Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Daily Understanding English 03-02-2022

ప్రతిరోజు అర్ధంచేసుకునే ఇంగ్లీష్ 03-02-2022

Positive and Negative Answers in all Tenses

 

Simple Present

I sit

నేను కూర్చుంటాను

 

I do not sit

నేను కూర్చోను

 

Present Continuous

I am sitting

నేను కూర్చుంటున్నాను 

 

I am not sitting

నేను కూర్చోట్లేను

 

Present Perfect

I have sat

నేను కూర్చున్నాను

 

I have not sat

నేను కూర్చోలేదు

 

Present Perfect Continuous

I have been sitting

నేను కూర్చుంటూనే ఉన్నాను

 

I have not been sitting

నేను కూర్చుంటూనే లేను

 

Simple Past

I sat

నేను కూర్చున్నాను

 

I did not sit

నేను కూర్చోలేదు 

 

Past Continuous

I was sitting

నేను కూర్చుంటూ ఉంటిని

 

I was not sitting

నేను కూర్చుంటూ ఉండలేదు

 

Past Perfect

I had sat

నేను కూర్చొని ఉంటిని

 

I had not sat

నేను కూర్చొని ఉండలేదు                     

 

Past Perfect Continuous

I had been sitting

నేను కూర్చుంటూనే ఉంటిని

 

I had not been sitting

నేను కూర్చుంటూనే ఉండలేదు

 

Simple Future

I will sit

నేను కూర్చుంటాను

 

I will not sit

నేను కూర్చోను

 

Future Continuous

I will be sitting

నేను కూర్చుంటూ ఉంటాను

 

I will not be sitting

నేను కూర్చుంటూ ఉండను

 

Future Perfect

I will have sat

నేను కూర్చొని ఉంటాను

 

I will not have sat

నేను కూర్చొని ఉండను 

 

Future Perfect Continuous

I will have been sitting

నేను కూర్చుంటూనే ఉంటాను

 

I will not have been sitting

నేను కూర్చుంటూనే ఉండను 

 

 

Positive and Negative Helping Verb Questions in all Tenses

 

Simple Present

Do you sit?

నువ్వు కూర్చుంటావా?

 

Do not you sit?

నువ్వు కూర్చోవా?

 

Present Continuous

Are you sitting?

నువ్వు కూర్చుంటున్నావా?

 

Are not you sitting?

నువ్వు కూర్చోట్లేవా?

 

Present Perfect

Have you sat?

నువ్వు కూర్చున్నావా?

 

Have not you sat?

నువ్వు కూర్చోలేదా?

 

Present Perfect Continuous

Have you been sitting?

నువ్వు కూర్చుంటూనే ఉన్నావా?

 

Have not you been sitting?

నువ్వు కూర్చుంటూనే లేవా?

 

Simple Past

Did you sit?

నువ్వు కూర్చున్నావా?

 

Did not you sit?

నువ్వు కూర్చోలేదా?

 

Past Continuous

Were you sitting?

నువ్వు కూర్చుంటూ ఉంటివా?

 

Were not you sitting?

నువ్వు కూర్చుంటూ ఉండలేదా?

 

Past Perfect

Had you sat?

నువ్వు కూర్చొని ఉంటివా?

 

Had not you sat?

నువ్వు కూర్చొని ఉండలేదా?

 

Past Perfect Continuous

Had you been sitting?

నువ్వు కూర్చుంటూనే ఉంటివా?

 

Had not you been sitting?

నువ్వు కూర్చుంటూనే ఉండలేదా?

 

Simple Future

Will you sit?

నువ్వు కూర్చుంటావా?

 

Will not you sit?

నువ్వు కూర్చోవా?

 

Future Continuous

Will you be sitting?

నువ్వు కూర్చుంటూ ఉంటావా?

 

Will not you be sitting?

నువ్వు కూర్చుంటూ ఉండవా?

 

Future Perfect

Will you have sat?

నువ్వు కూర్చొని ఉంటావా?

 

Will not you have sat?

నువ్వు కూర్చొని ఉండవా?

 

 

Future Perfect Continuous

Will you have been sitting?

నువ్వు కూర్చుంటూనే ఉంటావా?

 

Will not you have been sitting?

నువ్వు కూర్చుంటూనే ఉండవా?

 

Positive and Negative Question Word Questions in all Tenses

 

Simple Present

When do you sit?

నువ్వు ఎప్పుడు కూర్చుంటావు?

 

Why do not you sit?

నువ్వు ఎందుకు కూర్చోవు?

 

Present Continuous

When are you sitting?

నువ్వు ఎప్పుడు కూర్చుంటున్నావు?

 

Why are not you sitting?

నువ్వు ఎందుకు కూర్చోట్లేదు?

 

Present Perfect

When have you sat?

నువ్వు ఎప్పుడు కూర్చున్నావు?

 

Why have not you sat?

నువ్వు ఎందుకు కూర్చోలేదు?

 

 

Present Perfect Continuous

When have you been sitting?

నువ్వు ఎప్పుడు కూర్చుంటూనేన్నావు?

 

 

Why have not you been sitting?

నువ్వు ఎందుకు కూర్చుంటూనే లేవు?

 

 

Simple Past

When did you sit?

నువ్వు ఎప్పుడు కూర్చున్నావు?

 

 

Why did not you sit?

నువ్వు ఎందుకు కూర్చోలేదు?

 

 

Past Continuous

When were you sitting?

నువ్వు ఎప్పుడు కూర్చుంటూ ఉంటివి?

 

 

Why were not you sitting?

నువ్వు ఎందుకు కూర్చుంటూ ఉండవు?

 

 

Past Perfect

When had you sat?

నువ్వు ఎప్పుడు కూర్చొని ఉంటివి?

 

 

Why had not you sat?

నువ్వు ఎందుకు కూర్చొని ఉండలేదు?

 

 

Past Perfect Continuous

When had you been sitting?

నువ్వు ఎప్పుడు కూర్చుంటూనే ఉంటివి?

 

 

Why had not you been sitting?

నువ్వు ఎందుకు కూర్చుంటూనే ఉండలేదు?

 

 

Simple Future

When will you sit?

నువ్వు ఎప్పుడు కూర్చుంటావు?

 

 

Why will not you sit?

నువ్వు ఎందుకు కూర్చోవు?

 

 

Future Continuous

When will you be sitting?

నువ్వు ఎప్పుడు కూర్చుంటూ ఉంటావు?

 

 

Why will not you be sitting?

నువ్వు ఎందుకు కూర్చుంటూ ఉండవు?

 

 

 

Future Perfect

When will you have sat?

నువ్వు ఎప్పుడు కూర్చొని ఉంటావు?

 

 

Why will not you have sat?

నువ్వు ఎందుకు కూర్చొని ఉండవు?

 

 

 

Future Perfect Continuous

When will you have been sitting?

నువ్వు ఎప్పుడు కూర్చుంటూనే ఉంటావు?

 

 

Why will not you have been sitting?

నువ్వు ఎందుకు కూర్చుంటూనే ఉండవు?

 

 

 

 ముందు పేజీ కోసం for before page ఇక్కడ నొక్కండి CLICK HERE


తర్వాత పేజీ కోసం for next page ఇక్కడ నొక్కండి CLICK HERE