ప్రతిరోజు అర్ధంచేసుకునే ఇంగ్లీష్ 05-02-2022
Positive
and Negative Answers in all Tenses
Simple
Present
I play
నేను ఆడతాను
I do not play
నేను ఆడను
Present Continuous
I am playing
నేను ఆడుతున్నాను
I am not playing
నేను ఆడట్లేను
Present Perfect
I have played
నేను ఆడాను
I have not played
నేను ఆడలేదు
Present Perfect Continuous
I have been playing
నేను ఆడుతూనే ఉన్నాను
I have not been playing
నేను ఆడుతూనే లేను
Simple Past
I played
నేను ఆడాను
I did not play
నేను ఆడలేదు
Past Continuous
I was playing
నేను ఆడుతూ ఉంటిని
I was not playing
నేను ఆడుతూ ఉండలేదు
Past Perfect
I had played
నేను ఆడి ఉంటిని
I had not played
నేను
ఆడి ఉండలేదు
Past Perfect Continuous
I had been playing
నేను ఆడుతూనే ఉంటిని
I had not been playing
నేను ఆడుతూనే ఉండలేదు
Simple Future
I will play
నేను ఆడతాను
I will not play
నేను ఆడను
Future Continuous
I will be playing
నేను ఆడుతూ ఉంటాను
I will not be playing
నేను ఆడుతూ ఉండను
Future Perfect
I will have played
నేను ఆడి ఉంటాను
I will not have played
నేను ఆడి ఉండను
Future Perfect Continuous
I will have been playing
నేను ఆడుతూనే ఉంటాను
I will not have been playing
నేను ఆడుతూనే ఉండను
Positive and Negative Helping Verb Questions in
all Tenses
Simple Present
Do you play?
నువ్వు ఆడతావా?
Do not you play?
నువ్వు ఆడవా?
Present Continuous
Are you playing?
నువ్వు ఆడుతున్నావా?
Are not you playing?
నువ్వు ఆడట్లేవా?
Present Perfect
Have you played?
నువ్వు ఆడావా?
Have not you played?
నువ్వు ఆడలేదా?
Present Perfect Continuous
Have you been playing?
నువ్వు ఆడుతూనే ఉన్నావా?
Have not you been playing?
నువ్వు ఆడుతూనే లేవా?
Simple Past
Did you play?
నువ్వు ఆడావా?
Did not you play?
నువ్వు ఆడలేదా?
Past Continuous
Were you playing?
నువ్వు ఆడుతూ ఉంటివా?
Were not you playing?
నువ్వు ఆడుతూ ఉండలేదా?
Past Perfect
Had you played?
నువ్వు ఆడి ఉంటివా?
Had not you played?
నువ్వు ఆడి ఉండలేదా?
Past Perfect Continuous
Had you been playing?
నువ్వు ఆడుతూనే ఉంటివా?
Had not you been playing?
నువ్వు ఆడుతూనే ఉండలేదా?
Simple Future
Will you play?
నువ్వు ఆడతావా?
Will
not you play?
నువ్వు ఆడవా?
Future
Continuous
Will
you be playing?
నువ్వు ఆడుతూ ఉంటావా?
Will
not you be playing?
నువ్వు ఆడుతూ ఉండవా?
Future
Perfect
Will
you have played?
నువ్వు ఆడి ఉంటావా?
Will
not you have played?
నువ్వు ఆడి ఉండవా?
Future
Perfect Continuous
Will
you have been playing?
నువ్వు ఆడుతూనే ఉంటావా?
Will
not you have been playing?
నువ్వు ఆడుతూనే ఉండవా?
Positive
and Negative Question Word Questions in all Tenses
Simple
Present
When do you play?
నువ్వు ఎప్పుడు ఆడతావు?
Why do not you play?
నువ్వు ఎందుకు ఆడవు?
Present Continuous
When are you playing?
నువ్వు ఎప్పుడు ఆడుతున్నావు?
Why are not you playing?
నువ్వు ఎందుకు ఆడట్లేదు?
Present Perfect
When have you played?
నువ్వు ఎప్పుడు ఆడావు?
Why have not you played?
నువ్వు ఎందుకు ఆడలేదు?
Present Perfect Continuous
When have you been playing?
నువ్వు ఎప్పుడు ఆడుతూనే ఉన్నావు?
Why have not you been playing?
నువ్వు ఎందుకు ఆడుతూనే లేవు?
Simple Past
When did you play?
నువ్వు ఎప్పుడు ఆడావు?
Why did not you play?
నువ్వు ఎందుకు ఆడలేదు?
Past Continuous
When were you playing?
నువ్వు ఎప్పుడు ఆడుతూ ఉంటివి?
Why were not you playing?
నువ్వు ఎందుకు ఆడుతూ ఉండవు?
Past Perfect
When had you played?
నువ్వు ఎప్పుడు ఆడి ఉంటివి?
Why had not you played?
నువ్వు ఎందుకు ఆడి ఉండలేదు?
Past Perfect Continuous
When had you been playing?
నువ్వు ఎప్పుడు ఆడుతూనే ఉంటివి?
Why had not you been playing?
నువ్వు ఎందుకు ఆడుతూనే ఉండలేదు?
Simple Future
When will you play?
నువ్వు ఎప్పుడు ఆడతావు?
Why will not you play?
నువ్వు ఎందుకు ఆడవు?
Future Continuous
When will you be playing?
నువ్వు ఎప్పుడు ఆడుతూ ఉంటావు?
Why will not you be playing?
నువ్వు ఎందుకు ఆడుతూ ఉండవు?
Future Perfect
When will you have played?
నువ్వు ఎప్పుడు ఆడి ఉంటావు?
Why will not you have played?
నువ్వు ఎందుకు ఆడి ఉండవు?
Future Perfect Continuous
When will you have been playing?
నువ్వు ఎప్పుడు ఆడుతూనే ఉంటావు?
Why will not you have been playing?
నువ్వు ఎందుకు ఆడుతూనే ఉండవు?
తర్వాత పేజీ కోసం for next page ఇక్కడ నొక్కండి CLICK HERE