Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Daily Spoken English 19-02-2022

ప్రతిరోజు స్పోకెన్ ఇంగ్లీష్ 19-02-2022

1.     షాప్ కు వెళ్ళి ఏమి కొన్నావు?

You went to shop, What did you buy?

 

2.    షాప్ మొత్తం చూసి ఈ ఒక్కటి కొన్నాను.

I saw total shop and bought this.

 

3.    ఏమిటి ఇది?

What is this?

 

4.    హ్యాండ్ బ్యాగ్

Hand bag

 

5.    ఇది హ్యాండ్ బ్యాగా? ఇది హ్యాండ్ బ్యాగ్ కాదు. ఇది పర్స్.

Is this hand bag? This is not hand bag. This is purse.

 

6.    ఇది హ్యాండ్ బ్యాగ్ అనుకున్నాను. ఈ పర్స్ వెనక్కి ఇచ్చి హ్యాండ్ బ్యాగ్ కొనుక్కొని రా

I thought this is hand bag. Give this purse back, buy bag and come

  

7.    ఇప్పుడే షాప్ నుండి వచ్చాను. సాయంత్రం వెళతాను.

I came from shop now. I will go evening.

 

8.    నీకు బండి ఉంది కదా. ఇప్పుడే వెళ్ళు. ఒక పని అయిపోతది.

You did have bike na. go now. You will finish one work.

 

9.    నేను ఉదయం నుండి టిఫిన్ చేయలేదు. టిఫిన్ చేసి వెళతాను.

I did not do tiffin since morning. I will do tiffin and go.

 

10.  నువ్వు టిఫిన్ లో ఏమి తింటావు?

What will you eat in tiffin?

 

11.   నేను టిఫిన్ లో ఇడ్లీ తింటాను.

I will eat idli in tiffin.

 

12.  నీకు ఇడ్లీ ఇస్టమా దోశ ఇస్టమా?

Will you like idli or dosa?

 

13.  నేను ఇడ్లీని ఇస్టపడతాను.

I will like idli.

 

14.  ఇప్పుడు ఇడ్లీ ఎంత ధర ఉంది?

How much cost is idli now?

 

15.  ఇడ్లీ ఇరవై రూపాయలు ఉంది.

Idli is twenty rupees now.

 

16.  నువ్వు ఇంట్రస్ట్ లేకుండా ఎలా తింటావు?

How will you eat without interest?

 

17.  ఇట్రస్ట్ ఉంది కాబట్టి తింటున్నాను.

I did have interest because I am eating

 

18.  సాయంత్రం షాప్ కి వెళతానన్నావు.

You said, I will go to shop evening

 

19.  కొద్దిసేపటి తర్వాత వెళతాను.

I will go after some time

 

20. బండి లో పెట్రోల్ చెక్ చేసుకో

Check petrol in bike

 

21.  బండి లో పెట్రోల్ ఉంది.

Petrol is in bike

 

22. నేను నిన్న బండిలో పెట్రోల్ పోసాను.

I poured petrol in bike

 

23. నీ బండి ఎంత మైలేజ్ ఇస్తది?

How much mileage will your bike give?

 

24. నా బండి 50 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తది.

My bike will give fifty kilometers mileage.

 

25. సాయంత్రం షాప్ కి వెళ్ళి త్వరగా రావాలి.

I should go to shop evening and come early.

 




Participate Verb Forms (పార్టీసిపేట్ వర్బ్ ఫార్మ్స్)

 

Verb 1 – participate / participates (పార్టీసిపేట్ / పార్టీసిపేట్స్)

Verb 2 – participated (పార్టీసిపేటెడ్) 

Verb 3 – participated (పార్టీసిపేటెడ్)

Verb 4 – participating (పార్టీసిపేటింగ్)

 

V1 – participate  పాల్గొంటాను, పాల్గొంటారు

V1 – participates పాల్గొంటాడు, పాల్గొంటది  

V2 – participated పాల్గొన్నాను, పాల్గొన్నావు, పాల్గొన్నాడు, పాల్గొంది

V3 – participated పాల్గొని

V4 – participating పాల్గొంటు

 

V3 – participated – పాల్గొని - Active Voice

V3 – participated  - పాల్గొనబడి - Passive Voice

 

Participate meaning in Telugu

Participate = పాల్గొనడం

Participating = పాల్గొనడం

                                       

 

నేను పాల్గొంటాను (nenu paalgontaanu)

I will participate (ఐ విల్ పార్టీసిపేట్)

(I participate) (ఐ పార్టీసిపేట్)

 

నేను పాల్గొనను (nenu paalgonanu)

I will not participate (ఐ విల్ నాట్ పార్టీసిపేట్)

(I do not participate) (ఐ డు నాట్ పార్టీసిపేట్)

 

నేను పాల్గొంటున్నాను (nenu paalgontunnaanu)

I am participating (ఐ యాం పార్టీసిపేటింగ్)

                                                           

నేను పాల్గొనట్లేను (nenu paalgonatlenu)

I am not participating (ఐ యాం నాట్ పార్టీసిపేటింగ్)

 

నేను పాల్గొన్నాను (nenu paalgonnaanu)

I participated (I did participate) (ఐ పార్టీసిపేటెడ్) (ఐ డిడ్ పార్టీసిపేట్)

(I have participated) (ఐ హావ్ పార్టీసిపేటెడ్)

 

నేను పాల్గొనలేదు (nenu paalgonaledhu)

I did not participate (ఐ డిడ్ నాట్ పార్టీసిపేట్)

(I have not participated) (ఐ హావ్ నాట్ పార్టీసిపేటెడ్)

 

నువ్వు పాల్గొంటావా? (nuvvu paalgontaavaa?)

Will you participate? (విల్ యు పార్టీసిపేట్?)

(Do you participate?) (డు యు పార్టీసిపేట్?)

 

నువ్వు పాల్గొనవా? (nuvvu paalgonavaa?)

Will not you participate? (విల్ నాట్ యు పార్టీసిపేట్?)

(Do not you participate?) (డు నాట్ యు పార్టీసిపేట్?)

 

నువ్వు పాల్గొంటున్నావా? (nuvvu paalgontunnaavaa?)

Are you participating? (ఆర్ యు పార్టీసిపేటింగ్?)

 

నువ్వు పాల్గొనట్లేవా? (nuvvu paalgonatlevaa?)

Are not you participating? (ఆర్ నాట్ యు పార్టీసిపేటింగ్?)

 

నువ్వు పాల్గొన్నావా? (nuvvu paalgonnaavaa?)

Did you participate? (డిడ్ యు పార్టీసిపేట్?)

(Have you participated?) (హావ్ యు పార్టీసిపేటెడ్?)

 

నువ్వు పాల్గొనలేదా? (nuvvu paalgonaledhaa?)

Did not you participate? (డిడ్ నాట్ యు పార్టీసిపేట్?)

(Have not you participated?) (హావ్ నాట్ యు పార్టీసిపేటెడ్?)

 

నువ్వు ఎప్పుడు పాల్గొంటావు? (nuvvu eppudu paalgontaavu?)

When will you participate? (వెన్ విల్ యు పార్టీసిపేట్?)

(When do you participate?) (వెన్ డు యు పార్టీసిపేట్?)

 

నువ్వు ఎందుకు పాల్గొనవు? (nuvvu endhuku paalgonavu?)

Why will not you participate? (వై విల్ నాట్ యు పార్టీసిపేట్?)

(Why do not you participate?) (వై డు నాట్ యు పార్టీసిపేట్?)

 

నువు ఎప్పుడు పాల్గొంటున్నావు? (nuvvu eppudu paalgontunnaavu?)

When are you participating? (వెన్ ఆర్ యు పార్టీసిపేటింగ్?)

 

నువ్వు ఎందుకు పాల్గొనట్లేవు? (nuvvu endhuku paalgonatlevu?)

Why are not you participating? (వై ఆర్ నాట్ యు పార్టీసిపేటింగ్?)

 

నువ్వు ఎప్పుడు పాల్గొన్నావు? (nuvvu eppudu paalgonnaavu?)

When did you participate? (వెన్ డిడ్ యు పార్టీసిపేట్?)

(When have you participated?) (వెన్ హావ్ యు పార్టీసిపేటెడ్?)

 

నువ్వు ఎందుకు పాల్గొనలేదు? (nuvvu endhuku paalgonaledhu?)

Why did not you participate? (వై డిడ్ నాట్ యు పార్టీసిపేట్?)

(Why have not you participated?) (వెన్ హావ్ నాట్ యు పార్టీసిపేటెడ్?)

 

 

ముందు పేజీ కోసం for before page ఇక్కడ నొక్కండి CLICK HERE


తర్వాత పేజీ కోసం for next page ఇక్కడ నొక్కండి CLICK HERE