Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Daily Spoken English 25-01-2022

ప్రతిరోజు స్పోకెన్ ఇంగ్లీష్ 25-01-2022.

Draft Verb Forms (డ్రాఫ్ట్  వర్బ్ ఫార్మ్స్)

 

Verb 1 - Draft / Drafts ( డ్రాఫ్ట్  / డ్రాఫ్ట్స్  )

Verb 2 - drafted (డ్రాఫ్టెడ్ )

Verb 3 - Drafted (డ్రాఫ్టెడ్)

Verb 4 - Drafting (డ్రాఫ్టింగ్)

 

V1 - draft – నివేదిక రాస్తాను, నివేదిక రాస్తారు

V1 - drafts – నివేదిక రాస్తాడు, నివేదిక రాస్తది 

V2 - drafted – నివేదిక రాసాను, నివేదిక రాసారు

V3 - drafted – నివేదిక రాసి   

V4 - drafting – నివేదిక రాస్తు

 

V3 - drafted – నివేదిక రాసి - Active Voice 

V3 - drafted – నివేదిక రాయబడి - Passive Voice 

 

Draft meaning in Telugu 

Draft = నివేదిక రాయడం   

drafting = నివేదిక రాయడం  

 

 

నేను నివేదిక రాస్తాను

I will draft

( I draft)

 

నేను నివేదిక రాయను

I will not draft

(I do not draft)

 

నేను నివేదిక రాస్తున్నాను 

I am drafting

 

నేను నివేదిక రాయట్లేను

I am not drafting

 

నేను నివేదిక రాసాను

I drafted (I did draft)

(I have drafted)

 

నేను నివేదిక రాయలేదు

I did not draft

(I have not drafted)

 

 

 

నువ్వు నివేదిక రాస్తావా?

Will you draft?

(Do you draft?)

 

నువ్వు నివేదిక రాయవా?

Will not you draft?

(Do not you draft?)

 

నువ్వు నివేదిక రాస్తున్నావా?

Are you drafting?

 

నువ్వు నివేదిక రాయట్లేవా?

Are not you drafting?

 

నువ్వు నివేదిక రాసావా?

Did you draft?

(Have you drafted?)

 

నువ్వు నివేదిక రాయలేదా?

Did not you draft?

(Have not you drafted?)

 

 

 

నువ్వు ఎప్పుడు నివేదిక రాస్తావు?

When will you draft?

(When do you draft?)

 

నువ్వు ఎందుకు నివేదిక రాయవు?

Why will not you draft?

(Why do not you draft?)

నువ్వు ఎప్పుడు నివేదిక రాస్తున్నావు?

When are you drafting?

 

నువ్వు ఎందుకు నివేదిక రాయట్లేవు?

Why are not you drafting?

 

నువ్వు ఎప్పుడు నివేదిక రాసావు?

When did you draft?

(When have you drafted?)

 

నువ్వు ఎందుకు నివేదిక రాయలేదు?

Why did not you draft?

(Why have not you drafted?)

 

 నువ్వు మరచిపోయావా?

Did you forget?

(Have you forgot?)


అవును, నేను మరచిపోయాను 

Yes, I did forget (I forgot)

(Yes, I have forgot)


నువ్వు ఎందుకు మరచిపోయావు?

Why did you forget?

(Why have you forgot?)


నేను పనిలో ఉండే అందుకు మరచిపోయాను 

I was in work hence did forget (forgot)

(I was in work hence have forgot)


ఇప్పటినుండి మరచిపోకు 

don't forget from now


అలాగే. మరచిపోను 

ok, i will not forget

(ok, I do not forget)


ముందు పేజీ కోసం for before page ఇక్కడ నొక్కండి CLICK HERE


తర్వాత పేజీ కోసం for next page ఇక్కడ నొక్కండి CLICK HERE