Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Daily Spoken English 23-02-2022

ప్రతిరోజు స్పోకెన్ ఇంగ్లీష్ 23-02-2022.

Maintain Verb Forms (మెయింటైన్ వర్బ్ ఫార్మ్స్)

 

Verb 1 – maintain / maintains (మెయింటైన్ / మెయింటైన్స్)

Verb 2 – maintained (మెయింటైండ్) (మెయింటైన్ డ్) 

Verb 3 – maintained (మెయింటైండ్) (మెయింటైన్ డ్)

Verb 4 – maintaining (మెయింటైనింగ్)

 

V1 – maintain  నిర్వహిస్తాను, నిర్వహిస్తారు

V1 – maintains నిర్వహిస్తాడు, నిర్వహిస్తది  

V2 – maintained నిర్వహించాడు, నిర్వహించింది

V3 – maintained నిర్వహించి

V4 – maintaining నిర్వహిస్తు

 

V3 – maintained – నిర్వహించి - Active Voice

V3 – maintained  - నిర్వహించబడి - Passive Voice

 

Maintain meaning in Telugu

Maintain = నిర్వహించడం

Maintaining = నిర్వహించడం

 

 

నేను నిర్వహిస్తాను (nenu nirvahisthaanu)

I will maintain (ఐ విల్ మెయింటైన్)

(I maintain) (ఐ మెయింటైన్)

 

నేను నిర్వహించను (nenu nirvahinchanu)

I will not maintain (ఐ విల్ నాట్ మెయింటైన్)

(I do not maintain) (ఐ డు నాట్ మెయింటైన్)

 

నేను నిర్వహిస్తున్నాను (nenu nirvahisthunnaanu)

I am maintaining (ఐ యాం మెయింటైనింగ్)

 

నేను నిర్వహించట్లేను (nenu nirvahinchatlenu)

I am not maintaining (ఐ యాం నాట్ మెయింటైనింగ్)

 

నేను నిర్వహించాను (nenu nirvahinchaanu)

I maintained (I did maintain) (ఐ మెయింటైన్ డ్) (ఐ డిడ్ మెయింటైన్)

(I have maintained) (ఐ హావ్ మెయింటైన్ డ్)

 

నేను నిర్వహించలేదు (nenu nirvahinchaledhu)

I did not maintain (ఐ డిడ్ నాట్ మెయింటైన్)

(I have not maintained) (ఐ హావ్ నాట్ మెయింటైన్ డ్)

 

నువ్వు నిర్వహిస్తావా? (nuvvu nirvahisthaavaa?)

Will you maintain? (విల్ యు మెయింటైన్?)

(Do you maintain?) (డు యు మెయింటైన్?)

 

నువ్వు నిర్వహించవా? (nuvvu nirvahinchavaa?)

Will not you maintain? (విల్ నాట్ యు మెయింటైన్?)

(Do not you maintain?) (డు నాట్ యు మెయింటైన్?)

 

నువ్వు నిర్వహిస్తున్నావా? (nuvvu nirvahisthunnaavaa?)

Are you maintaining? (ఆర్ యు మెయింటైనింగ్?)

 

నువ్వు నిర్వహించట్లేవా? (nuvvu nirvahinchatlevaa?)

Are not you maintaining? (ఆర్ నాట్ యు మెయింటైనింగ్?)

 

నువ్వు నిర్వహించావా? (nuvvu nirvahinchaavaa?)

Did you maintain? (డిడ్ యు మెయింటైన్?)

(Have you maintained?) (హావ్ యు మెయింటైన్ డ్?)

 

నువ్వు నిర్వహించలేదా? (nuvvu nirvahinchaledhaa?)

Did not you maintain? (డిడ్ నాట్ యు మెయింటైన్?)

(Have not you maintained?) (హావ్ నాట్ యు మెయింటైన్ డ్?)

 

నువ్వు ఎప్పుడు నిర్వహిస్తావు? (nuvvu eppudu nirvahisthaavu?)

When will you maintain? (వెన్ విల్ యు మెయింటైన్?)

(When do you maintain?) (వెన్ డు యు మెయింటైన్?)

 

నువ్వు ఎందుకు నిర్వహించవు? (nuvvu endhuku nirvahinchavu?)

Why will not you maintain? (వై విల్ నాట్ యు మెయింటైన్?)

(Why do not you maintain?) (వై డు నాట్ యు మెయింటైన్?)

 

నువు ఎప్పుడు నిర్వహిస్తున్నావు? (nuvvu eppudu nirvahisthunnaavu?)

When are you maintaining? (వెన్ ఆర్ యు మెయింటైనింగ్?)

 

నువ్వు ఎందుకు నిర్వహించట్లేవు? (nuvvu endhuku nirvahinchatlevu?)

Why are not you maintaining? (వై ఆర్ నాట్ యు మెయింటైనింగ్?)

 

నువ్వు ఎప్పుడు నిర్వహించావు? (nuvvu eppudu nirvahinchaavu?)

When did you maintain? (వెన్ డిడ్ యు మెయింటైన్?)

(When have you maintained?) (వెన్ హావ్ యు మెయింటైన్ డ్?)

 

నువ్వు ఎందుకు నిర్వహించలేదు? (nuvvu endhuku nirvahinchaledhu?)

Why did not you maintain? (వై డిడ్ నాట్ యు మెయింటైన్?)

(Why have not you maintained?) (వెన్ హావ్ నాట్ యు మెయింటైన్ డ్?)

 

  

ముందు పేజీ కోసం for before page ఇక్కడ నొక్కండి CLICK HERE


తర్వాత పేజీ కోసం for next page ఇక్కడ నొక్కండి CLICK HERE

 

 

ప్రతిరోజూ స్పోకెన్ ఇంగ్లీష్ కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE 

ప్రతిరోజూ స్పోకెన్ ఇంగ్లీష్ కొత్త పద్దతి 2021 కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

ప్రతిరోజూ అర్దంచేసుకొనే ఇంగ్లీష్ కొత్త పద్దతి 2021  కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

ప్రతిరోజూ అర్దంచేసుకొనే ఇంగ్లీష్ కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

ఇంగ్లీష్ చదవడం ఎలా కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

తెలుగు చదవడం ఎలా కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

స్కూల్ లో స్పోకెన్ ఇంగ్లీష్ (సంభాషణల) కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

కొత్త పోస్టుల కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

స్పోకెన్ ఇంగ్లీష్ పరీక్షల కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE