Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Daily Spoken English 03-03-2022

ప్రతిరోజు స్పోకెన్ ఇంగ్లీష్ 03-03-2022

ఈరోజు స్పెషల్ ఏమిటి?
What is the special today?

ఈ రోజు చికెన్ బిర్యాని చేసాను.
I made biryani today.

బిర్యాని చేశారా?
Have you made biryani?

అవును, నేను బిర్యాని చేసాను
Yes, i made biryani

చికెన్ ఎవరు తెచ్చారు?
Who have brought biryani?

అన్నయ్య తెచ్చాడు.
Elder Brother has brought

నీ దగ్గర డబ్బులు ఉన్నాయా?
Do you have money?

కొన్ని ఉన్నాయి. ఇంకొన్ని అన్నయ్య ఇచ్చాడు.
I have some money. Elder brother has given some more.

నన్ను అడిగితే, నేను ఇచ్చి ఉండేవాడిని.
If you had asked me, i would have given.

నేను నీ దగ్గర డబ్బులు ఉన్నాయని అనుకోలేదు. 
I haven't thought you have money

సరేలే ఎవరో ఒకరు ఇచ్చారు. 
Ok someone has brought.

బిర్యాని బయట తెద్దాం అనుకున్నాను కానీ మీరే ఇంట్లో తయారుచేశారు.
I thought to bring biryani outside but you have made in home.

నీ పేరు ఏమిటి?
What is your name?

ఎక్కడికి వెళ్ళాలి?
Where do you have to go?

సిటీకి వెళ్ళాలి. 
I have to go city.

ఇప్పుడు బస్ వస్తదా?
Does bus come now?

అవును, బస్ ఇప్పుడు వస్తది.
Yes, bus comes now.

కొద్దిసేపు వెయిట్ చేయి.
Wait some time

కొన్ని కావాలి అంటే కొన్ని వదిలేయాలి.
If you want some means you have to leave

ఏమి వదిలేయాలి?
What do I have to leave?

అవసరం లేనివి వదిలేయాలి.
Leave what you don't need

ఏమి అవసరం లేవో ఎలా తెలుస్తది?
How do I know what I don't need 

ఆలోచిస్తే తెలుస్తది
If you think, you know.

ఎంతసేపు ఆలోచించాలి?
How much time do i have to think?

ఒక రోజు ఆలోచించు.
Think one day.

మెడిటేషన్ చేసి ఆలోచించు.
Do meditation and think.


ప్రతిరోజూ స్పోకెన్ ఇంగ్లీష్ కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE 

ప్రతిరోజూ స్పోకెన్ ఇంగ్లీష్ కొత్త పద్దతి 2021 కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

ప్రతిరోజూ అర్దంచేసుకొనే ఇంగ్లీష్ కొత్త పద్దతి 2021  కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

ప్రతిరోజూ అర్దంచేసుకొనే ఇంగ్లీష్ కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

ఇంగ్లీష్ చదవడం ఎలా కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

తెలుగు చదవడం ఎలా కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

స్కూల్ లో స్పోకెన్ ఇంగ్లీష్ (సంభాషణల) కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

కొత్త పోస్టుల కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

స్పోకెన్ ఇంగ్లీష్ పరీక్షల కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE