ప్రతిరోజు స్పోకెన్ ఇంగ్లీష్ 05-03-2022
ఏమి ఆలోచిస్తున్నావు?
What are you thinking?
ఏమీలేదు. ఇది ఎలా పని చేస్తదని ఆలోచిస్తున్నాను.
Nothing. I am thinking how it works.
ఇది కరెంట్ తో పనిచేస్తది.
It works with electricity
కరెంట్ తో ఎలా?
How with electricity?
మనం ఛార్జింగ్ వైర్ కి కనెక్ట్ చేస్తే, ఛార్జింగ్ అవుతది.
If we connect to charging wire, it gets charging.
పెట్రోల్ అవసరం లేదా?
Doesn't it need petrol?
పెట్రోల్ అవసరం లేదు.
It doesn't need petrol.
పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయి.
Petrol rates are being increased.
మనం ఏమీ చేయలేము.
We can not do anything.
మనం గవర్నమెంట్ రూల్స్ ఫాలో అవ్వాలి.
We should follow government rules.
లేకుంటే జైలు కి వెళ్ళాలి.
Otherwise we should go to jail.
నేను చెప్పేది నీకు అర్థమవుతుందా?
Are you understanding what I am telling?
అర్ధమవుతుంది.
I am understanding
జాగ్రత్తగా విని నేర్చుకో
Listen carefully and learn
జీవితములో ఉపయోగపడతది.
It will be helpful in the life.
మీరు మంచి పనులు చేయడానికి ఆలోచిస్తారా?
Do you think to do good works?
మంచి చేయడానికి ఆలోచించవద్దు. చెడు చేయడానికి ఆలోచించాలి.
You should not think to do good works.
చెడు పనులు చాలామంది చేస్తారు కానీ మంచి కొంతమందే చేస్తారు.
Many people do bad works but some people do good.
నిజం నూరేళ్లు జీవిస్తది
Truth lives one hundred years.
అబద్ధం ఆరేళ్ళకు చనిపోతది
Lie dies in six years
మనిషిగా బ్రతకడానికి ప్రయత్నించండి.
Try to live like a human.
ఎందుకంటే మనిషిలోనే దేవుడు ఉన్నాడు.
Why means God is in human.
వాళ్ళని బ్రతకనివ్వండి.
Let them live.
వాళ్ళని రానివ్వండి. వాళ్ళు మా ఫ్రెండ్స్.
Let them come. They are my friends.
వాళ్ళు నీ ఫ్రెండ్సా?
Are they your friends?
అవును.
Yes.
నేనెప్పుడూ వాళ్ళని చూడలేదు.
I have not seen them ever.
వాళ్ళు నా డిగ్రీ ఫ్రెండ్స్.
They are my degree friends.
లోపలికి రమ్మను.
Call them inside.
ప్రతిరోజూ స్పోకెన్ ఇంగ్లీష్ కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE
ప్రతిరోజూ స్పోకెన్ ఇంగ్లీష్ కొత్త పద్దతి 2021 కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE
ప్రతిరోజూ అర్దంచేసుకొనే ఇంగ్లీష్ కొత్త పద్దతి 2021 కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE
ప్రతిరోజూ అర్దంచేసుకొనే ఇంగ్లీష్ కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE
ఇంగ్లీష్ చదవడం ఎలా కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE
తెలుగు చదవడం ఎలా కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE
స్కూల్ లో స్పోకెన్ ఇంగ్లీష్ (సంభాషణల) కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE
కొత్త పోస్టుల కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE
స్పోకెన్ ఇంగ్లీష్ పరీక్షల కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE