Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Basic Spoken English in School - 4

నువ్వు ఎందుకు ఇక్కడ నీ బాస్కెట్ పెట్టావు?
Why did you keep your basket here?

నేను మరచిపోయి ఇక్కడ పెట్టాను. నేను ఎక్కడైనా పెడతాను.
I forgot and kept here. I will keep anywhere.

సరే, ఎక్కడైనా పెట్టు.
Ok, keep anywhere.

అతడు నోట్ బుక్ చూస్తూ రాస్తున్నాడు.
He is seeing in the note book and writing.

నువ్వు చూస్తూ రాస్తున్నావా?
Are you seeing and writing?

లేదు, నేను చూస్తూ రాయట్లేను.
No, I am not seeing and writing.

నేను నీరు తాగవచ్చా?
May I drink water?

అవును, నువ్వు నీరు తాగవచ్చు.
Yes, you may drink.

నువ్వు నీ బాటిల్ ఎక్కడ పెట్టావు?
Where did you keep your bottle?

నేను బెంచ్ కింద బాటిల్ పెట్టాను.
I kept bottle under the bench.

ఈ అమ్మాయి ఇక్కడ బాస్కెట్ పెట్టింది.
This girl kept basket here.

నేను ఇక్కడ బాస్కెట్ పెట్టమని చెప్పాను.
I told, keep that basket here.

ఈ అమ్మాయి వినట్లేదు
This girl is not listening.

నువ్వు వింటావా లేదా?
Do you listen or not?

అవును, నేను వింటాను.
Yes, I listen 

ఎవరు చెప్పారు?
Who did tell?

నేను చెప్పాను.
I told.

ఈ అబ్బాయి నా రబ్బరు తీసుకున్నాడు.
This boy took my eraser.

ఈ అబ్బాయి నా పెన్సిల్ విరగ్గొట్టాడనుకుంటా 
I think, this boy broke my pencil.

ఈ అబ్బాయి నా పెన్సిల్ విరగ్గొట్టాడనుకున్నాను.
I thought, this boy broke my pencil.


నువ్వు ఫీజు చెల్లిస్తావా?
Do you pay fees?

అవును, నేను ఫీజు చెల్లిస్తాను.
Yes, I pay fees.

నువ్వు ఎంత ఫీజు చెల్లిస్తావు?
How much do you pay?

నేను మూడు వేల రూపాయలు చెల్లిస్తాను.
I pay 3,000 rupees.

నువ్వు క్యాష్ లేదా కార్డ్ చేత చెల్లిస్తావా?
Do you pay by cash or card?

నేను గూగుల్ పే చేత చెల్లిస్తాను.
I pay by Google pay.

నీకు గూగుల్ పే ఉందా?
Do you have Google pay?

అవును, నాకు గూగుల్ పే ఉంది.
Yes, I have Google pay.

ఇక్కడికి వచ్చి కూర్చో.
Come here and sit

నీ హోమ్ వర్క్ చూపించు.
Show your home works.

నేను హోమ్ వర్క్ పూర్తిచేయలేదు.
I did not complete home work.

ఎంతమంది స్టూడెంట్స్ సమాధానాలు చెప్పారు?
How many students did tell answers?

నలుగురు స్టూడెంట్స్ సమాధానాలు చెప్పారు.
Four students told answers.

నువ్వు అందరి స్టూడెంట్స్ ని అడిగావా?
Did you ask all students?

లేదు, నేను అందరి స్టూడెంట్స్ ని అడగలేదు.
No, I did not ask all students.

నువ్వు ఏ ప్రశ్న ని చదివావు?
Which question did you read?

నేను మూడు ప్రశ్నలు చదివాను.
I read these three question.

నేను ఇప్పుడు అడగవచ్చా?
May I ask now?

అవును, నువ్వు ఇప్పుడు అడగవచ్చు
Yes, you may ask now.

సమాధానం రాయి.
Write answer

నా దగ్గర పెన్సిల్ లేదు. నేను ఎలా రాయాలి?
I did not have pencil. How should I write?

ఎవరైనా స్టూడెంట్ ని అడుగు.
Ask any student.

ఎవరి దగ్గరైనా రెండు పెన్సిల్స్ ఉన్నాయా?
Did anybody have two pencils?

నా దగ్గర రెండు పెన్సిల్స్.
I have two pencils.

నువ్వు ఒక పెన్సిల్ అతనికి ఇవ్వగలవా?
Can you give one pencil to him?

అవును, నేను ఒక పెన్సిల్ ఇవ్వగలను.
Yes, I can give pencil.

నీ దగ్గర రెండు రబ్బర్ల్ ఉన్నాయా?
Did you have two erasers?

లేదు, నా దగ్గర రెండు రబ్బర్లు లేవు.
No, I did not have two erasers.

నువ్వు మరచిపోయి సంతకం చేసావు.
You forgot and did signature.

నువ్వు నిన్న రాలేదు.
You did not come yesterday.

నువ్వు ఎక్కడ వెళ్ళావు?
Where have you gone?

నేను హైద్రాబాద్ కి వెళ్ళాను.
I have gone to Hyderabad.

నువ్వు ఏ పనిమీద వెళ్ళావు?
On which work have you gone?

మేము షాపింగ్ చేయాలనుకున్నాము కాబట్టి మేము వెళ్ళాము
We wanted to do shopping because we have gone.

నీ దగ్గర పెన్ ఉందా?
Do you have pen?

లేదు, నా దగ్గర పెన్ లేదు.
No, i do not have pen

నువ్వు ఈ చార్ట్ ని తయారుచేసావా?
Have you made that chart?

అవును,నేను ఈ చార్ట్ తయారుచేసాను.
Yes, I have made that chart.

నువ్వు కలర్ పెన్సిల్స్ ఎక్కడ తెచ్చావు?
Where have you brought color pencils?

నేను ఇంటి నుండి కలర్ పెన్సిల్స్ తెచ్చాను.
I have brought color pencils from home.

అతను సైకిల్ చక్రం లో కాలు పెట్టాడు.
He kept his leg in the cycle wheel.

ఏమి జరిగింది?
What did happen?

అతనికి కాలు లో గాయమయ్యింది.
He got wound in leg.

అతనికి కొంత విశ్రాంతి అవసరం.
He needs some rest.

నేను ఏమి చేయాలి?
What should I do?

మీరు పర్మిషన్ ఇస్తే, మేము ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాము.
If you give permission, we go to home or take rest.

ఇంటికి వెళ్ళము. ఇక్కడ విశ్రాంతి తీసుకో.
Don't go to home. Take rest here.



ప్రతిరోజూ స్పోకెన్ ఇంగ్లీష్ కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE 

ప్రతిరోజూ స్పోకెన్ ఇంగ్లీష్ కొత్త పద్దతి 2021 కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

ప్రతిరోజూ అర్దంచేసుకొనే ఇంగ్లీష్ కొత్త పద్దతి 2021  కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

ప్రతిరోజూ అర్దంచేసుకొనే ఇంగ్లీష్ కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

ఇంగ్లీష్ చదవడం ఎలా కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

తెలుగు చదవడం ఎలా కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

స్కూల్ లో స్పోకెన్ ఇంగ్లీష్ (సంభాషణల) కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

కొత్త పోస్టుల కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

స్పోకెన్ ఇంగ్లీష్ పరీక్షల కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE