ప్రతిరోజు స్పోకెన్ ఇంగ్లీష్ 04-03-2022
నిద్రలేచావా?
Have you woken up?
ఇప్పుడే లేస్తున్నా.
I am waking up now.
ఇప్పుడు టైం ఏడు అయ్యింది.
Now time is 7am
స్కూల్ కి వెళ్ళవా?
Don't you go to school?
వెళతాను.
I go
త్వరగా లేచి ఫ్రెష్ అవ్వు.
Wake up fastly and get fresh up.
బ్రెష్ చేసుకొని వచ్చి టిఫిన్ చేయి
Do brushing and come. Have tiffin.
టిఫిన్ ఏం చేసావు?
What tiffin have you made?
ఇడ్లి చేసాను.
I have made idli
ఇడ్లి తింటావా? తినవా?
Do you eat idli or not?
ఇడ్లి తినను.
I don't eat idli
ఏం తింటావు?
What do you eat?
దోశ తింటాను.
I eat dosa.
దోశ పిండి లేదు.
No dosa flour
ఇడ్లి పెట్టు తింటా
Serve idli. I eat.
బ్రెష్ చేసావా?
Have you brushed?
బ్రెష్ చేశాను
I have brushed.
స్నానం చేయవా?
Don't you take bath?
తిన్నాక చేస్తా
I take bath after eating
స్నానం చేసి తినాలి. స్నానం చేయకుండా తినకూడదు.
You should take bath and eat. Should not eat without taking bath.
ఎవరు చెప్పారు?
Who have told?
మన పూర్వీకులు చెప్పారు.
Our ancient people have told
ఆకలేస్తుంది. తర్వాత స్నానం చేస్తాను.
I am hungry. I take bath later.
చేసి వస్తేనే టిఫిన్ వడ్డిస్తా లేకుంటే వడ్డించను.
If take bath and come, i serve food otherwise don't serve
చేసి వస్తా. ఇక్కడే కూర్చో ఎక్కడికీ వెళ్ళకు.
I take bath and come, stay here, don't go anywhere
వింటున్నావా?
Are you listening?
ఆ వింటున్నాను
Yes, i am listening
నువు వెళ్ళిపోతే నేను టిఫిన్ చేయను.
If you go, i don't have tiffin.
నేను ఇక్కడే ఉంటాను. ఎక్కడికీ వెళ్ళను. నన్ను నమ్ము.
I stay here. I don't go anywhere. beleive me.
ఒట్టు
Promise
ఒట్టు
Promise
ప్రతిరోజూ స్పోకెన్ ఇంగ్లీష్ కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE
ప్రతిరోజూ స్పోకెన్ ఇంగ్లీష్ కొత్త పద్దతి 2021 కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE
ప్రతిరోజూ అర్దంచేసుకొనే ఇంగ్లీష్ కొత్త పద్దతి 2021 కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE
ప్రతిరోజూ అర్దంచేసుకొనే ఇంగ్లీష్ కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE
ఇంగ్లీష్ చదవడం ఎలా కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE
తెలుగు చదవడం ఎలా కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE
స్కూల్ లో స్పోకెన్ ఇంగ్లీష్ (సంభాషణల) కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE
కొత్త పోస్టుల కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE
స్పోకెన్ ఇంగ్లీష్ పరీక్షల కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE