Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Daily Understanding English 10-02-2022

ప్రతిరోజు అర్ధంచేసుకునే ఇంగ్లీష్ 10-02-2022

Positive and Negative Answers in all Tenses

 

Simple Present

I train

నేను శిక్షణనిస్తాను

 

I do not train

నేను శిక్షణనివ్వను          

 

Present Continuous

I am training

నేను శిక్షణనిస్తున్నాను 

 

I am not training

నేను శిక్షణనివ్వట్లేను

 

Present Perfect

I have trained

నేను శిక్షణనిచ్చాను

 

I have not trained

నేను శిక్షణనివ్వలేదు

 

Present Perfect Continuous

I have been training

నేను శిక్షణనిస్తూనే ఉన్నాను

 

I have not been training

నేను శిక్షణనిస్తూనే లేను

 

Simple Past

I trained

నేను శిక్షణనిచ్చాను

 

I did not train

నేను శిక్షణనివ్వలేదు 

 

Past Continuous

I was training

నేను శిక్షణనిస్తూ ఉంటిని

 

I was not training

నేను శిక్షణనిస్తూ ఉండలేదు

 

Past Perfect

I had trained

నేను శిక్షణనిచ్చి ఉంటిని

 

I had not trained

నేను శిక్షణనిచ్చి ఉండలేదు                   

 

Past Perfect Continuous

I had been training

నేను శిక్షణనిస్తూనే ఉంటిని

 

I had not been training

నేను శిక్షణనిస్తూనే ఉండలేదు

 

Simple Future

I will train

నేను శిక్షణనిస్తాను

 

I will not train

నేను శిక్షణనివ్వను

 

Future Continuous

I will be training

నేను శిక్షణనిస్తూ ఉంటాను

 

I will not be training

నేను శిక్షణనిస్తూ ఉండను

 

Future Perfect

I will have trained

నేను శిక్షణనిచ్చి ఉంటాను

 

I will not have trained

నేను శిక్షణనిచ్చి ఉండను 

 

Future Perfect Continuous

I will have been training

నేను శిక్షణనిస్తూనే ఉంటాను

 

I will not have been training

నేను శిక్షణనిస్తూనే ఉండను 

 

 

Positive and Negative Helping Verb Questions in all Tenses

 

Simple Present

Do you train?

నువ్వు శిక్షణనిస్తావా?

 

Do not you train?

నువ్వు శిక్షణనివ్వవా?

 

Present Continuous

Are you training?

నువ్వు శిక్షణనిస్తున్నావా?

 

Are not you training?

నువ్వు శిక్షణనివ్వట్లేవా?

 

Present Perfect

Have you trained?

నువ్వు శిక్షణనిచ్చావా?

 

Have not you trained?

నువ్వు శిక్షణనివ్వలేదా?

 

Present Perfect Continuous

Have you been training?

నువ్వు శిక్షణనిస్తూనే ఉన్నావా?

 

Have not you been training?

నువ్వు శిక్షణనిస్తూనే లేవా?

 

Simple Past

Did you train?

నువ్వు శిక్షణనిచ్చావా?

 

Did not you train?

నువ్వు శిక్షణనివ్వలేదా?

 

Past Continuous

Were you training?

నువ్వు శిక్షణనిస్తూ ఉంటివా?

 

Were not you training?

నువ్వు శిక్షణనిస్తూ ఉండలేదా?

 

Past Perfect

Had you trained?

నువ్వు శిక్షణనిచ్చి ఉంటివా?

 

Had not you trained?

నువ్వు శిక్షణనిచ్చి ఉండలేదా?

 

Past Perfect Continuous

Had you been training?

నువ్వు శిక్షణనిస్తూనే ఉంటివా?

 

Had not you been training?

నువ్వు శిక్షణనిస్తూనే ఉండలేదా?

 

Simple Future

Will you train?

నువ్వు శిక్షణనిస్తావా?

 

Will not you train?

నువ్వు శిక్షణనివ్వవా?

 

Future Continuous

Will you be training?

నువ్వు శిక్షణనిస్తూ ఉంటావా?

 

Will not you be training?

నువ్వు శిక్షణనిస్తూ ఉండవా?

 

Future Perfect

Will you have trained?

నువ్వు శిక్షణనిచ్చి ఉంటావా?

 

Will not you have trained?

నువ్వు శిక్షణనిచ్చి ఉండవా?

 

 

Future Perfect Continuous

Will you have been training?

నువ్వు శిక్షణనిస్తూనే ఉంటావా?

 

Will not you have been training?

నువ్వు శిక్షణనిస్తూనే ఉండవా?

 

Positive and Negative Question Word Questions in all Tenses

 

Simple Present

When do you train?

నువ్వు ఎప్పుడు శిక్షణనిస్తావు?

 

Why do not you train?

నువ్వు ఎందుకు శిక్షణనివ్వవు?

 

Present Continuous

When are you training?

నువ్వు ఎప్పుడు శిక్షణనిస్తున్నావు?

 

Why are not you training?

నువ్వు ఎందుకు శిక్షణనివ్వట్లేదు?

 

Present Perfect

When have you trained?

నువ్వు ఎప్పుడు శిక్షణనిచ్చావు?

 

Why have not you trained?

నువ్వు ఎందుకు శిక్షణనివ్వలేదు?

 

 

Present Perfect Continuous

When have you been training?

నువ్వు ఎప్పుడు శిక్షణనిస్తూనేన్నావు?

 

 

Why have not you been training?

నువ్వు ఎందుకు శిక్షణనిస్తూనే లేవు?

 

 

Simple Past

When did you train?

నువ్వు ఎప్పుడు శిక్షణనిచ్చావు?

 

 

Why did not you train?

నువ్వు ఎందుకు శిక్షణనివ్వలేదు?

 

 

Past Continuous

When were you training?

నువ్వు ఎప్పుడు శిక్షణనిస్తూ ఉంటివి?

 

 

Why were not you training?

నువ్వు ఎందుకు శిక్షణనిస్తూ ఉండవు?

 

 

Past Perfect

When had you trained?

నువ్వు ఎప్పుడు శిక్షణనిచ్చి ఉంటివి?

 

 

Why had not you trained?

నువ్వు ఎందుకు శిక్షణనిచ్చి ఉండలేదు?

 

 

Past Perfect Continuous

When had you been training?

నువ్వు ఎప్పుడు శిక్షణనిస్తూనే ఉంటివి?

 

 

Why had not you been training?

నువ్వు ఎందుకు శిక్షణనిస్తూనే ఉండలేదు?

 

 

Simple Future

When will you train?

నువ్వు ఎప్పుడు శిక్షణనిస్తావు?

 

 

Why will not you train?

నువ్వు ఎందుకు శిక్షణనివ్వవు?

 

 

Future Continuous

When will you be training?

నువ్వు ఎప్పుడు శిక్షణనిస్తూ ఉంటావు?

 

 

Why will not you be training?

నువ్వు ఎందుకు శిక్షణనిస్తూ ఉండవు?

 

 

 

Future Perfect

When will you have trained?

నువ్వు ఎప్పుడు శిక్షణనిచ్చి ఉంటావు?

 

 

Why will not you have trained?

నువ్వు ఎందుకు శిక్షణనిచ్చి ఉండవు?

 

 

 

Future Perfect Continuous

When will you have been training?

నువ్వు ఎప్పుడు శిక్షణనిస్తూనే ఉంటావు?

 

 

Why will not you have been training?

నువ్వు ఎందుకు శిక్షణనిస్తూనే ఉండవు?

 

 ముందు పేజీ కోసం for before page ఇక్కడ నొక్కండి CLICK HERE


తర్వాత పేజీ కోసం for next page ఇక్కడ నొక్కండి CLICK HERE



 

మరింత సమాచారం కోసం 


ప్రతిరోజూ స్పోకెన్ ఇంగ్లీష్ కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE 

ప్రతిరోజూ స్పోకెన్ ఇంగ్లీష్ కొత్త పద్దతి 2021 కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

ప్రతిరోజూ అర్దంచేసుకొనే ఇంగ్లీష్ కొత్త పద్దతి 2021  కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

ప్రతిరోజూ అర్దంచేసుకొనే ఇంగ్లీష్ కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

ఇంగ్లీష్ చదవడం ఎలా కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

తెలుగు చదవడం ఎలా కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

స్కూల్ లో స్పోకెన్ ఇంగ్లీష్ (సంభాషణల) కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

కొత్త పోస్టుల కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

స్పోకెన్ ఇంగ్లీష్ పరీక్షల కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE