ప్రతిరోజు స్పోకెన్ ఇంగ్లీష్ 08-02-2022
Want
Verb Forms (వాంట్ వర్బ్ ఫార్మ్స్)
Verb
1 – want / wants (వాంట్ / వాంట్స్)
Verb
2 – wanted (వాంటెడ్)
Verb
3 – wanted (వాంటెడ్)
Verb
4 – wanting (వాంటింగ్)
V1
– want కోరుకుంటాను, కోరుకుంటారు
V1 – wants కోరుకుంటాడు, కోరుకుంటది
V2
– wanted కోరుకున్నాడు, కోరుకున్నది
V3
– wanted కోరుకొని
V4
– wanting కోరుకుంటు
V3
– wanted – కోరుకొని - Active Voice
V3
– wanted - కోరుకోబడి - Passive Voice
Want
meaning in Telugu
Want
= కోరుకోవడం
Wanting
= కోరుకోవడం
నేను కోరుకుంటాను (nenu
korukuntaanu)
I will want (ఐ విల్ వాంట్)
(I want) (ఐ వాంట్)
నేను కోరుకోను (nenu
korukonu)
I will not want (ఐ విల్ నాట్ వాంట్)
(I do not want) (ఐ డు నాట్ వాంట్)
నేను కోరుకుంటున్నాను
(nenu korukuntunnaanu)
I
am wanting (ఐ యాం వాంటింగ్)
నేను కోరుకోట్లేను (nenu
korukotlenu)
I am not wanting (ఐ యాం నాట్ వాంటింగ్)
నేను కోరుకున్నాను (nenu
korukunnaanu)
I wanted (I did want) (ఐ వాంటెడ్) (ఐ డిడ్ వాంట్)
(I have wanted) (ఐ హావ్ వాంటెడ్)
నేను కోరుకోలేదు (nenu
korukoledhu)
I did not want (ఐ డిడ్ నాట్ వాంట్)
(I have not wanted) (ఐ హావ్ నాట్ వాంటెడ్)
నువ్వు కోరుకుంటావా?
(nuvvu korukuntaavaa?)
Will you want? (విల్ యు వాంట్?)
(Do you want?) (డు యు వాంట్?)
నువ్వు కోరుకోవా?
(nuvvu korukovaa?)
Will
not you want? (విల్ నాట్ యు వాంట్?)
(Do
not you want?) (డు నాట్ యు వాంట్?)
నువ్వు కోరుకుంటున్నావా?
(nuvvu korukuntunnaavaa?)
Are you wanting? (ఆర్ యు వాంటింగ్?)
నువ్వు కోరుకోట్లేవా?
(nuvvu korukotlevaa?)
Are not you wanting? (ఆర్ నాట్ యు వాంటింగ్?)
నువ్వు కోరుకున్నావా?
(nuvvu korukunnaavaa?)
Did you want? (డిడ్ యు వాంట్?)
(Have you wanted?) (హావ్ యు వాంటెడ్?)
నువ్వు కోరుకోలేదా?
(nuvvu korukoledhaa?)
Did not you want? (డిడ్ నాట్ యు వాంట్?)
(Have not you wanted?) (హావ్ నాట్ యు వాంటెడ్?)
నువ్వు ఎప్పుడు కోరుకుంటావు?
(nuvvu eppudu korukuntaavu?)
When will you want? (వెన్ విల్ యు వాంట్?)
(When do you want?) (వెన్ డు యు వాంట్?)
నువ్వు ఎందుకు కోరుకోవు?
(nuvvu endhuku korukovu?)
Why
will not you want? (వై విల్ నాట్ యు వాంట్?)
(Why do not you want?) (వై
డు నాట్ యు వాంట్?)
నువు ఎప్పుడు కోరుకుంటున్నావు?
(nuvvu eppudu korukuntunnaavu?)
When are you wanting? (వెన్ ఆర్ యు వాంటింగ్?)
నువ్వు ఎందుకు కోరుకోట్లేవు?
(nuvvu endhuku korukotlevu?)
Why are not you wanting? (వై ఆర్ నాట్ యు వాంటింగ్?)
నువ్వు ఎప్పుడు కోరుకున్నావు?
(nuvvu eppudu korukunnaavu?)
When did you want? (వెన్ డిడ్ యు వాంట్?)
(When have you wanted?) (వెన్ హావ్ యు వాంటెడ్?)
నువ్వు ఎందుకు కోరుకోలేదు?
(nuvvu endhuku korukoledhu?)
Why did not you want? (వై డిడ్ నాట్ యు వాంట్?)
(Why have not you wanted?) (వై హావ్ నాట్ యు వాంటెడ్?)