ఇలా రా (ఇక్కడ రా)
Come here
అది తీసుకొని రా
Bring that
ఏమిటది?
What is that?
చెప్తా, తీసుకొని రా
I will tell, bring
తెచ్చాను. చెప్పు
I did bring (I brought), tell
(I have brought, tell)
ఏమీలేదు. ఇది ఎవరిదా అని
చూస్తున్నాను.
Nothing, I am seeing whose this is
నువ్వు మరచిపోతే, ఎలా?
If you forget, how?
నేను అన్నాను, మరచిపోవద్దని
I said, should not forget
నువ్వు ఇది మరచిపోయావు
You forgot this
వెళ్ళి మరల(మళ్ళీ) చేయి
Go and do again
నా సూచనలు ఫాలో అవ్వు (అనుసరించు)
Follow my instructions
మాటలు చెప్పడం కాదు
Not telling talks
నువ్వు చేయాలి అప్పుడు నువ్వు గొప్ప
వ్యక్తివి అవుతావు
You should do then you will become
great person
నేను ఏమి చెప్పనో నువ్వు
అర్ధంచేసుకున్నావా?
Did you understand what I told?
(Have you understood what I told?)
అవును, నేను అర్ధంచేసుకున్నాను
Yes, I understood
(Yes, I have understood)
జాగ్రత్తగా ఉండి కరెక్ట్ గా చేయి
Be careful and do correctly
నేను మొబైల్ కొనాలనుకుంటున్నాను.
నువ్వు నాకు సహాయంచేయగలవా?
I am thinking to buy mobile. Can you
help to me?
(I want to buy mobile. Can you help
to me?)
అవును, నేను నీకు సహాయంచేయగలను
Yes, I can help to you
నువ్వు ఏ మొబైల్ కొనాలనుకుంటున్నావు?
Which mobile are you thinking to
buy?
(Which mobile do you want to buy?)
ఏదైనా ఒక మొబైల్
Anyone one mobile.
నీకు ఏ మొబైల్ మంచిదో తెలియదా?
Didn’t you know which mobile best
is?
(Haven’t you known which mobile best
is?)
లేదు, నాకు తెలియదు
No, I did not know
(No, I have not known)
Show Verb Forms (షో వర్బ్ ఫార్మ్స్)
Verb 1 - Show / Shows (షో / షోస్ )
Verb 2 - showed (షోవ్ డ్ )
Verb 3 - Showed (షోవ్ డ్)
Verb 4 - Showing (షోయింగ్ )
V1 - show – చూపిస్తాను, చూపిస్తారు
V1 - shows – చూపిస్తాడు, చూపిస్తది
V2 - showed – చూపించాను, చూపించారు
V3 - showed – చూపించి
V4 - showing – చూపిస్తు
V3 - showed – చూపించి -
Active Voice
V3 - showed – చూపించబడి -
Passive Voice
Show meaning in Telugu
Show = చూపించడం
showing = చూపించడం
నేను చూపిస్తాను
I will show
నేను చూపించను
I will not show
నేను చూపిస్తున్నాను
I am showing
నేను చూపించట్లేను
I am not showing
నేను చూపించాను
I showed (I did show)
నేను చూపించలేదు
I did not show
నువ్వు చూపిస్తావా?
Will you show?
నువ్వు చూపించవా?
Will not you show?
నువ్వు చూపిస్తున్నావా?
Are you showing?
నువ్వు చూపించట్లేవా?
Are not you showing?
నువ్వు చూపించావా?
Did you show?
నువ్వు చూపించలేదా?
Did not you show?
నువ్వు ఎప్పుడు చూపిస్తావు?
When will you show?
నువ్వు ఎందుకు చూపించవు?
Why will not you show?
నువ్వు ఎప్పుడు చూపిస్తున్నావు?
When are you showing?
నువ్వు ఎందుకు చూపించట్లేవు?
Why are not you showing?
నువ్వు ఎప్పుడు చూపించావు?
When did you show?
నువ్వు ఎందుకు చూపించలేదు?
Why did not you show?