ప్రతిరోజు స్పోకెన్ ఇంగ్లీష్ 15-02-2022
Keep
Verb Forms (కీప్ వర్బ్ ఫార్మ్స్)
Verb
1 – keep / keeps (కీప్ / కీప్స్)
Verb
2 – kept (కెప్ట్)
Verb
3 – kept (కెప్ట్)
Verb
4 – keeping (కీపింగ్)
V1
– keep ఉంచుతాను, ఉంచుతారు
V1
– keeps ఉంచుతాడు, ఉంచుతది
V2
– kept ఉంచాడు, ఉంచింది
V3
– kept ఉంచి
V4
– keeping ఉంచుతు
V3
– kept – ఉంచి - Active Voice
V3
– kept - ఉంచబడి - Passive Voice
Keep
meaning in Telugu
Keep
= ఉంచడం
Keeping
= ఉంచడం
నేను ఉంచుతాను (nenu
unchuthaanu)
I will keep (ఐ విల్ కీప్)
(I keep) (ఐ కీప్)
నేను ఉంచను (nenu
unchanu)
I will not keep (ఐ విల్ నాట్ కీప్)
(I do not keep) (ఐ డు నాట్ కీప్)
నేను ఉంచుతున్నాను (nenu
unchuthunnaanu)
I am keeping (ఐ యాం కీపింగ్)
నేను ఉంచట్లేను (nenu
unchatlenu)
I am not keeping (ఐ యాం నాట్ కీపింగ్)
నేను ఉంచాను (nenu
unchaanu)
I kept (I did keep) (ఐ కెప్ట్) (ఐ డిడ్ కీప్)
(I have kept) (ఐ హావ్ కెప్ట్)
నేను ఉంచలేదు (nenu
unchaledhu)
I did not keep (ఐ డిడ్ నాట్ కీప్)
(I have not kept) (ఐ హావ్ నాట్ కెప్ట్)
నువ్వు ఉంచుతావా?
(nuvvu unchuthaavaa?)
Will you keep? (విల్ యు కీప్?)
(Do you keep?) (డు యు కీప్?)
నువ్వు ఉంచవా?
(nuvvu unchavaa?)
Will
not you keep? (విల్ నాట్ యు కీప్?)
(Do
not you keep?) (డు నాట్ యు కీప్?)
నువ్వు ఉంచుతున్నావా?
(nuvvu unchuthunnaavaa?)
Are you keeping? (ఆర్ యు కీపింగ్?)
నువ్వు ఉంచట్లేవా?
(nuvvu unchatlevaa?)
Are not you keeping? (ఆర్ నాట్ యు కీపింగ్?)
నువ్వు ఉంచావా?
(nuvvu unchaavaa?)
Did you keep? (డిడ్ యు కీప్?)
(Have you kept?) (హావ్ యు కెప్ట్?)
నువ్వు ఉంచలేదా?
(nuvvu unchaledhaa?)
Did not you keep? (డిడ్ నాట్ యు కీప్?)
(Have not you kept?) (హావ్ నాట్ యు కెప్ట్?)
నువ్వు ఎప్పుడు ఉంచుతావు?
(nuvvu eppudu unchuthaavu?)
When will you keep? (వెన్ విల్ యు కీప్?)
(When do you keep?) (వెన్ డు యు కీప్?)
నువ్వు ఎందుకు ఉంచవు?
(nuvvu endhuku unchavu?)
Why
will not you keep? (వై విల్ నాట్ యు కీప్?)
(Why do not you keep?) (వై
డు నాట్ యు కీప్?)
నువు ఎప్పుడు ఉంచుతున్నావు?
(nuvvu eppudu unchuthunnaavu?)
When are you keeping? (వెన్ ఆర్ యు కీపింగ్?)
నువ్వు ఎందుకు ఉంచట్లేవు?
(nuvvu endhuku unchatlevu?)
Why are not you keeping? (వై ఆర్ నాట్ యు కీపింగ్?)
నువ్వు ఎప్పుడు ఉంచావు?
(nuvvu eppudu unchaavu?)
When did you keep? (వెన్ డిడ్ యు కీప్?)
(When have you kept?) (వెన్ హావ్ యు కెప్ట్?)
నువ్వు ఎందుకు ఉంచలేదు?
(nuvvu endhuku unchaledhu?)
Why did not you keep? (వై డిడ్ నాట్ యు కీప్?)
(Why have not you kept?) (వెన్ హావ్ నాట్ యు కెప్ట్?)