Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Angry Answers

కోపం సమాధానాలు 

(క్రియ సమాధానాలు) (Verb Answers)


నాకు కోపం వస్తది

I get angry


నాకు కోపం రాదు

I do not get angry


నాకు కోపం వస్తుంది

I am getting angry


నాకు కోపం రావట్లేడు

I am not getting angry


నాకు కోపం వచ్చింది

I got angry 


నాకు కోపం రాలేదు 

I did not get angry


కోపం సమాధానాలు (Angry Answers)

(సహాయ క్రియ సమాధానాలు) (Helping Verb Answers)

నేను కోపము గా ఉంటాను

I will be angry


నేను కోపముగా ఉండను

I will not be angry


నేను కోపం గా ఉన్నాను.

I am angry


నేను కోపము గా లేను 

I am not angry


నేను కోపం గా ఉంటిని (ఉండెను)

I was angry


నేను కోపం గా ఉండలేదు 

I was not angry 




ప్రతిరోజూ స్పోకెన్ ఇంగ్లీష్ కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE 

ప్రతిరోజూ స్పోకెన్ ఇంగ్లీష్ కొత్త పద్దతి 2021 కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

ప్రతిరోజూ అర్దంచేసుకొనే ఇంగ్లీష్ కొత్త పద్దతి 2021  కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

ప్రతిరోజూ అర్దంచేసుకొనే ఇంగ్లీష్ కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

ఇంగ్లీష్ చదవడం ఎలా కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

తెలుగు చదవడం ఎలా కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

స్కూల్ లో స్పోకెన్ ఇంగ్లీష్ (సంభాషణల) కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

కొత్త పోస్టుల కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

స్పోకెన్ ఇంగ్లీష్ పరీక్షల కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE