ప్రతిరోజు స్పోకెన్ ఇంగ్లీష్ 17-02-2022
1. మీకు ఏమి పని?
What work did you have?
2. ఇక్కడ ఎందుకు ఉన్నారు?
Why are you here?
3. వాళ్ళు వస్తానన్నారు
They said, we will come
4. వాళ్ళు ఎవరు?
Who are they?
5. మాకు తెలియదు
We did not know
6. మీకు తెలియకుండా ఎలా వచ్చారు?
How did you come without
knowing?
7. ఫోన్ చేస్తానన్నారు.
They said, we will call
you
8. ఏ సమయానికి వస్తారు?
Which time will they come?
9. నాలుగు గంటలకు వస్తారు.
They will come at 4pm
10. అప్పటివరకు మీరు ఏమిచేస్తారు?
What will you do till
then?
11. ఏమి చేయాలో మీరే చెప్పండి.
You, tell. What we should
do
12. అక్కడ తిరిగి వద్దాం
Let roam there and come
13. అక్కడ ఏమి ఉంది?
What is there?
14. అక్కడ ఒక నది ఉంది.
There is one river.
15. ఏ నది?
Which river?
16. గంగా నది.
Ganga river
17. తినడానికి ఏమైనా తెచ్చారా?
Did you bring anything to
eat?
18. మేము చపాతీలు తెచ్చాము.
We brought chapatis
19. మీరు చపాతీలు తింటారా?
Will you eat chapatis?
20. మేము చపాతీలు తింటాము.
We will eat chaptis
21. మీకు ఎన్ని చపాతీలు కావాలి?
How many chapatis will you
want?
22. నాలుగు
చపాతీలు ఇవ్వండి.
Give four chapatis
23. ఐదు తీసుకోండి. ఈ చట్నీ తీసుకోండి.
Take five. Take this
chutney
24. నాలుగు చాలు.
Four enough
25. అలాగే
ok
Throw
Verb Forms (త్రొ వర్బ్ ఫార్మ్స్)
Verb
1 – throw / throws (త్రొ / త్రొస్)
Verb
2 – threw (త్ర్యు)
Verb
3 – thrown (త్రొన్)
Verb
4 – throwing (త్రొయింగ్)
V1
– throw విసురుతాను, విసురుతారు
V1
– throws విసురుతాడు, విసురుతది
V2
– threw విసిరాడు, విసిరింది
V3
– thrown విసిరి
V4
– throwing విసురుతు
V3
– thrown – విసిరి - Active Voice
V3
– thrown - విసరబడి - Passive Voice
Throw
meaning in Telugu
Throw
= విసరడం
Throwing
= విసరడం
నేను విసురుతాను (nenu
visuruthaanu)
I will throw (ఐ విల్ త్రొ)
(I throw) (ఐ త్రొ)
నేను విసరను (nenu
visaranu)
I will not throw (ఐ విల్ నాట్ త్రొ)
(I do not throw) (ఐ డు నాట్ త్రొ)
నేను విసురుతున్నాను
(nenu visuruthunnaanu)
I am throwing (ఐ యాం త్రొయింగ్)
నేను విసరట్లేను (nenu
visaratlenu)
I am not throwing (ఐ యాం నాట్ త్రొయింగ్)
నేను విసిరాను (nenu
visiraanu)
I threw (I did throw) (ఐ త్ర్యు) (ఐ డిడ్ త్రొ)
(I have thrown) (ఐ హావ్ త్రొన్)
నేను విసరలేదు (nenu
visaraledhu)
I did not throw (ఐ డిడ్ నాట్ త్రొ)
(I have not thrown) (ఐ హావ్ నాట్ త్రొన్)
నువ్వు విసురుతావా?
(nuvvu visuruthaavaa?)
Will you throw? (విల్ యు త్రొ?)
(Do you throw?) (డు యు త్రొ?)
నువ్వు విసరవా?
(nuvvu visaravaa?)
Will
not you throw? (విల్ నాట్ యు త్రొ?)
(Do
not you throw?) (డు నాట్ యు త్రొ?)
నువ్వు విసురుతున్నావా?
(nuvvu visuruthunnaavaa?)
Are you throwing? (ఆర్ యు త్రొయింగ్?)
నువ్వు విసరట్లేవా?
(nuvvu visaratlevaa?)
Are not you throwing? (ఆర్ నాట్ యు త్రొయింగ్?)
నువ్వు విసిరావా?
(nuvvu visiraavaa?)
Did you throw? (డిడ్ యు త్రొ?)
(Have you thrown?) (హావ్ యు త్రొన్?)
నువ్వు విసరలేదా?
(nuvvu visaraledhaa?)
Did not you throw? (డిడ్ నాట్ యు త్రొ?)
(Have not you thrown?) (హావ్ నాట్ యు త్రొన్?)
నువ్వు ఎప్పుడు విసురుతావు?
(nuvvu eppudu visuruthaavu?)
When will you throw? (వెన్ విల్ యు త్రొ?)
(When do you throw?) (వెన్ డు యు త్రొ?)
నువ్వు ఎందుకు విసరవు?
(nuvvu endhuku visaravu?)
Why
will not you throw? (వై విల్ నాట్ యు త్రొ?)
(Why do not you throw?) (వై
డు నాట్ యు త్రొ?)
నువు ఎప్పుడు విసురుతున్నావు?
(nuvvu eppudu visuruthunnaavu?)
When are you throwing? (వెన్ ఆర్ యు త్రొయింగ్?)
నువ్వు ఎందుకు విసరట్లేవు?
(nuvvu endhuku visaratlevu?)
Why are not you throwing? (వై ఆర్ నాట్ యు త్రొయింగ్?)
నువ్వు ఎప్పుడు విసిరావు?
(nuvvu eppudu visiraavu?)
When did you throw? (వెన్ డిడ్ యు త్రొ?)
(When have you thrown?) (వెన్ హావ్ యు త్రొన్?)
నువ్వు ఎందుకు విసరలేదు?
(nuvvu endhuku visaraledhu?)
Why did not you throw? (వై డిడ్ నాట్ యు త్రొ?)
(Why have not you thrown?) (వెన్ హావ్ నాట్ యు త్రొన్?)
ముందు పేజీ కోసం for before page ఇక్కడ నొక్కండి CLICK HERE
మరింత సమాచారం కోసం
ప్రతిరోజూ స్పోకెన్ ఇంగ్లీష్ కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE
ప్రతిరోజూ స్పోకెన్ ఇంగ్లీష్ కొత్త పద్దతి 2021 కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE
ప్రతిరోజూ అర్దంచేసుకొనే ఇంగ్లీష్ కొత్త పద్దతి 2021 కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE
ప్రతిరోజూ అర్దంచేసుకొనే ఇంగ్లీష్ కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE
ఇంగ్లీష్ చదవడం ఎలా కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE
తెలుగు చదవడం ఎలా కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE
స్కూల్ లో స్పోకెన్ ఇంగ్లీష్ (సంభాషణల) కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE
కొత్త పోస్టుల కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE
స్పోకెన్ ఇంగ్లీష్ పరీక్షల కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE