Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Daily Spoken English 18-02-2022

ప్రతిరోజు స్పోకెన్ ఇంగ్లీష్ 18-02-2022

చెప్పు
Tell

ఏమి చెప్పాలి?
What should I tell?

ఎందుకొచ్చావు?
Why did you come?

నువ్వు రమ్మన్నావు కదా.
You called na (you said, come)

నేనెప్పుడు రమ్మన్నాను?
When did I call? (When did I say, come?)

నువ్వు ఫోన్ చేస్తేనే నేను వచ్చాను.
You called, i came

అర్ధమయ్యింది.
I understood

ఏమి అర్ధమయ్యింది?
What did you understand?

నువ్వు చెప్పిందే అర్ధమయ్యింది
What you told, I understood

ఫోన్ చేయకు 
Don't call

నేను ఫోన్ చేయను.
I don't call

మేము అక్కడ నుండి బయటకు వచ్చాము.
We came outside from there.

మేము మళ్లీ అక్కడకు వెళ్ళలేదు.
We did not go to there again

మిమ్మల్ని ఎవరు పిలిచారు?
Who did call you?

వాళ్ళే మమ్మల్ని పిలిచారు అందుకే వెళ్ళాము.
They called us hence we went

వాళ్ళు పిలిస్తే వెంటనే వెళ్ళవద్దు. అన్ని తెలుసుకొని వెళ్ళాలి.
If they call, should not go immediately. You should know all and go

ఫోన్ చెయ్.
Do Call

ఎవరికి ఫోన్ చేయాలి?
To whom did I call?

నిన్ను ఎవరు పిలిచారో వారికి ఫోన్ చెయ్.
Who called you, do call to them

వాళ్ళు ఫోన్ ఎత్తరు.
They don't lift phone

ఒకసారి చెయ్ నీకే తెలుస్తది వాళ్ళు ఫోన్ ఎత్తుతారో లేదో.
Do once. You will know they will lift phone or not

ఫోన్ ఎత్తారా?
Did they lift phone?

ఎత్తారు.
They lifted phone.

ఏమన్నారు?
What did they say?

వాళ్ళు ఇక్కడికి వస్తున్నారంట
They said, we are coming to there
(They are coming to here)

అందుకే నేను కాల్ చేయమన్నాను.
Hence I said, do call 

ఎప్పుడైనా కాల్ చేసి కనుక్కుని వెళ్ళాలి.
Anytime you should do call and know.



Add Verb Forms (ఆడ్ వర్బ్ ఫార్మ్స్)

 

Verb 1 – add / adds (ఆడ్ / ఆడ్స్)

Verb 2 – added (ఆడెడ్) 

Verb 3 – added (ఆడెడ్)

Verb 4 – adding (ఆడింగ్)

 

V1 – add  కలుపుతాను, కలుపుతారు

V1 – adds కలుపుతాడు, కలుపుతది  

V2 – added కలిపాడు, కలిపింది

V3 – added కలిపి

V4 – adding కలుపుతు

 

V3 – added – కలిపి - Active Voice

V3 – added  - కలపబడి - Passive Voice

 

Add meaning in Telugu

Add = కలపడం

Adding = కలపడం

                                       

 

నేను కలుపుతాను (nenu kaluputhaanu)

I will add (ఐ విల్ ఆడ్)

(I add) (ఐ ఆడ్)

 

నేను కలపను (nenu kalapanu)

I will not add (ఐ విల్ నాట్ ఆడ్)

(I do not add) (ఐ డు నాట్ ఆడ్)

 

నేను కలుపుతున్నాను (nenu kaluputhunnaanu)

I am adding (ఐ యాం ఆడింగ్)

                                                           

నేను కలపట్లేను (nenu kalapatlenu)

I am not adding (ఐ యాం నాట్ ఆడింగ్)

 

నేను కలిపాను (nenu kalipaanu)

I added (I did add) (ఐ ఆడెడ్) (ఐ డిడ్ ఆడ్)

(I have added) (ఐ హావ్ ఆడెడ్)

 

నేను కలపలేదు (nenu kalapaledhu)

I did not add (ఐ డిడ్ నాట్ ఆడ్)

(I have not added) (ఐ హావ్ నాట్ ఆడెడ్)

 

నువ్వు కలుపుతావా? (nuvvu kaluputhaavaa?)

Will you add? (విల్ యు ఆడ్?)

(Do you add?) (డు యు ఆడ్?)

 

నువ్వు కలపవా? (nuvvu kalapavaa?)

Will not you add? (విల్ నాట్ యు ఆడ్?)

(Do not you add?) (డు నాట్ యు ఆడ్?)

 

నువ్వు కలుపుతున్నావా? (nuvvu kaluputhunnaavaa?)

Are you adding? (ఆర్ యు ఆడింగ్?)

 

నువ్వు కలపట్లేవా? (nuvvu kalapatlevaa?)

Are not you adding? (ఆర్ నాట్ యు ఆడింగ్?)

 

నువ్వు కలిపావా? (nuvvu kalipaavaa?)

Did you add? (డిడ్ యు ఆడ్?)

(Have you added?) (హావ్ యు ఆడెడ్?)

 

నువ్వు కలపలేదా? (nuvvu kalapaledhaa?)

Did not you add? (డిడ్ నాట్ యు ఆడ్?)

(Have not you added?) (హావ్ నాట్ యు ఆడెడ్?)

 

నువ్వు ఎప్పుడు కలుపుతావు? (nuvvu eppudu kaluputhaavu?)

When will you add? (వెన్ విల్ యు ఆడ్?)

(When do you add?) (వెన్ డు యు ఆడ్?)

 

నువ్వు ఎందుకు కలపవు? (nuvvu endhuku kalapavu?)

Why will not you add? (వై విల్ నాట్ యు ఆడ్?)

(Why do not you add?) (వై డు నాట్ యు ఆడ్?)

 

నువు ఎప్పుడు కలుపుతున్నావు? (nuvvu eppudu kaluputhunnaavu?)

When are you adding? (వెన్ ఆర్ యు ఆడింగ్?)

 

నువ్వు ఎందుకు కలపట్లేవు? (nuvvu endhuku kalapatlevu?)

Why are not you adding? (వై ఆర్ నాట్ యు ఆడింగ్?)

 

నువ్వు ఎప్పుడు కలిపావు? (nuvvu eppudu kalipaavu?)

When did you add? (వెన్ డిడ్ యు ఆడ్?)

(When have you added?) (వెన్ హావ్ యు ఆడెడ్?)

 

నువ్వు ఎందుకు కలపలేదు? (nuvvu endhuku kalapaledhu?)

Why did not you add? (వై డిడ్ నాట్ యు ఆడ్?)

(Why have not you added?) (వెన్ హావ్ నాట్ యు ఆడెడ్?)

 

 

ముందు పేజీ కోసం for before page ఇక్కడ నొక్కండి CLICK HERE


తర్వాత పేజీ కోసం for next page ఇక్కడ నొక్కండి CLICK HERE


  


మరింత సమాచారం కోసం 


ప్రతిరోజూ స్పోకెన్ ఇంగ్లీష్ కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE 

ప్రతిరోజూ స్పోకెన్ ఇంగ్లీష్ కొత్త పద్దతి 2021 కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

ప్రతిరోజూ అర్దంచేసుకొనే ఇంగ్లీష్ కొత్త పద్దతి 2021  కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

ప్రతిరోజూ అర్దంచేసుకొనే ఇంగ్లీష్ కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

ఇంగ్లీష్ చదవడం ఎలా కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

తెలుగు చదవడం ఎలా కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

స్కూల్ లో స్పోకెన్ ఇంగ్లీష్ (సంభాషణల) కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

కొత్త పోస్టుల కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

స్పోకెన్ ఇంగ్లీష్ పరీక్షల కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE