Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Daily Spoken English 12-02-2022

ప్రతిరోజు స్పోకెన్ ఇంగ్లీష్ 12-02-2022

Make Verb Forms (మేక్ వర్బ్ ఫార్మ్స్)

 

Verb 1 – make / makes (మేక్ / మేక్స్)

Verb 2 – made (మేడ్) 

Verb 3 – made (మేడ్)

Verb 4 – making (మేకింగ్)       

 

V1 – make  తయారుచేస్తాను, తయారుచేస్తారు

V1 – makes తయారుచేస్తాడు, తయారుచేస్తది        

V2 – made తయారుచేసాడు, తయారుచేసింది

V3 – made తయారుచేసి

V4 – making తయారుచేస్తు

 

V3 – made – తయారుచేసి - Active Voice

V3 – made  - తయారుచేయబడి - Passive Voice

 

Make meaning in Telugu

Make = తయారుచేయడం

Making = తయారుచేయడం

 

                                 

నేను తయారుచేస్తాను (nenu thayaaruchesthaanu)

I will make (ఐ విల్ మేక్)                   

(I make) (ఐ మేక్)

 

నేను తయారుచేయను (nenu thayaarucheyanu)

I will not make (ఐ విల్ నాట్ మేక్)      

(I do not make) (ఐ డు నాట్ మేక్)       

 

నేను తయారుచేస్తున్నాను (nenu thayaaruchesthunnaanu)

I am making (ఐ యాం మేకింగ్)                  

 

నేను తయారుచేయట్లేను (nenu thayaarucheyatlenu)

I am not making (ఐ యాం నాట్ మేకింగ్)

 

నేను తయారుచేసాను (nenu thayaaruchesaanu)          

I made (I did make) (ఐ మేడ్) (ఐ డిడ్ మేక్)

(I have made) (ఐ హావ్ మేడ్)

 

నేను తయారుచేయలేదు (nenu thayaarucheyaledhu)

I did not make (ఐ డిడ్ నాట్ మేక్)

(I have not made) (ఐ హావ్ నాట్ మేడ్)

 

నువ్వు తయారుచేస్తావా? (nuvvu thayaaruchesthaavaa?)

Will you make? (విల్ యు మేక్?)

(Do you make?) (డు యు మేక్?)

 

నువ్వు తయారుచేయవా? (nuvvu thayaarucheyavaa?)

Will not you make? (విల్ నాట్ యు మేక్?)

(Do not you make?) (డు నాట్ యు మేక్?)

 

నువ్వు తయారుచేస్తున్నావా? (nuvvu thayaaruchesthunnaavaa?)

Are you making? (ఆర్ యు మేకింగ్?)

 

నువ్వు తయారుచేయట్లేవా? (nuvvu thayaarucheyatlevaa?)

Are not you making? (ఆర్ నాట్ యు మేకింగ్?)

 

నువ్వు తయారుచేసావా? (nuvvu thayaaruchesaavaa?)

Did you make? (డిడ్ యు మేక్?)

(Have you made?) (హావ్ యు మేడ్?)

 

నువ్వు తయారుచేయలేదా? (nuvvu thayaarucheyaledhaa?)

Did not you make? (డిడ్ నాట్ యు మేక్?)

(Have not you made?) (హావ్ నాట్ యు మేడ్?)

 

నువ్వు ఎప్పుడు తయారుచేస్తావు? (nuvvu eppudu thayaaruchesthaavu?)

When will you make? (వెన్ విల్ యు మేక్?)

(When do you make?) (వెన్ డు యు మేక్?)

 

నువ్వు ఎందుకు తయారుచేయవు? (nuvvu endhuku thayaarucheyavu?)

Why will not you make? (వై విల్ నాట్ యు మేక్?)

(Why do not you make?) (వై డు నాట్ యు మేక్?)

 

నువు ఎప్పుడు తయారుచేస్తున్నావు? (nuvvu eppudu thayaaruchesthunnaavu?)

When are you making? (వెన్ ఆర్ యు మేకింగ్?)

 

నువ్వు ఎందుకు తయారుచేయట్లేవు? (nuvvu endhuku thayaarucheyatlevu?)

Why are not you making? (వై ఆర్ నాట్ యు మేకింగ్?)

 

నువ్వు ఎప్పుడు తయారుచేసావు? (nuvvu eppudu thayaaruchesaavu?)

When did you make? (వెన్ డిడ్ యు మేక్?)

(When have you made?) (వెన్ హావ్ యు మేడ్?)

 

నువ్వు ఎందుకు తయారుచేయలేదు? (nuvvu endhuku thayaarucheyaledhu?)

Why did not you make? (వై డిడ్ నాట్ యు మేక్?)

(Why have not you made?) (వై హావ్ నాట్ యు మేడ్?)

 

 

  ముందు పేజీ కోసం for before page ఇక్కడ నొక్కండి CLICK HERE


తర్వాత పేజీ కోసం for next page ఇక్కడ నొక్కండి CLICK HERE