Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Daily Spoken English 24-02-2022

ప్రతిరోజు స్పోకెన్ ఇంగ్లీష్ 24-02-2022

Download Verb Forms (డౌన్లోడ్ వర్బ్ ఫార్మ్స్)

 

Verb 1 – download / downloads (డౌన్లోడ్ / డౌన్లోడ్స్)

Verb 2 – downloaded (డౌన్లోడెడ్) 

Verb 3 – downloaded (డౌన్లోడెడ్)

Verb 4 – downloading (డౌన్లోడింగ్)

 

V1 – download  డౌన్లోడ్ చేస్తాను, డౌన్లోడ్ చేస్తారు

V1 – downloads డౌన్లోడ్ చేస్తాడు, డౌన్లోడ్ చేస్తది  

V2 – downloaded డౌన్లోడ్ చేసాడు, డౌన్లోడ్ చేసింది

V3 – downloaded డౌన్లోడ్ చేసి

V4 – downloading డౌన్లోడ్ చేస్తు

 

V3 – downloaded – డౌన్లోడ్ చేసి - Active Voice

V3 – downloaded  - డౌన్లోడ్ చేయబడి - Passive Voice

 

Download meaning in Telugu

Download = డౌన్లోడ్ చేయడం

Downloading = డౌన్లోడ్ చేయడం

 

 

నేను డౌన్లోడ్ చేస్తాను (nenu download chesthaanu)

I will download (ఐ విల్ డౌన్లోడ్)

(I download) (ఐ డౌన్లోడ్)

 

నేను డౌన్లోడ్ చేయను (nenu download cheyanu)

I will not download (ఐ విల్ నాట్ డౌన్లోడ్)

(I do not download) (ఐ డు నాట్ డౌన్లోడ్)

 

నేను డౌన్లోడ్ చేస్తున్నాను (nenu download chesthunnaanu)

I am downloading (ఐ యాం డౌన్లోడింగ్)

 

నేను డౌన్లోడ్ చేయట్లేను (nenu download cheyatlenu)

I am not downloading (ఐ యాం నాట్ డౌన్లోడింగ్)

 

నేను డౌన్లోడ్ చేసాను (nenu download chesaanu)

I downloaded (I did download) (ఐ డౌన్లోడెడ్) (ఐ డిడ్ డౌన్లోడ్)

(I have downloaded) (ఐ హావ్ డౌన్లోడెడ్)

 

నేను డౌన్లోడ్ చేయలేదు (nenu download cheyaledhu)

I did not download (ఐ డిడ్ నాట్ డౌన్లోడ్)

(I have not downloaded) (ఐ హావ్ నాట్ డౌన్లోడెడ్)

 

నువ్వు డౌన్లోడ్ చేస్తావా? (nuvvu download chesthaavaa?)

Will you download? (విల్ యు డౌన్లోడ్?)

(Do you download?) (డు యు డౌన్లోడ్?)

 

నువ్వు డౌన్లోడ్ చేయవా? (nuvvu download cheyavaa?)

Will not you download? (విల్ నాట్ యు డౌన్లోడ్?)

(Do not you download?) (డు నాట్ యు డౌన్లోడ్?)

 

నువ్వు డౌన్లోడ్ చేస్తున్నావా? (nuvvu download chesthunnaavaa?)

Are you downloading? (ఆర్ యు డౌన్లోడింగ్?)

 

నువ్వు డౌన్లోడ్ చేయట్లేవా? (nuvvu download cheyatlevaa?)

Are not you downloading? (ఆర్ నాట్ యు డౌన్లోడింగ్?)

 

నువ్వు డౌన్లోడ్ చేసావా? (nuvvu download chesaavaa?)

Did you download? (డిడ్ యు డౌన్లోడ్?)

(Have you downloaded?) (హావ్ యు డౌన్లోడెడ్?)

 

నువ్వు డౌన్లోడ్ చేయలేదా? (nuvvu download cheyaledhaa?)

Did not you download? (డిడ్ నాట్ యు డౌన్లోడ్?)

(Have not you downloaded?) (హావ్ నాట్ యు డౌన్లోడెడ్?)

 

నువ్వు ఎప్పుడు డౌన్లోడ్ చేస్తావు? (nuvvu eppudu download chesthaavu?)

When will you download? (వెన్ విల్ యు డౌన్లోడ్?)

(When do you download?) (వెన్ డు యు డౌన్లోడ్?)

 

నువ్వు ఎందుకు డౌన్లోడ్ చేయవు? (nuvvu endhuku download cheyavu?)

Why will not you download? (వై విల్ నాట్ యు డౌన్లోడ్?)

(Why do not you download?) (వై డు నాట్ యు డౌన్లోడ్?)

 

నువు ఎప్పుడు డౌన్లోడ్ చేస్తున్నావు? (nuvvu eppudu download chesthunnaavu?)

When are you downloading? (వెన్ ఆర్ యు డౌన్లోడింగ్?)

 

నువ్వు ఎందుకు డౌన్లోడ్ చేయట్లేవు? (nuvvu endhuku download cheyatlevu?)

Why are not you downloading? (వై ఆర్ నాట్ యు డౌన్లోడింగ్?)

 

నువ్వు ఎప్పుడు డౌన్లోడ్ చేసావు? (nuvvu eppudu download chesaavu?)

When did you download? (వెన్ డిడ్ యు డౌన్లోడ్?)

(When have you downloaded?) (వెన్ హావ్ యు డౌన్లోడెడ్?)

 

నువ్వు ఎందుకు డౌన్లోడ్ చేయలేదు? (nuvvu endhuku download cheyaledhu?)

Why did not you download? (వై డిడ్ నాట్ యు డౌన్లోడ్?)

(Why have not you downloaded?) (వెన్ హావ్ నాట్ యు డౌన్లోడెడ్?)

 

  

ముందు పేజీ కోసం for before page ఇక్కడ నొక్కండి CLICK HERE


తర్వాత పేజీ కోసం for next page ఇక్కడ నొక్కండి CLICK HERE

 

 

 ప్రతిరోజూ స్పోకెన్ ఇంగ్లీష్ కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE 

ప్రతిరోజూ స్పోకెన్ ఇంగ్లీష్ కొత్త పద్దతి 2021 కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

ప్రతిరోజూ అర్దంచేసుకొనే ఇంగ్లీష్ కొత్త పద్దతి 2021  కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

ప్రతిరోజూ అర్దంచేసుకొనే ఇంగ్లీష్ కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

ఇంగ్లీష్ చదవడం ఎలా కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

తెలుగు చదవడం ఎలా కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

స్కూల్ లో స్పోకెన్ ఇంగ్లీష్ (సంభాషణల) కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

కొత్త పోస్టుల కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

స్పోకెన్ ఇంగ్లీష్ పరీక్షల కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE