Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Daily Understanding English 04-02-2022

ప్రతిరోజు అర్ధంచేసుకునే ఇంగ్లీష్ 04-02-2022

Positive and Negative Answers in all Tenses

 

Simple Present

I stand

నేను నిలబడతాను

 

I do not stand

నేను నిలబడను

 

Present Continuous

I am standing

నేను నిలబడుతున్నాను 

 

I am not standing

నేను నిలబడట్లేను

 

Present Perfect

I have stood

నేను నిలబడ్డాను

 

I have not stood

నేను నిలబడలేదు

 

Present Perfect Continuous

I have been standing

నేను నిలబడుతూనే ఉన్నాను

 

I have not been standing

నేను నిలబడుతూనే లేను

 

Simple Past

I stood

నేను నిలబడ్డాను

 

I did not stand

నేను నిలబడలేదు 

 

Past Continuous

I was standing

నేను నిలబడుతూ ఉంటిని

 

I was not standing

నేను నిలబడుతూ ఉండలేదు

 

Past Perfect

I had stood

నేను నిలబడి ఉంటిని

 

I had not stood

నేను నిలబడి ఉండలేదు                       

 

Past Perfect Continuous

I had been standing

నేను నిలబడుతూనే ఉంటిని

 

I had not been standing

నేను నిలబడుతూనే ఉండలేదు

 

Simple Future

I will stand

నేను నిలబడతాను

 

I will not stand

నేను నిలబడను

 

Future Continuous

I will be standing

నేను నిలబడుతూ ఉంటాను

 

I will not be standing

నేను నిలబడుతూ ఉండను

 

Future Perfect

I will have stood

నేను నిలబడి ఉంటాను

 

I will not have stood

నేను నిలబడి ఉండను 

 

Future Perfect Continuous

I will have been standing

నేను నిలబడుతూనే ఉంటాను

 

I will not have been standing

నేను నిలబడుతూనే ఉండను 

 

 

Positive and Negative Helping Verb Questions in all Tenses

 

Simple Present

Do you stand?

నువ్వు నిలబడతావా?

 

Do not you stand?

నువ్వు నిలబడవా?

 

Present Continuous

Are you standing?

నువ్వు నిలబడుతున్నావా?

 

Are not you standing?

నువ్వు నిలబడట్లేవా?

 

Present Perfect

Have you stood?

నువ్వు నిలబడ్డావా?

 

Have not you stood?

నువ్వు నిలబడలేదా?

 

Present Perfect Continuous

Have you been standing?

నువ్వు నిలబడుతూనే ఉన్నావా?

 

Have not you been standing?

నువ్వు నిలబడుతూనే లేవా?

 

Simple Past

Did you stand?

నువ్వు నిలబడ్డావా?

 

Did not you stand?

నువ్వు నిలబడలేదా?

 

Past Continuous

Were you standing?

నువ్వు నిలబడుతూ ఉంటివా?

 

Were not you standing?

నువ్వు నిలబడుతూ ఉండలేదా?

 

Past Perfect

Had you stood?

నువ్వు నిలబడి ఉంటివా?

 

Had not you stood?

నువ్వు నిలబడి ఉండలేదా?

 

Past Perfect Continuous

Had you been standing?

నువ్వు నిలబడుతూనే ఉంటివా?

 

Had not you been standing?

నువ్వు నిలబడుతూనే ఉండలేదా?

 

Simple Future

Will you stand?

నువ్వు నిలబడతావా?

 

Will not you stand?

నువ్వు నిలబడవా?

 

Future Continuous

Will you be standing?

నువ్వు నిలబడుతూ ఉంటావా?

 

Will not you be standing?

నువ్వు నిలబడుతూ ఉండవా?

 

Future Perfect

Will you have stood?

నువ్వు నిలబడి ఉంటావా?

 

Will not you have stood?

నువ్వు నిలబడి ఉండవా?

 

 

Future Perfect Continuous

Will you have been standing?

నువ్వు నిలబడుతూనే ఉంటావా?

 

Will not you have been standing?

నువ్వు నిలబడుతూనే ఉండవా?

 

Positive and Negative Question Word Questions in all Tenses

 

Simple Present

When do you stand?

నువ్వు ఎప్పుడు నిలబడతావు?

 

Why do not you stand?

నువ్వు ఎందుకు నిలబడవు?

 

Present Continuous

When are you standing?

నువ్వు ఎప్పుడు నిలబడుతున్నావు?

 

Why are not you standing?

నువ్వు ఎందుకు నిలబడట్లేదు?

 

Present Perfect

When have you stood?

నువ్వు ఎప్పుడు నిలబడ్డావు?

 

Why have not you stood?

నువ్వు ఎందుకు నిలబడలేదు?

 

 

Present Perfect Continuous

When have you been standing?

నువ్వు ఎప్పుడు నిలబడుతూనేన్నావు?

 

 

Why have not you been standing?

నువ్వు ఎందుకు నిలబడుతూనే లేవు?

 

 

Simple Past

When did you stand?

నువ్వు ఎప్పుడు నిలబడ్డావు?

 

 

Why did not you stand?

నువ్వు ఎందుకు నిలబడలేదు?

 

 

Past Continuous

When were you standing?

నువ్వు ఎప్పుడు నిలబడుతూ ఉంటివి?

 

 

Why were not you standing?

నువ్వు ఎందుకు నిలబడుతూ ఉండవు?

 

 

Past Perfect

When had you stood?

నువ్వు ఎప్పుడు నిలబడి ఉంటివి?

 

 

Why had not you stood?

నువ్వు ఎందుకు నిలబడి ఉండలేదు?

 

 

Past Perfect Continuous

When had you been standing?

నువ్వు ఎప్పుడు నిలబడుతూనే ఉంటివి?

 

 

Why had not you been standing?

నువ్వు ఎందుకు నిలబడుతూనే ఉండలేదు?

 

 

Simple Future

When will you stand?

నువ్వు ఎప్పుడు నిలబడతావు?

 

 

Why will not you stand?

నువ్వు ఎందుకు నిలబడవు?

 

 

Future Continuous

When will you be standing?

నువ్వు ఎప్పుడు నిలబడుతూ ఉంటావు?

 

 

Why will not you be standing?

నువ్వు ఎందుకు నిలబడుతూ ఉండవు?

 

 

 

Future Perfect

When will you have stood?

నువ్వు ఎప్పుడు నిలబడి ఉంటావు?

 

 

Why will not you have stood?

నువ్వు ఎందుకు నిలబడి ఉండవు?

 

 

 

Future Perfect Continuous

When will you have been standing?

నువ్వు ఎప్పుడు నిలబడుతూనే ఉంటావు?

 

 

Why will not you have been standing?

నువ్వు ఎందుకు నిలబడుతూనే ఉండవు?

 

 ముందు పేజీ కోసం for before page ఇక్కడ నొక్కండి CLICK HERE


తర్వాత పేజీ కోసం for next page ఇక్కడ నొక్కండి CLICK HERE