Call Verb Forms (కాల్
వర్బ్ ఫార్మ్స్)
Verb 1 - Call / Calls (
కాల్ / కాల్స్)
Verb 2 - called (కాల్డ్ ) (కాల్ డ్)
Verb 3 - Called (కాల్డ్ ) (కాల్ డ్)
Verb 4 - Calling (కాలింగ్)
V1 - call – పిలుస్తాను, పిలుస్తారు
V1 - calls – పిలుస్తాడు, పిలుస్తది
V2 - called – పిలిచాను, పిలిచారు
V3 - called – పిలిచి
V4 - calling – పిలుస్తు
V3 - called – పిలిచి -
Active Voice
V3 - called – పిలవబడి -
Passive Voice
Call meaning in Telugu
Call = పిలవడం
calling = పిలవడం
నేను పిలుస్తాను
I will call
(I call)
నేను పిలవను
I will not call
(I do not call)
నేను పిలుస్తున్నాను
I am calling
నేను పిలవట్లేను
I am not calling
నేను పిలిచాను
I called (I did call)
(I have called)
నేను పిలవలేదు
I did not call
(I have not called)
నువ్వు పిలుస్తావా?
Will you call?
(Do you call?)
నువ్వు పిలవవా?
Will not you call?
(Do not you call?)
నువ్వు పిలుస్తున్నావా?
Are you calling?
నువ్వు పిలవట్లేవా?
Are not you calling?
నువ్వు పిలిచావా?
Did you call?
(Have you called?)
నువ్వు పిలవలేదా?
Did not you call?
(Have not you called?)
నువ్వు ఎప్పుడు పిలుస్తావు?
When will you call?
(When do you call?)
నువ్వు ఎందుకు పిలవవు?
Why will not you call?
(Why do not you call?)
నువ్వు ఎప్పుడు పిలుస్తున్నావు?
When are you calling?
నువ్వు ఎందుకు పిలవట్లేవు?
Why are not you calling?
నువ్వు ఎప్పుడు పిలిచావు?
When did you call?
(When have you called?)
నువ్వు ఎందుకు పిలవలేదు?
Why did not you call?
(Why have not you called?)
వాళ్ళు ఎవరు?
Who are they?
వాళ్ళు మా బందువులు
They are my relatives
వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు?
Why did they come to here?
వాళ్ళకు ఏదో పని ఉందంట
They did have something work
వాళ్ళు మా ఇంట్లో రెండు రోజులు ఉంటారు
They will stay two days in our home
పని అయిపోయిన తర్వాత వెళ్లిపోతారు
They will go after completed work
నువ్వు వాళ్ళతో ఉండాలా?
Should you be with them?
అవును, నేను వాళ్ళతో ఉండి వాళ్ళకు హెల్ప్ చేయాలి
Yes,
I should be with them and help to them