Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Daily Spoken English 20-02-2022

ప్రతిరోజు స్పోకెన్ ఇంగ్లీష్ 20-02-2022

Check Verb Forms (చెక్ వర్బ్ ఫార్మ్స్)

 

Verb 1 – check / checks (చెక్ / చెక్స్)

Verb 2 – checked (చెక్డ్) 

Verb 3 – checked (చెక్డ్)

Verb 4 – checking (చెకింగ్)

 

V1 – check  పరీక్షిస్తాను, పరీక్షిస్తారు

V1 – checks పరీక్షిస్తాడు, పరీక్షిస్తది    

V2 – checked పరీక్షించాను, పరీక్షించావు, పరీక్షించాడు, పరీక్షించింది

V3 – checked పరీక్షించి

V4 – checking పరీక్షిస్తు

 

V3 – checked – పరీక్షించి - Active Voice

V3 – checked  - పరీక్షించబడి - Passive Voice

 

Check meaning in Telugu

Check = పరీక్షించడం

Checking = పరీక్షించడం

                                       

 

నేను పరీక్షిస్తాను (nenu pareekshisthaanu)

I will check (ఐ విల్ చెక్)

(I check) (ఐ చెక్)

 

నేను పరీక్షించను (nenu pareekshinchanu)

I will not check (ఐ విల్ నాట్ చెక్)

(I do not check) (ఐ డు నాట్ చెక్)

 

నేను పరీక్షిస్తున్నాను (nenu pareekshisthunnaanu)

I am checking (ఐ యాం చెకింగ్)

                                                           

నేను పరీక్షించట్లేను (nenu pareekshinchatlenu)

I am not checking (ఐ యాం నాట్ చెకింగ్)

 

నేను పరీక్షించాను (nenu pareekshinchaanu)

I checked (I did check) (ఐ చెక్డ్) (ఐ డిడ్ చెక్)

(I have checked) (ఐ హావ్ చెక్డ్)

 

నేను పరీక్షించలేదు (nenu pareekshinchaledhu)

I did not check (ఐ డిడ్ నాట్ చెక్)

(I have not checked) (ఐ హావ్ నాట్ చెక్డ్)

 

నువ్వు పరీక్షిస్తావా? (nuvvu pareekshisthaavaa?)

Will you check? (విల్ యు చెక్?)

(Do you check?) (డు యు చెక్?)

 

నువ్వు పరీక్షించవా? (nuvvu pareekshinchavaa?)

Will not you check? (విల్ నాట్ యు చెక్?)

(Do not you check?) (డు నాట్ యు చెక్?)

 

నువ్వు పరీక్షిస్తున్నావా? (nuvvu pareekshisthunnaavaa?)

Are you checking? (ఆర్ యు చెకింగ్?)

 

నువ్వు పరీక్షించట్లేవా? (nuvvu pareekshinchatlevaa?)

Are not you checking? (ఆర్ నాట్ యు చెకింగ్?)

 

నువ్వు పరీక్షించావా? (nuvvu pareekshinchaavaa?)

Did you check? (డిడ్ యు చెక్?)

(Have you checked?) (హావ్ యు చెక్డ్?)

 

నువ్వు పరీక్షించలేదా? (nuvvu pareekshinchaledhaa?)

Did not you check? (డిడ్ నాట్ యు చెక్?)

(Have not you checked?) (హావ్ నాట్ యు చెక్డ్?)

 

నువ్వు ఎప్పుడు పరీక్షిస్తావు? (nuvvu eppudu pareekshisthaavu?)

When will you check? (వెన్ విల్ యు చెక్?)

(When do you check?) (వెన్ డు యు చెక్?)

 

నువ్వు ఎందుకు పరీక్షించవు? (nuvvu endhuku pareekshinchavu?)

Why will not you check? (వై విల్ నాట్ యు చెక్?)

(Why do not you check?) (వై డు నాట్ యు చెక్?)

 

నువు ఎప్పుడు పరీక్షిస్తున్నావు? (nuvvu eppudu pareekshisthunnaavu?)

When are you checking? (వెన్ ఆర్ యు చెకింగ్?)

 

నువ్వు ఎందుకు పరీక్షించట్లేవు? (nuvvu endhuku pareekshinchatlevu?)

Why are not you checking? (వై ఆర్ నాట్ యు చెకింగ్?)

 

నువ్వు ఎప్పుడు పరీక్షించావు? (nuvvu eppudu pareekshinchaavu?)

When did you check? (వెన్ డిడ్ యు చెక్?)

(When have you checked?) (వెన్ హావ్ యు చెక్డ్?)

 

నువ్వు ఎందుకు పరీక్షించలేదు? (nuvvu endhuku pareekshinchaledhu?)

Why did not you check? (వై డిడ్ నాట్ యు చెక్?)

(Why have not you checked?) (వెన్ హావ్ నాట్ యు చెక్డ్?)

 

 

ముందు పేజీ కోసం for before page ఇక్కడ నొక్కండి CLICK HERE


తర్వాత పేజీ కోసం for next page ఇక్కడ నొక్కండి CLICK HERE