Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Daily Spoken English 16-02-2022

ప్రతిరోజు స్పోకెన్ ఇంగ్లీష్ 16-02-2022

Put Verb Forms (పుట్ వర్బ్ ఫార్మ్స్)

 

Verb 1 – put / puts (పుట్ / పుట్స్)

Verb 2 – put (పుట్) 

Verb 3 – put (పుట్)

Verb 4 – putting (పుట్టింగ్)

 

V1 – put  పెడతాను, పెడతారు

V1 – puts పెడతాడు, పెడతది  

V2 – put పెట్టాడు, పెట్టింది

V3 – put పెట్టి

V4 – putting పెడుతు

 

V3 – put – పెట్టి - Active Voice

V3 – put  - పెట్టబడి - Passive Voice

 

Put meaning in Telugu

Put = పెట్టడం

Putting = పెట్టడం

                                       

 

నేను పెడతాను (nenu pedathaanu)

I will put (ఐ విల్ పుట్)

(I put) (ఐ పుట్)

 

నేను పెట్టను (nenu pettanu)

I will not put (ఐ విల్ నాట్ పుట్)

(I do not put) (ఐ డు నాట్ పుట్)

 

నేను పెడుతున్నాను (nenu peduthunnaanu)

I am putting (ఐ యాం పుట్టింగ్)

                                                           

నేను పెట్టట్లేను (nenu pettatlenu)

I am not putting (ఐ యాం నాట్ పుట్టింగ్)

 

నేను పెట్టాను (nenu pettaanu)

I put (I did put) (ఐ పుట్) (ఐ డిడ్ పుట్)

(I have put) (ఐ హావ్ పుట్)

 

నేను పెట్టలేదు (nenu pettaledhu)

I did not put (ఐ డిడ్ నాట్ పుట్)

(I have not put) (ఐ హావ్ నాట్ పుట్)

 

నువ్వు పెడతావా? (nuvvu pedathaavaa?)

Will you put? (విల్ యు పుట్?)

(Do you put?) (డు యు పుట్?)

 

నువ్వు పెట్టవా? (nuvvu pettavaa?)

Will not you put? (విల్ నాట్ యు పుట్?)

(Do not you put?) (డు నాట్ యు పుట్?)

 

నువ్వు పెడుతున్నావా? (nuvvu peduthunnaavaa?)

Are you putting? (ఆర్ యు పుట్టింగ్?)

 

నువ్వు పెట్టట్లేవా? (nuvvu pettatlevaa?)

Are not you putting? (ఆర్ నాట్ యు పుట్టింగ్?)

 

నువ్వు పెట్టావా? (nuvvu pettaavaa?)

Did you put? (డిడ్ యు పుట్?)

(Have you put?) (హావ్ యు పుట్?)

 

నువ్వు పెట్టలేదా? (nuvvu pettaledhaa?)

Did not you put? (డిడ్ నాట్ యు పుట్?)

(Have not you put?) (హావ్ నాట్ యు పుట్?)

 

నువ్వు ఎప్పుడు పెడతావు? (nuvvu eppudu pedathaavu?)

When will you put? (వెన్ విల్ యు పుట్?)

(When do you put?) (వెన్ డు యు పుట్?)

 

నువ్వు ఎందుకు పెట్టవు? (nuvvu endhuku pettavu?)

Why will not you put? (వై విల్ నాట్ యు పుట్?)

(Why do not you put?) (వై డు నాట్ యు పుట్?)

 

నువు ఎప్పుడు పెడుతున్నావు? (nuvvu eppudu peduthunnaavu?)

When are you putting? (వెన్ ఆర్ యు పుట్టింగ్?)

 

నువ్వు ఎందుకు పెట్టట్లేవు? (nuvvu endhuku pettatlevu?)

Why are not you putting? (వై ఆర్ నాట్ యు పుట్టింగ్?)

 

నువ్వు ఎప్పుడు పెట్టావు? (nuvvu eppudu pettaavu?)

When did you put? (వెన్ డిడ్ యు పుట్?)

(When have you put?) (వెన్ హావ్ యు పుట్?)

 

నువ్వు ఎందుకు పెట్టలేదు? (nuvvu endhuku pettaledhu?)

Why did not you put? (వై డిడ్ నాట్ యు పుట్?)

(Why have not you put?) (వెన్ హావ్ నాట్ యు పుట్?)

 

ముందు పేజీ కోసం for before page ఇక్కడ నొక్కండి CLICK HERE


తర్వాత పేజీ కోసం for next page ఇక్కడ నొక్కండి CLICK HERE