Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Daily Spoken English 25-02-2022

ప్రతిరోజు స్పోకెన్ ఇంగ్లీష్ 25-02-2022

Upload Verb Forms (అప్లోడ్ వర్బ్ ఫార్మ్స్)

 

Verb 1 – upload / uploads (అప్లోడ్ / అప్లోడ్స్)

Verb 2 – uploaded (అప్లోడెడ్) 

Verb 3 – uploaded (అప్లోడెడ్)

Verb 4 – uploading (అప్లోడింగ్)

 

V1 – upload  అప్లోడ్ చేస్తాను, అప్లోడ్ చేస్తారు

V1 – uploads అప్లోడ్ చేస్తాడు, అప్లోడ్ చేస్తది  

V2 – uploaded అప్లోడ్ చేసాడు, అప్లోడ్ చేసింది

V3 – uploaded అప్లోడ్ చేసి

V4 – uploading అప్లోడ్ చేస్తు

 

V3 – uploaded – అప్లోడ్ చేసి - Active Voice

V3 – uploaded  - అప్లోడ్ చేయబడి - Passive Voice

 

Upload meaning in Telugu

Upload = అప్లోడ్ చేయడం

Uploading = అప్లోడ్ చేయడం

 

 

నేను అప్లోడ్ చేస్తాను (nenu upload chesthaanu)

I will upload (ఐ విల్ అప్లోడ్)

(I upload) (ఐ అప్లోడ్)

 

నేను అప్లోడ్ చేయను (nenu upload cheyanu)

I will not upload (ఐ విల్ నాట్ అప్లోడ్)

(I do not upload) (ఐ డు నాట్ అప్లోడ్)

 

నేను అప్లోడ్ చేస్తున్నాను (nenu upload chesthunnaanu)

I am uploading (ఐ యాం అప్లోడింగ్)

 

నేను అప్లోడ్ చేయట్లేను (nenu upload cheyatlenu)

I am not uploading (ఐ యాం నాట్ అప్లోడింగ్)

 

నేను అప్లోడ్ చేసాను (nenu upload chesaanu)

I uploaded (I did upload) (ఐ అప్లోడెడ్) (ఐ డిడ్ అప్లోడ్)

(I have uploaded) (ఐ హావ్ అప్లోడెడ్)

 

నేను అప్లోడ్ చేయలేదు (nenu upload cheyaledhu)

I did not upload (ఐ డిడ్ నాట్ అప్లోడ్)

(I have not uploaded) (ఐ హావ్ నాట్ అప్లోడెడ్)

 

నువ్వు అప్లోడ్ చేస్తావా? (nuvvu upload chesthaavaa?)

Will you upload? (విల్ యు అప్లోడ్?)

(Do you upload?) (డు యు అప్లోడ్?)

 

నువ్వు అప్లోడ్ చేయవా? (nuvvu upload cheyavaa?)

Will not you upload? (విల్ నాట్ యు అప్లోడ్?)

(Do not you upload?) (డు నాట్ యు అప్లోడ్?)

 

నువ్వు అప్లోడ్ చేస్తున్నావా? (nuvvu upload chesthunnaavaa?)

Are you uploading? (ఆర్ యు అప్లోడింగ్?)

 

నువ్వు అప్లోడ్ చేయట్లేవా? (nuvvu upload cheyatlevaa?)

Are not you uploading? (ఆర్ నాట్ యు అప్లోడింగ్?)

 

నువ్వు అప్లోడ్ చేసావా? (nuvvu upload chesaavaa?)

Did you upload? (డిడ్ యు అప్లోడ్?)

(Have you uploaded?) (హావ్ యు అప్లోడెడ్?)

 

నువ్వు అప్లోడ్ చేయలేదా? (nuvvu upload cheyaledhaa?)

Did not you upload? (డిడ్ నాట్ యు అప్లోడ్?)

(Have not you uploaded?) (హావ్ నాట్ యు అప్లోడెడ్?)

 

నువ్వు ఎప్పుడు అప్లోడ్ చేస్తావు? (nuvvu eppudu upload chesthaavu?)

When will you upload? (వెన్ విల్ యు అప్లోడ్?)

(When do you upload?) (వెన్ డు యు అప్లోడ్?)

 

నువ్వు ఎందుకు అప్లోడ్ చేయవు? (nuvvu endhuku upload cheyavu?)

Why will not you upload? (వై విల్ నాట్ యు అప్లోడ్?)

(Why do not you upload?) (వై డు నాట్ యు అప్లోడ్?)

 

నువు ఎప్పుడు అప్లోడ్ చేస్తున్నావు? (nuvvu eppudu upload chesthunnaavu?)

When are you uploading? (వెన్ ఆర్ యు అప్లోడింగ్?)

 

నువ్వు ఎందుకు అప్లోడ్ చేయట్లేవు? (nuvvu endhuku upload cheyatlevu?)

Why are not you uploading? (వై ఆర్ నాట్ యు అప్లోడింగ్?)

 

నువ్వు ఎప్పుడు అప్లోడ్ చేసావు? (nuvvu eppudu upload chesaavu?)

When did you upload? (వెన్ డిడ్ యు అప్లోడ్?)

(When have you uploaded?) (వెన్ హావ్ యు అప్లోడెడ్?)

 

నువ్వు ఎందుకు అప్లోడ్ చేయలేదు? (nuvvu endhuku upload cheyaledhu?)

Why did not you upload? (వై డిడ్ నాట్ యు అప్లోడ్?)

(Why have not you uploaded?) (వెన్ హావ్ నాట్ యు అప్లోడెడ్?)

 

  

ముందు పేజీ కోసం for before page ఇక్కడ నొక్కండి CLICK HERE


తర్వాత పేజీ కోసం for next page ఇక్కడ నొక్కండి CLICK HERE

 

 

 

ప్రతిరోజూ స్పోకెన్ ఇంగ్లీష్ కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE 

ప్రతిరోజూ స్పోకెన్ ఇంగ్లీష్ కొత్త పద్దతి 2021 కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

ప్రతిరోజూ అర్దంచేసుకొనే ఇంగ్లీష్ కొత్త పద్దతి 2021  కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

ప్రతిరోజూ అర్దంచేసుకొనే ఇంగ్లీష్ కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

ఇంగ్లీష్ చదవడం ఎలా కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

తెలుగు చదవడం ఎలా కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

స్కూల్ లో స్పోకెన్ ఇంగ్లీష్ (సంభాషణల) కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

కొత్త పోస్టుల కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

స్పోకెన్ ఇంగ్లీష్ పరీక్షల కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE