Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Daily Spoken English 06-03-2022

ప్రతిరోజు స్పోకెన్ ఇంగ్లీష్ 06-03-2022


నీకు లంచ్ బాక్స్ వచ్చిందా?
Did you get lunch box?

నాకు లంచ్ బాక్స్ రాలేదు.
I did not get lunch box.

నీకు ఎవరు లంచ్ బాక్స్ తెస్తారు?
Who will bring lunch box?

మా నాన్న నాకు లంచ్ బాక్స్ తెస్తాడు.
My father will bring lunch box.

మీ కూర ఏమిటి?
What is your curry?

మా కూర సొరకాయ.
My curry is bottle gourd

వాళ్ళని పిలువు.
Call them

వాళ్ళు ఎవరు?
Who are they?

వాళ్ళు కస్టమర్లు
They are customers.

వాళ్ళు ఎందుకు వచ్చారు?
Why did they come

వాళ్ళు ఫ్రిడ్జ్ కొనడానికి వచ్చారు.
They came to buy fridge.

వాళ్ళు ఫ్రిడ్జ్ కొన్నారా?
Did they buy fridge?

వాళ్ళు ఫ్రిడ్జ్ కొనలేదు. రేపు వస్తాం అన్నారు.
They did not buy fridge. They said, we will come tomorrow.

నేను చాలాసార్లు చెప్పాను
I told many times.

నువ్వు వినలేదు 
You did not listen.

షాప్ కి వెళ్ళండి.
Go to shop

ఏమి కొనుక్కొని రావాలి?
What should I buy and come?

బస్ ఎక్కండి 
Get in bus

బస్ దిగండి
Get down bus

నువ్వు షాప్ కి వస్తానన్నావు. రాలేదు
You said, I will come to shop. You did not come.

నేను వద్దామనుకున్నాను. అప్పుడే మా అన్నయ్య వస్తే అక్కడే ఉన్నాను.
I wanted to come. Then my brother came. I stayed there.

నాకు ఇప్పుడే తెలిసింది.
I know now (I did know now) (i knew now)

కొబ్బరికాయ పగులకొట్టు.
Break the coconut

నువ్వు ఎవరి కోసం ఎదురుచూస్తున్నావు?
Whose are you waiting for?

దీంట్లో ఒక ప్రాబ్లమ్ ఉంది.
There is one problem in this.

దీన్ని మార్చాలి.
We should change this.

దీన్ని ఎప్పుడు మార్చాలి?
When should we change this?

రేపు మార్చండి.
Change tomorrow.

ఇది మీ షాపులో ఉందా?
Is this in your shop?

ఇది మా షాపులో లేదు. హైదరాబాద్ నుండి తేవాలి.
This is not in my shop. We should bring from Hyderabad.

ఇది ఎంత కాస్ట్?
How much cost is this?

ఇది రెండు వందల రూపాయలు.
This is two hundred rupees.

మీరు ఇది కొంటారా? మేము తేవాలా?
Will you buy this or should I bring?

మీరు తీసుకొని రండి. నేను డబ్బులు ఇస్తాను.
You, bring. I will give money.

సరే, నేను ఇది తీసుకొని వస్తాను.
Ok, I will bring this.

డబ్బులు ఇవ్వండి.
Give money.

రేపు డబ్బు ఇవ్వండి.
Give money tomorrow.



ప్రతిరోజూ స్పోకెన్ ఇంగ్లీష్ కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE 

ప్రతిరోజూ స్పోకెన్ ఇంగ్లీష్ కొత్త పద్దతి 2021 కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

ప్రతిరోజూ అర్దంచేసుకొనే ఇంగ్లీష్ కొత్త పద్దతి 2021  కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

ప్రతిరోజూ అర్దంచేసుకొనే ఇంగ్లీష్ కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

ఇంగ్లీష్ చదవడం ఎలా కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

తెలుగు చదవడం ఎలా కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

స్కూల్ లో స్పోకెన్ ఇంగ్లీష్ (సంభాషణల) కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

కొత్త పోస్టుల కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

స్పోకెన్ ఇంగ్లీష్ పరీక్షల కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE