Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Daily Spoken English 22-02-2022

ప్రతిరోజు స్పోకెన్ ఇంగ్లీష్ 22-02-2022

Do Verb Forms (డు  వర్బ్ ఫార్మ్స్)

 

Verb 1 - do / does ( డు  / డజ్)

Verb 2 - did (డిడ్ )

Verb 3 - done (డన్)

Verb 4 - doing (డూయింగ్)

 

V1 - do – చేస్తాను, చేస్తారు

V1 - does – చేస్తాడు, చేస్తది 

V2 - did – చేసాను, చేసారు

V3 - done – చేసి   

V4 - doing – చేస్తు

 

V3 - done – చేసి - Active Voice 

V3 - done – చేయబడి - Passive Voice 

 

Do meaning in Telugu 

Do = చేయడం  

doing = చేయడం  

 

 

నేను చేస్తాను (nenu chesthaanu)

I will do (ఐ విల్ డు)

(I do) (ఐ డు)

 

నేను చేయను (nenu cheyanu)

I will not do (ఐ విల్ నాట్ డు)

(I do not do) (ఐ డు నాట్ డు)

 

నేను చేస్తున్నాను  (nenu chesthunnaanu)

I am doing  (ఐ యాం డూయింగ్)

 

నేను చేయట్లేను (nenu cheyatlenu)

I am not doing (ఐ యాం నాట్ డూయింగ్)

 

నేను చేసాను (nenu chesaanu)

I did (I did do) (ఐ డిడ్) (ఐ డిడ్ డు)

(I have done) (ఐ హావ్ డన్)

 

నేను చేయలేదు (nenu cheyaledhu)

I did not do (ఐ డిడ్ నాట్ డు)

(I have not done) (ఐ హావ్ నాట్ డన్)

 

 

నువ్వు చేస్తావా? (nuvvu chesthaavaa?)

Will you do? (విల్ యు డు?)

(Do you do?) (డు యు డు?)

 

నువ్వు చేయవా?  (nuvvu cheyavaa?)

Will not you do? (విల్ నాట్ యు డు?)

(Do not you do?) (డు నాట్ యు డు?)

 

నువ్వు చేస్తున్నావా? (nuvvu chesthunnaavaa?)

Are you doing? (ఆర్ యు డూయింగ్?)

 

నువ్వు చేయట్లేవా? (nuvvu cheyatlevaa?)

Are not you doing? (ఆర్ నాట్ యు డూయింగ్?)

 

నువ్వు చేసావా? (nuvvu chesaavaa?)

Did you do? (డిడ్ యు డు?)

(Have you done?) (హావ్ యు డన్?)

 

నువ్వు చేయలేదా? (nuvvu cheyaledhaa?)

Did not you do? (డిడ్ నాట్ యు డు?)

(Have not you done?) (హావ్ నాట్ యు డన్?)

 

 

 

నువ్వు ఎప్పుడు చేస్తావు? (nuvvu eppudu chesthaavu?)

When will you do? (వెన్ విల్ యు డు?)

(When do you do?) (వై విల్ నాట్ యు డు?)

 

నువ్వు ఎందుకు చేయవు? (nuvvu endhuku cheyavu?)

Why will not you do?  (వై విల్ నాట్ యు డు?)

(Why do not you do?) (వై డు నాట్ యు డు?)

 

నువ్వు ఎప్పుడు చేస్తున్నావు? (nuvvu eppudu chesthunnaavu?)

When are you doing? (వెన్ ఆర్ యు డూయింగ్?)

 

నువ్వు ఎందుకు చేయట్లేవు? (nuvvu endhuku cheyatlevu?)

Why are not you doing?  (వై ఆర్ నాట్ యు డూయింగ్?)

 

నువ్వు ఎప్పుడు చేసావు? (nuvvu eppudu chesaavu?)

When did you do? (వెన్ డిడ్ యు డు?)

(When have you done?) (వెన్ హావ్ యు డన్?)

 

నువ్వు ఎందుకు చేయలేదు? (nuvvu endhuku cheyaledhu?)

Why did not you do? (వై డిడ్ నాట్ యు డు?)

(Why have not you done?) (వై హావ్ నాట్ యు డన్?)

 

 ముందు పేజీ కోసం for before page ఇక్కడ నొక్కండి CLICK HERE

 

తర్వాత పేజీ కోసం for next page ఇక్కడ నొక్కండి CLICK HERE