ్వు పిలుస్తూనే ఉండలేదా?

 

Simple Future

Will you call?

నువ్వు పిలుస్తావా?

 

Will not you call?

నువ్వు పిలవవా?

 

Future Continuous

Will you be calling?

నువ్వు పిలుస్తూ ఉంటావా?

 

Will not you be calling?

నువ్వు పిలుస్తూ ఉండవా?

 

Future Perfect

Will you have called?

నువ్వు పిలిచి ఉంటావా?

 

Will not you have called?

నువ్వు పిలిచి ఉండవా?

 

 

Future Perfect Continuous

Will you have been calling?

నువ్వు పిలుస్తూనే ఉంటావా?

 

Will not you have been calling?

నువ్వు పిలుస్తూనే ఉండవా?

 

Positive and Negative Question Word Questions in all Tenses

 

Simple Present

When do you call?

నువ్వు ఎప్పుడు పిలుస్తావు?

 

Why do not you call?

నువ్వు ఎందుకు పిలవవు?

 

Present Continuous

When are you calling?

నువ్వు ఎప్పుడు పిలుస్తున్నాన్నావు?

 

Why are not you calling?

నువ్వు ఎందుకు పిలవట్లేదు?

 

Present Perfect

When have you called?

నువ్వు ఎప్పుడు పిలిచావు?

 

Why have not you called?

నువ్వు ఎందుకు పిలవలేదు?

 

 

Present Perfect Continuous

When have you been calling?

నువ్వు ఎప్పుడు పిలుస్తూనేన్నావు?

 

 

Why have not you been calling?

నువ్వు ఎందుకు పిలుస్తూనే లేవు?

 

 

Simple Past

When did you call?

నువ్వు ఎప్పుడు పిలిచావు?

 

 

Why did not you call?

నువ్వు ఎందుకు పిలవలేదు?

 

 

Past Continuous

When were you calling?

నువ్వు ఎప్పుడు పిలుస్తూ ఉంటివి?

 

 

Why were not you calling?

నువ్వు ఎందుకు పిలుస్తూ ఉండవు?

 

 

Past Perfect

When had you called?

నువ్వు ఎప్పుడు పిలిచి ఉంటివి?

 

 

Why had not you called?

నువ్వు ఎందుకు పిలిచి ఉండలేదు?

 

 

Past Perfect Continuous

When had you been calling?

నువ్వు ఎప్పుడు పిలుస్తూనే ఉంటివి?

 

 

Why had not you been calling?

నువ్వు ఎందుకు పిలుస్తూనే ఉండలేదు?

 

 

Simple Future

When will you call?

నువ్వు ఎప్పుడు పిలుస్తావు?

 

 

Why will not you call?

నువ్వు ఎందుకు పిలవవు?

 

 

Future Continuous

When will you be calling?

నువ్వు ఎప్పుడు పిలుస్తూ ఉంటావు?  

 

 

Why will not you be calling?

నువ్వు ఎందుకు పిలుస్తూ ఉండవు?

 

 

 

Future Perfect

When will you have called?

నువ్వు ఎప్పుడు పిలిచి ఉంటావు?

 

 

Why will not you have called?

నువ్వు ఎందుకు పిలిచి ఉండవు?

 

 

 

Future Perfect Continuous

When will you have been calling?

నువ్వు ఎప్పుడు పిలుస్తూనే ఉంటావు?

 

 

Why will not you have been calling?

నువ్వు ఎందుకు పిలుస్తూనే ఉండవు?

 

 ముందు పేజీ కోసం for before page ఇక్కడ నొక్కండి CLICK HERE


తర్వాత పేజీ కోసం for next page ఇక్కడ నొక్కండి CLICK HERE