ప్రతిరోజు అర్ధంచేసుకునే ఇంగ్లీష్ 02-02-2022
Positive
and Negative Answers in all Tenses
Simple
Present
I jump
నేను ఎగురుతాను
I do not jump
నేను ఎగరను
Present Continuous
I am jumping
నేను ఎగురుతున్నాను
I am not jumping
నేను ఎగరట్లేను
Present Perfect
I have jumped
నేను ఎగిరాను
I have not jumped
నేను ఎగరలేదు
Present Perfect Continuous
I have been jumping
నేను ఎగురుతూనే ఉన్నాను
I have not been jumping
నేను ఎగురుతూనే లేను
Simple Past
I jumped
నేను ఎగిరాను
I did not jump
నేను ఎగరలేదు
Past Continuous
I was jumping
నేను ఎగురుతూ ఉంటిని
I was not jumping
నేను ఎగురుతూ ఉండలేదు
Past Perfect
I had jumped
నేను ఎగిరి ఉంటిని
I had not jumped
నేను ఎగిరి ఉండలేదు
Past Perfect Continuous
I had been jumping
నేను ఎగురుతూనే ఉంటిని
I had not been jumping
నేను ఎగురుతూనే ఉండలేదు
Simple Future
I will jump
నేను ఎగురుతాను
I will not jump
నేను ఎగరను
Future Continuous
I will be jumping
నేను ఎగురుతూ ఉంటాను
I will not be jumping
నేను ఎగురుతూ ఉండను
Future Perfect
I will have jumped
నేను ఎగిరి ఉంటాను
I will not have jumped
నేను ఎగిరి ఉండను
Future Perfect Continuous
I will have been jumping
నేను ఎగురుతూనే ఉంటాను
I will not have been jumping
నేను ఎగురుతూనే ఉండను
Positive and Negative Helping Verb Questions in
all Tenses
Simple Present
Do you jump?
నువ్వు ఎగురుతావా?
Do not you jump?
నువ్వు ఎగరవా?
Present Continuous
Are you jumping?
నువ్వు ఎగురుతున్నావా?
Are not you jumping?
నువ్వు ఎగరట్లేవా?
Present Perfect
Have you jumped?
నువ్వు ఎగిరావా?
Have not you jumped?
నువ్వు ఎగరలేదా?
Present Perfect Continuous
Have you been jumping?
నువ్వు ఎగురుతూనే ఉన్నావా?
Have not you been jumping?
నువ్వు ఎగురుతూనే లేవా?
Simple Past
Did you jump?
నువ్వు ఎగిరావా?
Did not you jump?
నువ్వు ఎగరలేదా?
Past Continuous
Were you jumping?
నువ్వు ఎగురుతూ ఉంటివా?
Were not you jumping?
నువ్వు ఎగురుతూ ఉండలేదా?
Past Perfect
Had you jumped?
నువ్వు ఎగిరి ఉంటివా?
Had not you jumped?
నువ్వు ఎగిరి ఉండలేదా?
Past Perfect Continuous
Had you been jumping?
నువ్వు ఎగురుతూనే ఉంటివా?
Had not you been jumping?
నువ్వు ఎగురుతూనే ఉండలేదా?
Simple Future
Will you jump?
నువ్వు ఎగురుతావా?
Will
not you jump?
నువ్వు ఎగరవా?
Future
Continuous
Will
you be jumping?
నువ్వు ఎగురుతూ ఉంటావా?
Will
not you be jumping?
నువ్వు ఎగురుతూ ఉండవా?
Future
Perfect
Will
you have jumped?
నువ్వు ఎగిరి ఉంటావా?
Will
not you have jumped?
నువ్వు ఎగిరి ఉండవా?
Future
Perfect Continuous
Will
you have been jumping?
నువ్వు ఎగురుతూనే ఉంటావా?
Will
not you have been jumping?
నువ్వు ఎగురుతూనే ఉండవా?
Positive
and Negative Question Word Questions in all Tenses
Simple
Present
When do you jump?
నువ్వు ఎప్పుడు ఎగురుతావు?
Why do not you jump?
నువ్వు ఎందుకు ఎగరవు?
Present Continuous
When are you jumping?
నువ్వు ఎప్పుడు ఎగురుతున్నావు?
Why are not you jumping?
నువ్వు ఎందుకు ఎగరట్లేదు?
Present Perfect
When have you jumped?
నువ్వు ఎప్పుడు ఎగిరావు?
Why have not you jumped?
నువ్వు ఎందుకు ఎగరలేదు?
Present Perfect Continuous
When have you been jumping?
నువ్వు ఎప్పుడు ఎగురుతూనే ఉన్నావు?
Why have not you been jumping?
నువ్వు ఎందుకు ఎగురుతూనే లేవు?
Simple Past
When did you jump?
నువ్వు ఎప్పుడు ఎగిరావు?
Why did not you jump?
నువ్వు ఎందుకు ఎగరలేదు?
Past Continuous
When were you jumping?
నువ్వు ఎప్పుడు ఎగురుతూ ఉంటివి?
Why were not you jumping?
నువ్వు ఎందుకు ఎగురుతూ ఉండవు?
Past Perfect
When had you jumped?
నువ్వు ఎప్పుడు ఎగిరి ఉంటివి?
Why had not you jumped?
నువ్వు ఎందుకు ఎగిరి ఉండలేదు?
Past Perfect Continuous
When had you been jumping?
నువ్వు ఎప్పుడు ఎగురుతూనే ఉంటివి?
Why had not you been jumping?
నువ్వు ఎందుకు ఎగురుతూనే ఉండలేదు?
Simple Future
When will you jump?
నువ్వు ఎప్పుడు ఎగురుతావు?
Why will not you jump?
నువ్వు ఎందుకు ఎగరవు?
Future Continuous
When will you be jumping?
నువ్వు ఎప్పుడు ఎగురుతూ ఉంటావు?
Why will not you be jumping?
నువ్వు ఎందుకు ఎగురుతూ ఉండవు?
Future Perfect
When will you have jumped?
నువ్వు ఎప్పుడు ఎగిరి ఉంటావు?
Why will not you have jumped?
నువ్వు ఎందుకు ఎగిరి ఉండవు?
Future Perfect Continuous
When will you have been jumping?
నువ్వు ఎప్పుడు ఎగురుతూనే ఉంటావు?
Why will not you have been jumping?
నువ్వు ఎందుకు ఎగురుతూనే ఉండవు?
తర్వాత పేజీ కోసం for next page ఇక్కడ నొక్కండి CLICK HERE