Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Daily Spoken English 27-01-2022

ప్రతిరోజు స్పోకెన్ ఇంగ్లీష్ 27-01-2022.

Eat Verb Forms (ఈట్  వర్బ్ ఫార్మ్స్)

 

Verb 1 - Eat / Eats ( ఈట్  / ఈట్స్)

Verb 2 - ate (ఏట్ )

Verb 3 - eaten (ఈటెన్)

Verb 4 - Eating (ఈటింగ్)

 

V1 - eat – తింటాను, తింటారు

V1 - eats – తింటాడు, తింటది 

V2 - ate – తిన్నాను, తిన్నారు

V3 - eaten – తిని   

V4 - eating – తింటు

 

V3 - eaten – తిని - Active Voice 

V3 - eaten – తినబడి - Passive Voice 

 

Eat meaning in Telugu 

Eat = తినడం  

eating = తినడం  

 

 

నేను తింటాను

I will eat

(I eat)

 

నేను తినను

I will not eat

(I do not eat)

 

నేను తింటున్నాను 

I am eating

 

నేను తినట్లేను

I am not eating

 

నేను తిన్నాను

I ate (I did eat)

(I have eaten)

 

నేను తినలేదు

I did not eat

(I have not eaten)

 

 

నువ్వు తింటావా?

Will you eat?

(Do you eat?)

 

నువ్వు తినవా?

Will not you eat?

(Do not you eat?)

 

నువ్వు తింటున్నావా?

Are you eating?

 

నువ్వు తినట్లేవా?

Are not you eating?

 

నువ్వు తిన్నావా?

Did you eat?

(Have you eaten?)

 

నువ్వు తినలేదా?

Did not you eat?

(Have not you eaten?)

 

 

 

నువ్వు ఎప్పుడు తింటావు?

When will you eat?

(When do you eat?)

 

నువ్వు ఎందుకు తినవు?

Why will not you eat?

(Why do not you eat?)

 

నువ్వు ఎప్పుడు తింటున్నావు?

When are you eating?

 

నువ్వు ఎందుకు తినట్లేవు?

Why are not you eating?

 

నువ్వు ఎప్పుడు తిన్నావు?

When did you eat?

(When have you eaten?)

 

నువ్వు ఎందుకు తినలేదు?

Why did not you eat?

(Why have not you eaten?)

 

 

రమ్మన్నాను కదా

I said, come na

 

నువ్వు ఎందుకు అక్కడే ఉన్నావు?

Why did you stay there?

(Why have you stayed there?)

 

నేను నా ఫ్రెండ్స్ తో ఆడుకుంటు ఉంటిని అందుకే రాలేకపోయాను

I was playing with my friends hence could not come

 

పిలిచినప్పుడు రావాలి. అర్దమయ్యిందా?

When I will call then you should come. Did you understand?

(When I call then should come. Have you understood?)

 

అర్దమయ్యింది.

I did understand (I understood)

(I have understood)

 

ఏమి అర్దమయ్యింది?

What did you understand?

(What have you understood?)

 

నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నేను నీ దగ్గరికి రావాలి  

When you call then I should come to near you

 

అవును 

Yes


ముందు పేజీ కోసం for before page ఇక్కడ నొక్కండి CLICK HERE


 తర్వాత పేజీ కోసం for next page ఇక్కడ నొక్కండి CLICK HERE