Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Daily Spoken English 02-03-2022

నీళ్లు తాగావా?
Have you drunk water?

తాగలేదు.
No, i have not drunk water.

ఎందుకు తాగలేదు?
Why haven't you drunk water?

మరచిపోయాను.
I have forgotten.

మరచిపోతే, ఎలా?
If you forget, how?

నేను మరచిపోవద్దని చెప్పాను.
I told, don't forget.

నువ్వు నా మాట వినట్లేవు.
You are not listening my word.

నీకు హెల్త్ ప్రాబ్లమ్ వస్తే, నాకు తెలియదు.
If you get health problem, i don't know.

మనుషులకు మంచి అర్ధం కాదు.
Humans don't understand good.

మనుషులు చెడుకు అట్రాక్టు అవుతారూ.
Humans attract to bad.

నీకు ఏమి తెలుసో చెప్పు.
Tell, what you know

నాకు అది సరిగా అర్థం కాలేదు.
I did not understand that correctly.

అర్థంకాకుంటే అడగాలి కదా
If you didn't understand means you have to ask.

నువ్వు అర్థంచేసుకోవాలి.
You have to understand 

నీకు ఎలా చెప్తే అర్థమవుతది?
How do you understand?

నాకు ఎలా చెప్పినా అర్థమవుతది
I can understand any method 

జాగ్రత్తగా విను.
Listen carefully. 

ఏమి ఇచ్చావు?
What have you given?

నేను ఏమీ ఇవ్వలేదు.
I have not given anything.

నువ్వు ఏదో ఇచ్చావు. నేను చూసాను.
You have given something. I have seen.

నేను ఎప్పుడు ఇచ్చాను?
When have I given?

నువ్వు ఐదు నిమిషాల ముందు ఇచ్చావు.
You have given before five minutes.

నువ్వు చూడలేదు. అబద్దాలు చెప్తున్నావు.
You have not seen. you are not telling lies.

నాకు అబద్దాలు చెప్పాల్సిన అవసరం లేదు.
I don't need to tell lies.

నేను నీ లాగా అబద్దాలు చెప్పను.
I don't tell lies like you

నేను అబద్దాలు చెప్తానా?
Do I tell lies?

అవును, నువ్వు అబద్దాలు చెప్తావు.
Yes, you tell lies

నేను ఎప్పుడు అబద్దాలు చెప్పాను?
When have I told lies?

నువ్వు మొన్న చెప్పావు. నేను విన్నాను.
You have told day before yesterday. I have listened.

నువ్వు విన్నావా?
Did you listen?

అవును.
Yes.



ప్రతిరోజూ స్పోకెన్ ఇంగ్లీష్ కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE 

ప్రతిరోజూ స్పోకెన్ ఇంగ్లీష్ కొత్త పద్దతి 2021 కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

ప్రతిరోజూ అర్దంచేసుకొనే ఇంగ్లీష్ కొత్త పద్దతి 2021  కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

ప్రతిరోజూ అర్దంచేసుకొనే ఇంగ్లీష్ కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

ఇంగ్లీష్ చదవడం ఎలా కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

తెలుగు చదవడం ఎలా కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

స్కూల్ లో స్పోకెన్ ఇంగ్లీష్ (సంభాషణల) కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

కొత్త పోస్టుల కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

స్పోకెన్ ఇంగ్లీష్ పరీక్షల కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE