ప్రతిరోజు స్పోకెన్ ఇంగ్లీష్ 13-02-2022
Slap
Verb Forms (స్లాప్ వర్బ్ ఫార్మ్స్)
Verb
1 – slap / slaps (స్లాప్ / స్లాప్స్)
Verb
2 – slapped (స్లాప్డ్)
Verb
3 – slapped (స్లాప్డ్)
Verb 4 – slapping (స్లాపింగ్)
V1
– slap చెంపదెబ్బకొడతాను, చెంపదెబ్బకొడతారు
V1 – slaps చెంపదెబ్బకొడతాడు, చెంపదెబ్బకొడతది
V2
– slapped చెంపదెబ్బకొట్టాడు, చెంపదెబ్బకొట్టింది
V3
– slapped చెంపదెబ్బకొట్టి
V4
– slapping చెంపదెబ్బకొడుతు
V3
– slapped – చెంపదెబ్బకొట్టి - Active Voice
V3
– slapped - చెంపదెబ్బకొట్టబడి - Passive Voice
Slap
meaning in Telugu
Slap
= చెంపదెబ్బకొట్టడం
Slapping
= చెంపదెబ్బకొట్టడం
నేను చెంపదెబ్బకొడతాను
(nenu chempadhebbakodathaanu)
I will slap (ఐ విల్ స్లాప్)
(I slap) (ఐ స్లాప్)
నేను చెంపదెబ్బకొట్టను
(nenu chempadhebbakottanu)
I will not slap (ఐ విల్ నాట్ స్లాప్)
(I do not slap) (ఐ డు నాట్ స్లాప్)
నేను చెంపదెబ్బకొడుతున్నాను
(nenu chempadhebbakoduthunnaanu)
I
am slapping (ఐ యాం స్లాపింగ్)
నేను చెంపదెబ్బకొట్టట్లేను
(nenu chempadhebbakottatlenu)
I am not slapping (ఐ యాం నాట్ స్లాపింగ్)
నేను చెంపదెబ్బకొట్టాను (nenu chempadhebbakottaanu)
I slapped (I did slap) (ఐ స్లాప్డ్) (ఐ డిడ్ స్లాప్)
(I have slapped) (ఐ హావ్ స్లాప్డ్)
నేను చెంపదెబ్బకొట్టలేదు
(nenu chempadhebbakottaledhu)
I did not slap (ఐ డిడ్ నాట్ స్లాప్)
(I have not slapped) (ఐ హావ్ నాట్ స్లాప్డ్)
నువ్వు చెంపదెబ్బకొడతావా?
(nuvvu chempadhebbakodathaavaa?)
Will you slap? (విల్ యు స్లాప్?)
(Do you slap?) (డు యు స్లాప్?)
నువ్వు చెంపదెబ్బకొట్టవా?
(nuvvu chempadhebbakottavaa?)
Will
not you slap? (విల్ నాట్ యు స్లాప్?)
(Do
not you slap?) (డు నాట్ యు స్లాప్?)
నువ్వు చెంపదెబ్బకొడుతున్నావా?
(nuvvu chempadhebbakoduthunnaavaa?)
Are you slapping? (ఆర్ యు స్లాపింగ్?)
నువ్వు చెంపదెబ్బకొట్టట్లేవా?
(nuvvu chempadhebbakottatlevaa?)
Are not you slapping? (ఆర్ నాట్ యు స్లాపింగ్?)
నువ్వు చెంపదెబ్బకొట్టావా?
(nuvvu chempadhebbakottaavaa?)
Did you slap? (డిడ్ యు స్లాప్?)
(Have you slapped?) (హావ్ యు స్లాప్డ్?)
నువ్వు చెంపదెబ్బకొట్టలేదా?
(nuvvu chempadhebbakottaledhaa?)
Did not you slap? (డిడ్ నాట్ యు స్లాప్?)
(Have not you slapped?) (హావ్ నాట్ యు స్లాప్డ్?)
నువ్వు ఎప్పుడు చెంపదెబ్బకొడతావు?
(nuvvu eppudu chempadhebbakodathaavu?)
When will you slap? (వెన్ విల్ యు స్లాప్?)
(When do you slap?) (వెన్ డు యు స్లాప్?)
నువ్వు ఎందుకు చెంపదెబ్బకొట్టవు?
(nuvvu endhuku chempadhebbakottavu?)
Why
will not you slap? (వై విల్ నాట్ యు స్లాప్?)
(Why do not you slap?) (వై
డు నాట్ యు స్లాప్?)
నువు ఎప్పుడు చెంపదెబ్బకొడుతున్నావు?
(nuvvu eppudu chempadhebbakoduthunnaavu?)
When are you slapping? (వెన్ ఆర్ యు స్లాపింగ్?)
నువ్వు ఎందుకు చెంపదెబ్బకొట్టట్లేవు?
(nuvvu endhuku chempadhebbakottatlevu?)
Why are not you slapping? (వై ఆర్ నాట్ యు స్లాపింగ్?)
నువ్వు ఎప్పుడు చెంపదెబ్బకొట్టావు?
(nuvvu eppudu chempadhebbakottaavu?)
When did you slap? (వెన్ డిడ్ యు స్లాప్?)
(When have you slapped?) (వెన్ హావ్ యు స్లాప్డ్?)
నువ్వు ఎందుకు చెంపదెబ్బకొట్టలేదు?
(nuvvu endhuku chempadhebbakottaledhu?)
Why did not you slap? (వై డిడ్ నాట్ యు స్లాప్?)
(Why have not you slapped?) (వై హావ్ నాట్ యు స్లాప్డ్?)