ప్రతిరోజు అర్ధంచేసుకునే ఇంగ్లీష్ 06-02-2022
Positive
and Negative Answers in all Tenses
Simple
Present
I cook
నేను వండుతాను
I do not cook
నేను
వండను
Present Continuous
I am cooking
నేను వండుతున్నాను
I am not cooking
నేను వండట్లేను
Present Perfect
I have cooked
నేను వండాను
I have not cooked
నేను వండలేదు
Present Perfect Continuous
I have been cooking
నేను వండుతూనే ఉన్నాను
I have not been cooking
నేను వండుతూనే లేను
Simple Past
I cooked
నేను వండాను
I did not cook
నేను వండలేదు
Past Continuous
I was cooking
నేను వండుతూ ఉంటిని
I was not cooking
నేను వండుతూ ఉండలేదు
Past Perfect
I had cooked
నేను వండి ఉంటిని
I had not cooked
నేను
వండి ఉండలేదు
Past Perfect Continuous
I had been cooking
నేను వండుతూనే ఉంటిని
I had not been cooking
నేను వండుతూనే ఉండలేదు
Simple Future
I will cook
నేను వండుతాను
I will not cook
నేను వండను
Future Continuous
I will be cooking
నేను వండుతూ ఉంటాను
I will not be cooking
నేను వండుతూ ఉండను
Future Perfect
I will have cooked
నేను వండి ఉంటాను
I will not have cooked
నేను వండి ఉండను
Future Perfect Continuous
I will have been cooking
నేను వండుతూనే ఉంటాను
I will not have been cooking
నేను వండుతూనే ఉండను
Positive and Negative Helping Verb Questions in
all Tenses
Simple Present
Do you cook?
నువ్వు వండుతావా?
Do not you cook?
నువ్వు వండవా?
Present Continuous
Are you cooking?
నువ్వు వండుతున్నావా?
Are not you cooking?
నువ్వు వండట్లేవా?
Present Perfect
Have you cooked?
నువ్వు వండావా?
Have not you cooked?
నువ్వు వండలేదా?
Present Perfect Continuous
Have you been cooking?
నువ్వు వండుతూనే ఉన్నావా?
Have not you been cooking?
నువ్వు వండుతూనే లేవా?
Simple Past
Did you cook?
నువ్వు వండావా?
Did not you cook?
నువ్వు వండలేదా?
Past Continuous
Were you cooking?
నువ్వు వండుతూ ఉంటివా?
Were not you cooking?
నువ్వు వండుతూ ఉండలేదా?
Past Perfect
Had you cooked?
నువ్వు వండి ఉంటివా?
Had not you cooked?
నువ్వు వండి ఉండలేదా?
Past Perfect Continuous
Had you been cooking?
నువ్వు వండుతూనే ఉంటివా?
Had not you been cooking?
నువ్వు వండుతూనే ఉండలేదా?
Simple Future
Will you cook?
నువ్వు వండుతావా?
Will
not you cook?
నువ్వు వండవా?
Future
Continuous
Will
you be cooking?
నువ్వు వండుతూ ఉంటావా?
Will
not you be cooking?
నువ్వు వండుతూ ఉండవా?
Future
Perfect
Will
you have cooked?
నువ్వు వండి ఉంటావా?
Will
not you have cooked?
నువ్వు వండి ఉండవా?
Future
Perfect Continuous
Will
you have been cooking?
నువ్వు వండుతూనే ఉంటావా?
Will
not you have been cooking?
నువ్వు వండుతూనే ఉండవా?
Positive
and Negative Question Word Questions in all Tenses
Simple
Present
When do you cook?
నువ్వు ఎప్పుడు వండుతావు?
Why do not you cook?
నువ్వు ఎందుకు వండవు?
Present Continuous
When are you cooking?
నువ్వు ఎప్పుడు వండుతున్నావు?
Why are not you cooking?
నువ్వు ఎందుకు వండట్లేదు?
Present Perfect
When have you cooked?
నువ్వు ఎప్పుడు వండావు?
Why have not you cooked?
నువ్వు ఎందుకు వండలేదు?
Present Perfect Continuous
When have you been cooking?
నువ్వు ఎప్పుడు వండుతూనే ఉన్నావు?
Why have not you been cooking?
నువ్వు ఎందుకు వండుతూనే లేవు?
Simple Past
When did you cook?
నువ్వు ఎప్పుడు వండావు?
Why did not you cook?
నువ్వు ఎందుకు వండలేదు?
Past Continuous
When were you cooking?
నువ్వు ఎప్పుడు వండుతూ ఉంటివి?
Why were not you cooking?
నువ్వు ఎందుకు వండుతూ ఉండవు?
Past Perfect
When had you cooked?
నువ్వు ఎప్పుడు వండి ఉంటివి?
Why had not you cooked?
నువ్వు ఎందుకు వండి ఉండలేదు?
Past Perfect Continuous
When had you been cooking?
నువ్వు ఎప్పుడు వండుతూనే ఉంటివి?
Why had not you been cooking?
నువ్వు ఎందుకు వండుతూనే ఉండలేదు?
Simple Future
When will you cook?
నువ్వు ఎప్పుడు వండుతావు?
Why will not you cook?
నువ్వు ఎందుకు వండవు?
Future Continuous
When will you be cooking?
నువ్వు ఎప్పుడు వండుతూ ఉంటావు?
Why will not you be cooking?
నువ్వు ఎందుకు వండుతూ ఉండవు?
Future Perfect
When will you have cooked?
నువ్వు ఎప్పుడు వండి ఉంటావు?
Why will not you have cooked?
నువ్వు ఎందుకు వండి ఉండవు?
Future Perfect Continuous
When will you have been cooking?
నువ్వు ఎప్పుడు వండుతూనే ఉంటావు?
Why will not you have been cooking?
నువ్వు ఎందుకు వండుతూనే ఉండవు?
తర్వాత పేజీ కోసం for next page ఇక్కడ నొక్కండి CLICK HERE