Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Daily Spoken English 21-02-2022

ప్రతిరోజు స్పోకెన్ ఇంగ్లీష్ 21-02-2022

Like Verb Forms (లైక్ వర్బ్ ఫార్మ్స్)

 

Verb 1 – like / likes (లైక్ / లైక్స్)

Verb 2 – liked (లైక్డ్) 

Verb 3 – liked (లైక్డ్)

Verb 4 – liking (లైకింగ్)

 

V1 – like  ఇష్టపడతాను, ఇష్టపడతారు

V1 – likes ఇష్టపడతాడు, ఇష్టపడతది     

V2 – liked ఇష్టపడ్డాను, ఇష్టపడ్డావు, ఇష్టపడ్డాడు, ఇష్టపడింది

V3 – liked ఇష్టపడి

V4 – liking ఇష్టపడుతు

 

V3 – liked – ఇష్టపడి - Active Voice

V3 – liked  - ఇష్టపడబడి - Passive Voice

 

Like meaning in Telugu

Like = ఇష్టపడడం

Liking = ఇష్టపడడం

                                       

 

నేను ఇష్టపడతాను (nenu ishtapadathaanu)

I will like (ఐ విల్ లైక్)

(I like) (ఐ లైక్)

 

నేను ఇష్టపడను (nenu ishtapadanu)

I will not like (ఐ విల్ నాట్ లైక్)

(I do not like) (ఐ డు నాట్ లైక్)

 

నేను ఇష్టపడుతున్నాను (nenu ishtapaduthunnaanu)

I am liking (ఐ యాం లైకింగ్)

                                                           

నేను ఇష్టపడట్లేను (nenu ishtapadatlenu)

I am not liking (ఐ యాం నాట్ లైకింగ్)

 

నేను ఇష్టపడ్డాను (nenu ishtapaddaanu)

I liked (I did like) (ఐ లైక్డ్) (ఐ డిడ్ లైక్)

(I have liked) (ఐ హావ్ లైక్డ్)

 

నేను ఇష్టపడలేదు (nenu ishtapadaledhu)

I did not like (ఐ డిడ్ నాట్ లైక్)

(I have not liked) (ఐ హావ్ నాట్ లైక్డ్)

 

నువ్వు ఇష్టపడతావా? (nuvvu ishtapadathaavaa?)

Will you like? (విల్ యు లైక్?)

(Do you like?) (డు యు లైక్?)

 

నువ్వు ఇష్టపడవా? (nuvvu ishtapadavaa?)

Will not you like? (విల్ నాట్ యు లైక్?)

(Do not you like?) (డు నాట్ యు లైక్?)

 

నువ్వు ఇష్టపడుతున్నావా? (nuvvu ishtapaduthunnaavaa?)

Are you liking? (ఆర్ యు లైకింగ్?)

 

నువ్వు ఇష్టపడట్లేవా? (nuvvu ishtapadatlevaa?)

Are not you liking? (ఆర్ నాట్ యు లైకింగ్?)

 

నువ్వు ఇష్టపడ్డావా? (nuvvu ishtapaddaavaa?)

Did you like? (డిడ్ యు లైక్?)

(Have you liked?) (హావ్ యు లైక్డ్?)

 

నువ్వు ఇష్టపడలేదా? (nuvvu ishtapadaledhaa?)

Did not you like? (డిడ్ నాట్ యు లైక్?)

(Have not you liked?) (హావ్ నాట్ యు లైక్డ్?)

 

నువ్వు ఎప్పుడు ఇష్టపడతావు? (nuvvu eppudu ishtapadathaavu?)

When will you like? (వెన్ విల్ యు లైక్?)

(When do you like?) (వెన్ డు యు లైక్?)

 

నువ్వు ఎందుకు ఇష్టపడవు? (nuvvu endhuku ishtapadavu?)

Why will not you like? (వై విల్ నాట్ యు లైక్?)

(Why do not you like?) (వై డు నాట్ యు లైక్?)

 

నువు ఎప్పుడు ఇష్టపడుతున్నావు? (nuvvu eppudu ishtapaduthunnaavu?)

When are you liking? (వెన్ ఆర్ యు లైకింగ్?)

 

నువ్వు ఎందుకు ఇష్టపడట్లేవు? (nuvvu endhuku ishtapadatlevu?)

Why are not you liking? (వై ఆర్ నాట్ యు లైకింగ్?)

 

నువ్వు ఎప్పుడు ఇష్టపడ్డావు? (nuvvu eppudu ishtapaddaavu?)

When did you like? (వెన్ డిడ్ యు లైక్?)

(When have you liked?) (వెన్ హావ్ యు లైక్డ్?)

 

నువ్వు ఎందుకు ఇష్టపడలేదు? (nuvvu endhuku ishtapadaledhu?)

Why did not you like? (వై డిడ్ నాట్ యు లైక్?)

(Why have not you liked?) (వెన్ హావ్ నాట్ యు లైక్డ్?)

 

 

ముందు పేజీ కోసం for before page ఇక్కడ నొక్కండి CLICK HERE


తర్వాత పేజీ కోసం for next page ఇక్కడ నొక్కండి CLICK HERE